0

ఉత్తరేణితో అలెర్జీకి చెక్.. ఉత్తరేణి ఆకులను బూడిద చేసి..?

శనివారం,జనవరి 23, 2021
uttareni
0
1
జ్ఞాపక శక్తి పెరగాలంటే ధనియాలు, సోంపు, యాలుకలు, సీమ బాదంపప్పులు, పటికబెల్లం చూర్ణాలను ఒక్కొక్కటి 30 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని, రోజూ పడుకునేటప్పుడు 100 మి.లీ గోరువెచ్చని పాలలో 2 నుంచి 3 గ్రాముల పొడిని కలిపి సేవిస్తుంటే జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ...
1
2
తిప్పతీగను ఎక్కువగా ఆయుర్వేద ఔషధాల తయారీలో వాడుతారు. మధుమేహం వున్నవారు తిప్పతీగ చూర్ణాన్ని నిత్యం ఉదయం, సాయంత్రం తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు.
2
3
మ‌ద్యం సేవించేవారు బీర‌కాయ తింటే లివ‌ర్‌ ప‌దిలంగా ఉన్న‌ట్టే. ఆల్కహాల్ సేవించ‌డం వ‌ల్ల‌ లివ‌ర్ దెబ్బ తింటుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అలాంటి వారు బీర‌కాయ తింటే ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న లివ‌ర్‌ను రక్షిస్తుంది.
3
4
చలికాలంలో ఎక్కువ.. వేసవిలో తక్కువగా తులసిని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. తులసిని పరగడుపున తీసుకోవడం ఉత్తమం. పిల్లలు ఐదు, పెద్దలు ఏడు ఆకులను తీసుకోవడం మంచిది.
4
4
5
కొందరికి విపరీతంగా తుమ్ములు వస్తుంటాయి. అలాంటివారు మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణించి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి వుంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మెత్తగా నమిలి ...
5
6
చలికాలంలో జలుబుకు యూక‌లిప్ట‌స్ ఆయిల్ చక్కని దివ్యౌషధంగా పనిచేస్తుంది. నీల‌గిరి తైలం అని పిలువబడే ఈ తైలాన్ని జలుబుకు విరుగుడుగా వినియోగించుకోవచ్చు. ఈ ఆయిల్ మ‌న‌కు అనేక లాభాల‌ను ఇస్తుంది. దీంతో అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను న‌యం చేసుకోవ‌చ్చు.
6
7
వగరు రుచిని మితంగా సేవిస్తే దోషప్రకోపాలు అదుపులో వుంటాయి. కఫాన్ని పలుచగా మార్చి వదిలించడంలోను, వ్రణాలలోని చెడు మాలిన్యాలను తొలగించడంలోను, వ్రణాలలో హరించిన మాంసాన్ని పూరించడంలోను కషాయ రసం బాగా పనిచేస్తుంది. రక్త, పిత్త వ్యాధులను నివారిస్తుంది.
7
8
ఆయుః అంటే జన్మ-మృత్యు పర్యంతం జీవితంలో వచ్చే అన్ని అంశాలు. వేదం అంటే జ్ఞానం. ఆయుర్వేదం అనేది ఆయుష్షు విజ్ఞానాన్ని తెలిపేది. ఇది మనిషి జీవితంలో ఎలా జీవించాలి అనే దానిని తెలుపుతుంది. ప్రకృతి పరంగా మనిషి ఎలా జీవించాలనేది ఈ శాస్త్రం చెబుతుంది.
8
8
9
కరోనా వైరస్ నుంచి తప్పుకోవాలంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకు వీలుగా సహజసిద్ధమైన రోగనిరోధకశక్తి శరీరంలో పెంపొందాలంటే మహాసుదర్శన ఔషధాన్ని తీసుకోవాలని.. ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.
9
10
బ్లాక్ టీ, జింజిర్ టీ, తేయాకు టీ, మందార ఆకుల టీ.. ఇలా రకరకాల టీల గురించి మనకు తెలుసు. ఈ టీలను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసు.
10
11
నీలవేంబు కషాయం అన్ని రకాల శ్వాసకోశ సమస్యలకు ప్రసిద్ధ సాంప్రదాయ ఔషధంగా పరిగణించబడుతుంది.
11
12
ఆయుర్వేద వైద్యంలో పలు వ్యాధులకు చక్కటి చిట్కాలు వున్నాయి. ఆస్తమా, దీర్ఘకాలిక జ్వరాలు, గ్యాస్ ట్రబుల్ తగ్గేందుకు ఏం చేయాలో చూద్దాం.
12
13
భోజనం చేసిన రెండు గంటలయ్యాక నిద్రపోవాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు. ఉదయం లేక మధ్యాహ్న భోజనం తర్వాత 30 నుండి 40 నిమిషాల వరకు కచ్చితంగా నిద్రపోవాలి. ఏ కారణం చేతనైనా విశ్రాంతి తీసుకునే అవకాశం లేని వారు కనీసం పది నిమిషాల పాటు వజ్రాసనం వేయడం చేయాలి.
13
14
వట్టివేర్లలో ఆరోగ్య ప్రయోజనాలెన్నో వున్నాయి. వట్టి వేర్లను నీటిలో నానబెట్టి ఆ నీటిని సేవించడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. కొన్ని గంటల పాటు వట్టి వేళ్లను గంటల పాటు నానబెట్టి ఆపై వడగట్టి.. ఆ నీటిని తాగేయడమే మంచిది.
14
15
మట్టి పాత్రలను వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మట్టి పాత్రల్లో వండిన భోజనం రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది.
15
16
రావిచెట్టులో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలున్నాయి. రావి ఆకుల్లో గ్లూకోజ్, ఆస్టియోరిడ్, ఫినోలిక్ వంటి గుణాలున్నాయి. ఓ వైపు ఈ చెట్టుకు పూజలు చేస్తూనే.. మరోవైపు దీని ఆకులు, బెరడు, కాండం, విత్తనాలు, పండ్లను ఔషధాల తయారీలో వాడుతున్నారు.
16
17
కరివేపాకు ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దాదాపు ఓ స్పూన్ కరివేపాకు పొడిని తీసుకుని ఒక గ్లాసుడు నీటిలో కలుపుకోవాలి. వీటికి అదనంగా కొత్తిమీరా, పుదీనాను కూడా కలుపుకోవచ్చు. ఈ గ్రీన్ జ్యూస్‌ని పొద్దున్నే తాగితే శరీరానికి కావాల్సిన క్లోరోఫిల్‌తో ...
17
18
ప్రపంచ దేశాలను కరోనా అట్టుడికిస్తోంది. జనాలు కరోనా అంటేనే జడుసుకుంటున్నారు. కరోనా బారిన పడకుండా వుండేందుకు వ్యాధినిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. ఇంకా ఆయుర్వేదంపై మొగ్గుచూపుతున్నారు.
18
19
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. మనదేశంలోనూ కోవిడ్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. అయితే కరోనా కారణంగా జనం భయపడాల్సిన అక్కర్లేదని న్యూట్రీషియన్లు అంటున్నారు.
19