Astrology Yearly Horoscope

Notifications

తేదీని ఎంచుకోండి
మేషం మేషం
చూ, చే, చో, లా, లీ, లూ, లే, లో, ఆ

మేషరాశి : అశ్వని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము ఆదాయం - 11 వ్యయం - 5 రాజపూజ్యం -2 అవమానం - 4 ఈ రాశివారి గోచారమును....

more
వృషభం వృషభం
ఈ, ఊ, ఏ, ఓ, వా, వీ, వూ, వే, వో

వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి 1 2 3 4 పాదములు, మృగశిర 1, 2, పాదములు ఆదాయం- 5 వ్యయం- 14 అవమానం -5 రాజపూజ్యం- 4 వృషభరాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకం.....

more
మిథునం మిథునం
కా, కీ, కూ, ఖం, జ, ఛ, కే, కో, హ

పరాభవ నామ సంవత్సర ఫలితాలు 2026 నుంచి 2027 వరకు ఆదాయం - 8 వ్యయం-11 రాజపూజ్యం-7 అవమానం-1 మిథునరాశి : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర 1 2 3 4 పాదములు పునర్వసు 1, 2, 3 పాదములు ఈ....

more
కర్కాటకం కర్కాటకం
హి, హు, హే, హో, డా, డీ, డూ, డే, డో

ఆదాయం-2 వ్యయం-11 రాజపూజ్యం-4 అవమానం- 7 ఈ సంవత్సరం ఈ రాశివారికి పరీక్షా సమయం. ఓర్పుతో శ్రమిస్తే అనుకున్న కార్యం సిద్ధిస్తుంది. వ్యవహార, సంప్రదింపులతో సతమతమవుతారు. అగ్రిమెంట్ల విషయాలో జాగ్రత్తగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. ఆదాయం....

more
సింహం సింహం
మా, మీ, మూ, మే, మో, టా, టీ, టూ, టే

సింహరాశి : మఖ 1 2 3 4 పాదములు, పుబ్బ 1 2 3 4 పాదములు, ఉత్తర 1వ పాదము ఆదాయం - 5 వ్యయం - 5 రాజపూజ్యం-7 అవమానం - 7 ఈ రాశివారికి ఈ సంవత్సరం ప్రథమార్ధం....

more
కన్య కన్య
టో, పా, పి, పూ, షం, ణా, ఢ, పే, పో

కన్యా రాశి: ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త 1 2 3 4 పాదములు, చిత్త 1, 2 పాదములు ఆదాయం - 8, వ్యయం-11, రాజపూజ్యం-3, అవమానం-3 ఈ సంవత్సరం ఈ రాశి స్త్రీ పురుషులకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు....

more
తుల తుల
రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే

తులారాశి : చిత్త 3,4 పాదములు, స్వాతి 1 2 3 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదాలు ఆదాయం - 5, వ్యయం- 14, రాజపూజ్యం - 6, అవమానం - 3 ఈ రాశివారి గోచారం పరిశీలించగా....

more
వృశ్చికం వృశ్చికం
తో, నా, నీ, నూ, నే, నో, యా, యీ, యూ

వృశ్చికరాశి : విశాఖ 4వ పాదము. అనూరాధ 1,2,3,4 పాదములు, జ్యేష్ట 1,2,3,4 పాదములు ఆదాయం-11, వ్యయం-30, రాజపూజ్యం 2, అవమానం - 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఈ సంవత్సరం వీరు అన్ని రంగాల్లో రాణిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి, మనోవాంఛలు....

more
ధనస్సు ధనస్సు
యే, యో, బా, బీ, భూ, ధా, భా, డా

ధనుస్సు : మూల 1 2 34, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము ఆదాయం - 14 వ్యయం 11 - రాజపూజ్యం - 5 అవమానం- 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా వీరిపై....

more
మకరం మకరం
బో, జా, జి, జూ, జే, జో, ఖా, గా, గీ

మకరరాశి : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం 1,2, 3, 4, ధనిష్ట 1, 2 పాదములు ఆదాయం - 2 వ్యయం 8, రాజపూజ్యం - 1 అవమానం - 6 ఈ రాశివారి గోచారం పరిశీలించగా అన్ని....

more
కుంభం కుంభం
గూ, గే, గో, సా, సీ, సూ, సే, సో, ద

కుంభరాశి : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 1 2 3 4 పాదములు, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు ఆదాయం - 2 వ్యయం 8 - రాజపూజ్యం - 4 అవమానం - 2 ఈ రాశివారికి ఈ....

more
మీనం మీనం
దీ, దూ, శ్య, ఝ, థా, దే, దో, చా, చి

మీనరాశి : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాబాద్ర 1 2 3 4 పాదములు, రేవతి-1 2 3 4 పాదములు ఆదాయం -14 వ్యయం-11 - రాజపూజ్యం - 7 అవమానం 2 ఈ రాశివారికి ఈ సంవత్సరం అన్ని విధాలా శుభదాయకమే.....

more

తోక తెగి కిందపడ్డ హెలికాప్టర్, నేలపై గిరికీలు కొడుతూ పైలెట్లను బొమ్మల్లా ఆడించింది, వీడియో

ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?

ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్నతండ్రే కుమార్తెను కడతేర్చాడు.. అందరూ చూస్తుండగా..?ప్రేమించి పెళ్లి చేసుకుందనే కోపంతో కన్నతండ్రి మృగంలా ప్రవర్తించాడు. ఉత్తరప్రదేశ్‌లోని బండా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏకంగా చట్టాన్ని రక్షించాల్సిన పోలీస్ స్టేషన్ ఆవరణలోనే అందరూ చూస్తుండగా కూతురిపై కత్తితో ఘాతుకానికి ఒడిగట్టాడు. తీవ్ర గాయాలపాలైన సదరు యువతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. వివరాల్లోకి వెళితే.. బదౌసా పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్చా గ్రామానికి చెందిన 19 ఏళ్ల శివాని, అదే ప్రాంతానికి చెందిన లలిత్ అనే యువకుడిని ప్రేమించింది. మే 18న వీరిద్దరూ ఇళ్లనుంచి వెళ్ళిపోయి ఒక ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, లలిత్ తన కుమార్తెను ప్రలోభపెట్టి కిడ్నాప్ చేశాడంటూ శివాని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలు

14-06-2026 నుంచి 20-06-2026 వరకు వార ఫలితాలుమేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ వారం కొంతమేరకు అనుకూలం. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపు పథకాల పట్ల దృష్టి సారిస్తారు. ప్రైవేట్ ఫైనాన్సుల జోలికి పోవద్దు. అలోచించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఒక సమాచారం ఉత్సాహం కలిగిస్తుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. పత్రాల్లో సవరణలు సానుకూలమవుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. పెట్టుబడులకు తగిన సమయం కాదు. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు, పనిభారం, అధికారులకు వీడ్కోలు పలుకుతారు.

Lord venkateswra : సర్వేశ్వరుడైన వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత భక్తునిలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసా?

13-06-2026 శనివారం ఫలితాలు - మంచి చేయబోతే చెడు జరుగుతుంది..

జూన్ 13, 2026 శని త్రయోదశి.. నల్ల నువ్వుల నూనె దీపం.. 33 దానాలు