0

మజ్జిగలో కొద్దిగ పసుపు కలిపి పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే...?

శుక్రవారం,జులై 30, 2021
0
1
టీ, కాఫీలు తాగడం వల్ల కూడా పెదవులు నల్లగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటికి బదులుగా గ్రీన్ టీ తీసుకుంటే మంచిది.
1
2
ఎండు ఉసిరి ఒక కప్పు, రెండు కప్పుల పెరుగు తీసుకొని ఒక ఇనుప గిన్నెలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని మాడుకు పట్టించాలి. ఇలా వారానికి ఒకసారి క్రమంతప్పకుండా చేస్తే తెల్లజుట్టు నల్లబడుతుంది.
2
3
పుదీనా ఆకులను మెత్తగా నూరి ప్రతిరోజు రాత్రిపూట ముఖానికి రాసి ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడిగివేయాలి. ఈ విధముగా చేయడం వలన మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడతాయి.
3
4

ఉల్లిపాయతో సౌందర్యం

బుధవారం,జూన్ 30, 2021
కోసిన ఉల్లిని మన శరీరంపై రాసుకుంటే శరీరంపై ఉండే మచ్చలు పోతాయి. అలాగే చర్మం కూడా మృదువుగా అవుతుంది. ఉల్లిపాయ రసాన్ని తలకు రాసుకుంటే ఊడిపోయిన జుట్టు మళ్లీ పెరుగుతుంది.
4
4
5
పాలతో గంధాన్ని అరగదీసి ముఖానికి రాసుకుంటే ముఖం కాంతివంతంగా తయారవుతుంది. గంధాన్ని అరగదీసి కళ్లమీద రాసుకుంటే కళ్ల ఎరుపులు, మంట తగ్గుతాయి.
5
6
నువ్వుల నూనె దంత ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఉదయం పూట దీంతో చిగుళ్లను వేళ్లతో అద్ది రుద్దాలి. చిగుళ్ల ఆరోగ్యంగా, గట్టిగా ఉంటాయి.
6
7
ముఖంపై మొటిమలు పోవడానికి, రాకుండా ఉండడానికి మెరిసేలా తయారవడానికి మెరిసే ముఖం కోసం ఫేస్ ప్యాక్ తప్పనిసరి. నల్ల మినప పప్పుతో తయారు చేసుకునే ఫేస్ ప్యాక్ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది.
7
8
కలబందలో విటమిన్ సి, విటమిన్ ఇ మరియు బెటాకేరటిన్ అధికంగా ఉంటాయి. ఇవి చర్మంపై ఉన్న ముడతలను, మొటిమలను వంటి సమస్యలను నివారించడంతో పాటు చర్మాన్ని ఆరోగ్యంగా, ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.
8
8
9
శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం ముడతలు పడుతుంది. నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.
9
10
టొమాటోలో అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి. వీటిలో సెలినీయం అనే యాంటీఆక్సీడెంట్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది సూర్యకిరణాల నుండి మీ చర్మాన్ని, పెదవులను కాపాడుతుంది.
10
11
వేసవిలో చర్మానికి స్ట్రాబెర్రీ సూపర్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. రోజుకు రెండేసి స్ట్రాబెర్రీలు తింటే ఎండాకాలంలో ఏర్పడే చర్మ సమస్యలుండవు. అలాగే ఎండాకాలంలో చాలామంది చర్మం పొడిబారిపోతుంటుంది.
11
12

అందంగా వుండాలంటే ఇవన్నీ చేయాలి

సోమవారం,ఏప్రియల్ 12, 2021
అందంగా వుండాలంటే సమతుల ఆహారాన్ని తీసుకోవాలి. అలాగే సీజనల్‌గా దొరికే పండ్లతో పాటు చర్మ లక్షణాలను బట్టి ఆహారం తీసుకుంటూ వుండాలి. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది.
12
13
వంకాయ జ్యూస్ ద్వారా చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. వంకాయలో 92 శాతం నీళ్లు ఉంటాయి. దీనిలో ఉండే నీళ్లు చర్మాన్ని డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంచడానికి సహాయ పడుతుంది.
13
14
రోజూ ఒక గుడ్డును తీసుకుంటే చర్మానికి మంచిది. ఎక్కువుగా పండ్ల రసాలను తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది. నానబెట్టిన బాదం పప్పును ఉదయాన్నే తీసుకుంటే చర్మం పొడిబారదు.
14
15
చాలా మందికి వేసవి కాలంలో చర్మ సమస్యలు ఉత్పన్నమవుంటాయి. దీనికి కారణం.. శరీరం అధిక వేడిమిని తట్టుకోలేక పోవడంతో ఈ సమస్యలు వస్తుంటాయి. మరికొందరికి చర్మం కమిలిపోతుంది. ఇంకొందరికి శరీరమంతా చెమటకాయలు పుట్టుకొస్తాయి. మరోవైపు అధిక చమటతో రాషెస్‌ లాంటివి ...
15
16
ఆధునిక శాస్త్రం ప్రకారం మల్లె నూనె చర్మానికి మేలు చేస్తుంది. ఇందులో తేమ, వైద్య లక్షణాలు పుష్కలంగా వున్నాయి. ఇది చర్మం పొడిని నివారించి కాంతివంతంగా వుంచుతుంది.
16
17
జుట్టు రాలడం, చుండ్రు ఇబ్బంది పెట్టడం సమస్యతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. అలాంటివారు ఈ చిట్కాలను పాటిస్తే ప్రయోజనం వుంటుందని ఆయుర్వేద నిపుణులు చెపుతున్నారు.
17
18
అలెర్జీలు, చర్మ సమస్యలు తొలగిపోవాలంటే.. సబ్బులకు బదులు స్నానానికి సున్నిపిండి వాడితే సరిపోతుంది. ఎందుకంటే సబ్బులు పైపై జిడ్డును మాత్రమే తొలగిస్తాయి. అంతే తప్ప చర్మ రంధ్రాల లోపల వున్న మురికిని శుభ్రం చేయలేదు.
18
19
ఫిబ్రవరి నెల అలా దాటిందో లేదో వేసవి ఎండలు దంచేస్తున్నాయి. వేడి గాలులు మొదలయ్యాయి. ఈ వేసవిలో ఎండల్లో తిరగడం వల్ల చర్మం పొడిబారినట్టుగా అవుతుంది.
19