0

వర్షాకాలం.. దివ్యౌషధంగా పనిచేసే తుమ్మి పువ్వులు.. జ్వరం పరార్ ఎలా? (video)

మంగళవారం,అక్టోబరు 22, 2019
0
1
అరటి ఆకులపై వడ్డించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం వంటి రుగ్మతలను తొలగించుకోవాలంటే.. అరటి ఆకులో వేడి వేడిగా ఆహారం తీసుకోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
1
2
మెంతులు, ఓమమ్, నలుపు జీలకర్ర ఈ మూడింటిని శుభ్రం చేసుకుని వేర్వేరుగా మాడనివ్వకుండా పొడి చేసుకోవాలి. ఈ పొడిని ఓ సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ పొడిని రాత్రి నిద్రించే ముందు ఒక స్పూన్ మోతాదులో రోజు తీసుకుంటూ వుండాలి. దీన్ని తీసుకున్న తర్వాత ఆహారం ...
2
3
నేటి తరుణంలో చాలామంది మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి వయసుతో సంబంధం లేకుండా ఎవరికిపడితే వారికి వచేస్తోంది. డయాబెటిస్‌ను అదుపు చేసేందుకు ఇంగ్లిష్ మాత్రలు వాడుతున్నారు. అవి తక్షణ ఉపశమనాన్ని మాత్రమే ఇస్తాయి.
3
4
వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల వీర్యవృద్ధికి దోహదపడుతుంది. ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది.
4
4
5
తలనొప్పి ఇటీవల కాలంలో చాలా మందిని వేధించే సమస్య, ఈ సమస్య నుండి ఉపశమనం పొందడానికి చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అవి తక్షణం బాధ నుండి కొంత ఊరటనిచ్చినా, దుష్ప్రభావాలు కలిగించే ప్రమాదం ఉంది.
5
6
పనస పండుతో గుండెపోటును దూరం చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రీషియన్లు. పనసలో యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్‌ సి పుష్కలంగా ఉండే పనసను మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ కారకాలను తొలగించుకోవచ్చు.
6
7
గోరుచిక్కుడు కాయలో వున్న ఆరోగ్య ప్రయోజనాలేంటో ఓసారి చూద్దాం.. గోరు చిక్కుడులో పోషకాలు పుష్కలంగా వున్నాయి. ఇందులోని పీచు శరీరంలోని కొలెస్ట్రాల్‌ను పూర్తిగా కరిగిస్తుంది.
7
8
వేపుపువ్వు ఎంత మేలు చేస్తుందో తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదవాల్సిందే. వేపవువ్వు సహజ యాంటీబయోటిక్‌. ఇందులో యాంటీమైక్రోబియల్‌, యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలూ ఎక్కువే. అలాంటి వేప పువ్వును ఎండబెట్టి పొడికొట్టుకుని.. కషాయం లేదా టీ రూపంలో తీసుకోవడం ద్వారా ...
8
8
9
కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కరివేపాకు, వేప పేస్టు ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
9
10
నోటి పుండుతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే నెయ్యిని వాడండి. నోటి అల్సర్‌ను నెయ్యి దివ్యౌషధం. పదే పదే ఇబ్బంది పెట్టే ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే జీర్ణాశయంపై ఆ ప్రభావం పడుతుంది.
10
11
మర్రి చెట్టు నీడను ఇవ్వడమే కాదు... ఆ చెట్టులో పాలు, ఆకులు, చెక్క, పండ్లు, విత్తనాలు, మొగ్గలు, వేళ్ళు, కొమ్మలు.. ఇలా అన్నీ ఔషధ గుణాలతో కూడుకున్నవి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరి ఆరోగ్యానికి మర్రిచెట్టు మేలు చేస్తుంది.
11
12
మనం ప్రతిరోజూ వంటకాలలో చింతపండును ఉపయోగిస్తాము. దానిలోని గింజలను వేరిపారేస్తుంటాము. చింతపండు వలన మాత్రమే కాకుండా చింతగింజలతో కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
12
13
డ్రైఫ్రూట్స్ ఆరోగ్యాన్ని చక్కగా కాపాడతాయి. శరీరానికి బలాన్ని ఇస్తాయి. అనేక పోషకాలను అందిస్తాయి. ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. సహజంగా తీసుకునే ఆహారం వలన వచ్చే అనారోగ్యాలను ఇవి నివారించగలవు.
13
14
ఆయుర్వేదంలో వేపాకుది ప్రత్యేక స్థానం. వేపాకుల వలన ఉన్న ప్రయోజనాల కారణంగానే సబ్బుల తయారీలో, టూత్ పేస్ట్‌ల తయారీలో వేపాకుని ఉపయోగిస్తున్నారు. వేపచెట్టులోని ప్రతి వస్తువు మనకు ఉపయోగపడుతుంది.
14
15
మనం దాదాపు అన్ని వంటకాల్లో ఉల్లిపాయను ఉపయోగిస్తాము. దీనిని చాలా మంది పచ్చిగా కూడా తింటారు. పచ్చి ఉల్లిపాయలను చికెన్ ఫ్రైలో సైడ్‌డిష్‌గా తింటారు. ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే ఉల్లిపాయ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది
15
16
దాల్చిన చెక్కను మసాలాలలో, బిర్యానీలలో ఎక్కువగా వాడుతుంటాం. ఇది వంటకానికి మంచి రుచి, సువాసన ఇస్తుంది. దీనిని వంటకాల్లోనే కాక ఆరోగ్య రక్షణకు కూడా ఉపయోగించవచ్చు. ఇది పలు రకాల సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.
16
17
వేసవిలో మజ్జిగ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మజ్జిక శరీరానికి చలువ చేస్తుంది. కడుపులో మంటను తగ్గిస్తుంది. మసాలాలు తిన్నప్పుడు తరచుగా కడుపులో వికారం, గ్యాస్, అసిడిటీ వస్తుంది
17
18
స్థూలకాయంతో బాధపడేవారు వ్యాయామంతో పాటు కలబంద రసాన్ని తరచుగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. కలబంద శరీర అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది.
18
19
ముఖానికి చిరునవ్వే అందం. మనం నవ్వినప్పుడు పళ్లు వికారంగా కనిపిస్తే అందమే పోతుంది. చాలా మందికి పళ్లు పాచిపట్టడం లేదా గారపట్టడం జరుగుతుంది. దీంలో పళ్లు పచ్చగా లేదా ఎర్రగా మారతాయి.
19