0

Clade A3i: ‘తెలంగాణ, తమిళనాడుల్లో భిన్నమైన కరోనావైరస్‌’ : ప్రెస్ రివ్యూ

గురువారం,జూన్ 4, 2020
0
1
తిరుపతికి 800 కిమీ దూరంలో తమిళనాడులోని ఓ ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలకు 10 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. దాని చుట్టూ పొలాలే ఉన్నాయి. నీరు లేదు. దారి లేదు. ఆ భూమికి కౌలుకు ఇద్దామన్నా వందల రూపాయల కంటే ఎక్కువ రాదు.
1
2
అరేబియా సముద్రంలో ముంబై దిశగా దూసుకొస్తున్న నిసర్గ తుఫాను పెను తుఫానుగా తీవ్రతరమైందని వాతావరణ విభాగం తెలిపింది. దీంతో మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో హై-అలర్ట్ ప్రకటించారు.
2
3
భార‌త్‌లో కోవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. అయితే ఇక్క‌డ మ‌రిన్ని ఆంక్ష‌లు విధించ‌డానికి బ‌దులుగా లాక్‌డౌన్ స‌డ‌లిస్తున్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోందో విశ్లేషిస్తూ బీబీసీ ప్ర‌తినిధి అప‌ర్ణ అల్లూరి అందిస్తున్న క‌థ‌న‌మిది.
3
4
గుజరాత్‌లోని అహమ్మదాబాద్ నగరంలోని ప్రభుత్వాసుపత్రిలో ఆదివారం నాడు జరిగిన ఘటన అందర్నీ నివ్వెరపరచింది. ఆస్పత్రిలో కోవిడ్-19 వ్యాధికి చికిత్స పొందుతున్న ఓ రోగి మరణించారంటూ ఆయన బంధువులకు ఆసుపత్రి వర్గాలు సమాచారం ఇచ్చాయి.
4
4
5
కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించటానికి విధించిన లాక్‌డౌన్‌ను దశల వారీగా సడలించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1వ తేదీ నుంచి కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
5
6
''బీజేపీ ఈ ఎన్నికలకు సిద్ధంగా ఉందా, భయపడుతోందా'' అని 2019 ఎన్నికలకు ముందు ఎవరో అమిత్‌ షాను అడిగారు. ''మేం 2014 మే 27 నుంచే 2019 ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాం'' అని టక్కున సమాధానమిచ్చారు అమిత్‌ షా.
6
7
పైకి చూడటానికి పరిస్థితి మరీ అంత చెడ్డగా కనిపించడం లేదు. జనవరి చివరన తొలి కోవిడ్‌-19 కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్‌లో 150,000 పైగా పాజిటివ్‌ కేసులు బైటపడ్డాయి.
7
8
అమెరికా-చైనా .. గత కొన్నేళ్లుగా ఈ రెండు అగ్రరాజ్యాల మధ్య సంబంధాల ఎలా ఉంటున్నాయో ప్రపంచం మొత్తానికి తెలుసు. తాజాగా కరోనావైరస్ మహమ్మారి కారణంగా అవి మరింత దిగజారాయి.
8
8
9
పాకిస్తాన్ నుంచి వచ్చిన భారీ ఎడారి మిడతల దండు పశ్చిమ మధ్య భారతంలోని పంటలను నాశనం చేస్తోంది. ఇవి ఇప్పుడు మిగతా రాష్ట్రాలకూ వెళ్తున్నాయని.. తెలుగు రాష్ట్రాల రైతులకూ మిడతల దాడి ముప్పు ఉండొచ్చని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
9
10
2070 నాటికి భూమిపై దాదాపు నివసించలేని స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయని వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.
10
11
"కష్ట కాలంలో నా గురించి, నా బిడ్డ క్షేమం గురించి ఆలోచించని మనిషితో ఉండి ఏం లాభం? అందుకే విడిపోవాలనే నిర్ణయాన్ని తీసుకున్నాను. లాక్ డౌన్ నాకు ఆలోచించుకోవడానికి కావల్సినంత వ్యవధిని ఇచ్చింది."
11
12
కోవిడ్-19 వలన ప్రపంచ వ్యాప్తంగా 4 కోట్ల 70 లక్షల మంది మహిళలకి గర్భ నిరోధక సాధనాల కొరత ఏర్పడ వచ్చని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది. గర్భ నిరోధక సాధనాలు, మందుల కొరత ఏర్పడితే ఫిలిప్పీన్స్‌లో అవాంఛిత గర్భాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు ...
12
13
కరాచీ విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బతికి బయటపడ్డ ప్రయాణికుడు ముహమ్మద్ జుబైర్ భయంతో వణికిపోతూ చెప్పిన మాట ఇది. ఈ ఘోర ప్రమాదం నుంచి సజీవంగా బయటపడిన ఇద్దరిలో జుబైర్ ఒకరు.
13
14
క‌రోనావైర‌స్ నిర్ధర‌ణ ప‌రీక్ష‌లను ఎక్కువ‌గా చేయ‌డంలేద‌ని వ‌స్తున్న వార్త‌ల‌పై తెలంగాణ వివ‌ర‌ణ ఇవ్వాల‌ని కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి కోరారు. అయితే తాము భార‌త వైద్య ప‌రిశోధ‌న మండ‌లి (ఐసీఎంఆర్‌) మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ప‌క్కాగా అనుస‌రిస్తూ త‌గిన‌న్ని ...
14
15
లాక్‌డౌన్ 4.0లో మరిన్ని సడలింపులు ఉండచ్చని, జోన్లపై నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని ఈనాడు కథనం ప్రచురించింది. లాక్‌డౌన్ గడువు ఆదివారంతో ముగుస్తున్న నేపథ్యంలో సోమవారం నుంచి ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయన్న ఉత్కంఠ అందరిలో వ్యక్తమవుతోంది.
15
16
ఉత్తరప్రదేశ్ ఔరయా జిల్లాలో శనివారం తెల్లవారుజామున రెండు ట్రక్కులు ఢీకొనడంతో 24 మంది కార్మికులు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. ఈ కార్మికులందరూ రాజస్థాన్ నుంచి వస్తున్నారు.
16
17
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా... కరోనా పాజిటివ్ కేసుల్లో రాష్ట్రంలో నాలుగో స్థానంలో ఉంది. కానీ వారం రోజుల కిందట... అంటే మే 7 నాటికి జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య కేవలం 9 మాత్రమే.
17
18
కోవిడ్-19పై తమ దేశంలో జరుగుతున్న పరిశోధనలను చైనాతో సంబంధాలున్న హ్యాకర్లు లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికా అధికారులు చెబుతున్నారు.
18
19
కోవిడ్-19 కి చికిత్స కోసం రెమ్‌డెసివియర్ మందులు తయారు చేసేందుకు ఒక అమెరికా కంపెనీ, దక్షిణ ఆసియాలోని కొన్ని మందుల తయారీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
19