0

'ఆధార్'కు శాసన హోదా... బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టనున్న కేంద్రం

మంగళవారం,మార్చి 1, 2016
0
1
విజ‌య‌వాడ: విభ‌జ‌న తెచ్చిన తంటా... బ‌డ్జెట్లో ప్రాధాన్యం లేదంట‌!! ఇది ఇపుడు అరుణ్ జైట్లీ బ‌డ్జెట్ పైన తెలుగు రాష్ట్రాల స్పంద‌న‌. అటు తెలంగాణాకు... ఇటు ఆంధ్రాకు రెంటికీ అన్యాయం జ‌రిగింది. ఏపీకి ప్ర‌త్యేక ప్యాకేజీగాని, ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తి గాని ...
1
2
కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం 'కృషి కళ్యాణ్' పేరుతో ప్రజలపై పన్నుభారం మోపేందుకు సిద్ధమైంది. దీనికితోడు ప్రస్తుతం వసూలు చేస్తున్న స్వచ్ఛ భారత్ సేవా పన్నును మరో 0.5 శాతం పెంచింది. దీంతో ఎడ్యుకేషన్ సెస్‌తో కలిపి 14.5 శాతానికి ...
2
3
విత్తమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్ కారణంగా అనేక వస్తువుల ధరలు మరింతగా పెరగనున్నాయి. ముఖ్యంగా బ్రాండెడ్ రెడీమేడ్ దస్తులు లెడ్ టీవీల ధరలు మరింత ప్రియం కానున్నాయి. అలాగే, అన్ని రకాల సేవలపై అదనంగా కృషి కల్యాణ్ పన్ను కారణంగా హోటల్, ...
3
4
విత్తమంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన 2016 వార్షిక బడ్జెట్‌ ఆదాయ, వ్యయ వివరాలతో పాటు ప్రధాన రంగాలకు విత్తమంత్రి కేటాయించిన వివరాలను పరిశీలిస్తే...
4
4
5
దేశవ్యాప్తంగా రూ.5 లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్నవారి పట్ల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ కనికరం చూపారు. వీరికి పన్ను రాయితీ ప్రకటించారు. ఇకపై వారందరికీ ఆదాయపు పన్ను రూ.2 వేలు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అంటే రూ.3 వేలు మినహాయింపు ఇచ్చారు. పన్ను ...
5
6
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. ఆయన సోమవారం లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్‌ డ్యూటీ పెంచనున్నట్టు ప్రకటించారు. ...
6
7
బీమా, పెన్షన్ రంగాల్లో ఎఫ్‌డీఐ విధానంలో మార్పులు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. చిన్న మోతాదులో పన్ను కట్టేవాళ్లకు మరింత రిలీఫ్ ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. కిరాయి ఇండ్లల్లో ఉన్నవారికి పన్ను పోటు నుంచి మరింత ...
7
8
కేంద్ర విత్తమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌ మొత్తం రూ.19.78 లక్షల కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో ప్రణాళికా వ్యయం రూ.5.5 లక్షల కోట్లు కాగా ప్రణాళికేతర వ్యయం రూ.14.28 లక్షల కోట్లని లోక్‌సభకు తెలిపారు.
8
8
9
అద్దె ఇంట్లో ఉండే వారికి అద్దె మినహాయింపు రూ.24 నుంచి రూ.60వేలకు పెంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఒక్కరోజులోనే స్టార్టప్ కంపెనీల రిజిస్ట్రేషన్‌కు అనుమతి లభించేలా చర్యలు చేపట్టినట్లు జైట్లీ తెలిపారు. ద్రవ్యలోటు 3.5 శాతంగా ...
9
10
అరుణ్ జైట్లీ 2016-17 బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెడుతున్నారు. ఇందులో భాగంగా ఆయన చెపుతూ... 54 శాతం మంది పౌరులు రోడ్లు-రహదారులపై అత్యధిక నిధులను కేటాయించాలని తమను కోరారనీ, అందువల్ల రూ.97000 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనిపై తమన్నా సంతోషాన్ని ...
10
11
పరిశుభ్రతకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. ఇందుకోసమే ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వచ్ఛ భారత్ పథకానికి శ్రీకారం చుట్టి, దాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్నారు. సోమవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ...
11
12
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా రైతాంగానికి పెద్దపీట వేశారు. ఇంకా స్వచ్ఛ భారత్ కోసం రూ.9వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే ప్రతి కుటుంబానికీ లక్ష వర్తించేలా కొత్త బీమా పథకం ...
12
13
దేశంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ చేకూరనుంది. గ్రామీణ భారతంలోని రోడ్ల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 19 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ కేటాయింపులు ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద కేటాయించారు. అలాగే, దేశ వ్యాప్తంగా రూ.27 వేల ...
13
14
2022 కల్లా వ్యవసాయాధారిత ఆదాయాన్ని రెట్టింపు చేయాలనుకుంటున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్ కనెక్షన్లకు 2వేల కోట్లు కేటాయిస్తామన్నారు. గ్రామాల్లో డిజిటల్ అక్షరాస్యతను పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ...
14
15
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు వరాల జల్లు కురిపించారు. వ్యవసాయ రంగానికి 35,985 కోట్లు కేటాయించిన ఆయన.. ఇరిగేషన్‌ కోసం ఈ ఏడాది రూ. 17 వేల కోట్లు అవసరం అవుతాయని వెల్లడించారు. పంటల బీమా కోసం రూ.5500 కోట్లు ...
15
16
2016-17 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆయన బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారు. ఈ రంగానికి రూ.35,985 కోట్లను కేటాయించారు. అలాగే, ప్రభుత్వం కొత్తగా తెస్తున్న ...
16
17
2016-17 సాధారణ బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టారు. రెండేళ్ల పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. 21 నెలలుగా తాము తీసుకున్న చర్యలతో వృద్ధిరేటు పెరిగిందని జైట్లు వెల్లడించారు. విదేశీ మారక స్థాయులు పెరిగాయని, 350 మిలియన్ ...
17
18
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను సాధారణ బడ్జెట్‌ను సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌‍సభలో ప్రవేశపెట్టారు. ఆయన తన ప్రసంగంలోనే ప్రపంచ ఆర్థిక మందగమనాన్ని గుర్తు చేశారు. గత 2014లో ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 3.3 శాతంగా ఉండగా, ...
18
19
కేంద్ర వార్షిక బడ్జెట్ 2016-17కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రిమండలి సోమవారం ఉదయం ఆమోదముద్ర వేసింది. నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో బడ్జెట్‌ ఆమోదించారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్‌ ...
19