0

జూలైలో 1.16 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్ళు

ఆదివారం,ఆగస్టు 1, 2021
0
1
దేశంలోని కార్పొరేట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటైన ఐసీఐసీఐ బ్యాంకు తన ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చింది. ఈ బ్యాంకు సేవలకు సంబంధించిన పలు చార్జీలను సవరించింది. ఇవి ఆగస్టు ఒకటో తేదీ నుంచే అమల్లోకి వచ్చాయి.
1
2
కోవిడ్‌ 19 మహమ్మారి నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యతా పెట్టుబడి మార్గంగా రియల్‌ ఎస్టేట్‌ కొనసాగుతుంది.
2
3
భారతదేశంలో సుప్రసిద్ధ ఫార్మా సంస్థలలో ఒకటైన ఎమ్క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌ తమ నాయకత్వ స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ విశిష్ట నేపథ్యం కలిగిన వ్యక్తులను తమ బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్లకు జోడించింది.
3
4
అస‌లే క‌రోనా క‌ష్టకాలంలో బావురుమంటున్నసామాన్యుడి నెత్తిన మరో పిడుగు ప‌డ‌నుంది. దేశ వ్యాప్తంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతుంటే, ఇపుడు సెల్ ఫోన్ రీఛార్జి దాదాపు రెట్టింపు కానుంది.
4
4
5
గత ఆరు సంవత్సరాలుగా రైతులకు నానో బయో గుళికలను కృష్ణ ఆగ్రో బయో ప్రోడక్ట్స్‌ సరఫరా చేస్తుంది.
5
6
ఫ్యాషన్‌ ప్రేమికుల ఎథ్నిక్‌ వస్త్రావసరాలను తీర్చడంలో ఏకీకృత కేంద్రంగా నిలిచిన సోచ్‌, రాజమండ్రి నగరంలో తమ మొట్టమొదటి స్టోర్‌ను ప్రారంభించింది.
6
7
భారత రైల్వే శాఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. దీర్ఘకాలంగా ఆన్ లైన్ టికెట్ బుకింగ్ చేసుకుని ప్రయాణికులు ఈ కొత్త నిబంధనలను ఫాలో కావాలి. భారత రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ఇటీవలే కొత్త ...
7
8
దేశ వ్యాప్తంగా సెంచరీ కొట్టిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇపుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు రూ.101.84, డీజిల్‌ ధర రూ.89.87గా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ.107.83. డీజిల్‌ రూ.97.45 ఉంది.
8
8
9

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

శుక్రవారం,జులై 30, 2021
దేశంలో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా ఈ ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ ధరల ప్రకారం… 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 44,900 కి చేరింది.
9
10
దేశంలో గ్యాస్ సిలిండర్ ధర అంతకంతకూ పెరుగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర రూ.900గా ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్లకు ఐసీఐసీఐ బ్యాంక్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. గ్యాస్ సిలిండర్‌ను బుకింగ్ చేసుకోవడం ...
10
11
దేశంలో బంగారం ధరల్లో స్థిరత్వం కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. తాజాగా మరోసారి బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌ ధరల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.220 పెరగటం తో రూ.48,880కి చేరింది. ...
11
12
ఆంధ్రప్రదేశ్‌ మరియు తెలంగాణా రాష్ట్రాలలో 150కు పైగా కోవిడ్‌-19 కాక్‌టైల్‌ యాంటీ బాడీ ఇంజెక్షన్లను అందించిన ఒకే ఒక్క హాస్పిటల్‌గా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ నిలిచింది.
12
13
ఫిక్కీ కాస్కేడ్‌ నివేదిక ప్రకారం, భారతీయ ఆర్ధిక వ్యవస్థ 1,17,253 కోట్ల రూపాయలను అత్యంత ప్రాచుర్యం పొందిన క్యాపిటల్‌ గూడ్స్‌ (యంత్రాలు మరియు విడిభాగాలు) మరియు కన్స్యూమర్‌ (ఎలకా్ట్రనిక్‌ ) డ్యూరబల్స్‌ సహా ఐదు రంగాలలో నకిలీ మరియు మోసపూరిత ఉత్పత్తుల ...
13
14
దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఓ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. అందులో గెలిచినవారు లక్షల్లో బహుమతులు పొందొచ్చునని తెలిపింది. మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్రం ఇటీవల డెవలప్‌మెంట్‌ ఫైనాన్షియల్‌ ఇన్సిస్టి‍ట్యూషన్‌(డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
14
15
‘తెలంగాణా రాష్ట్రంలో కరువు భూముల ఆహార వ్యవస్థలు’ అంటూ ఓ పరిశోధనా పత్రాన్ని ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవస్థల శిఖరాగ్ర సదస్సు 2021లో భాగంగా రోమ్‌లో జూలై 26-28, 2021 నడుమ జరుగుతున్న ముందస్తు శిఖరాగ్ర సదస్సులో రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ ...
15
16
బంగారం, వెండి ధరల్లో మార్పులు నమోదైనాయి. ఓ రోజు ధరలు పెరుగుతుంటే.. మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. దేశీయంగా వెండి ధర మాత్రం తగ్గింది. ఒక్కో ప్రాంతంలో ధరల విషయంలో తేడాలున్నాయి. బంగారం ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి.
16
17
ఐడీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తమ మొట్టమొదటి అంతర్జాతీయ ఫండ్‌ ఐడీఎఫ్‌సీ యుఎస్‌ ఈక్విటీ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ను విడుదల చేస్తున్నట్లు వెల్లడించింది.
17
18
దేశీయ కంటెంట్‌ షేరింగ్‌ యాప్‌ 'షేర్‌ చాట్‌' భారీ స్థాయిలో పెట్టుబడులు సమీకరించింది. సింగపూర్‌కు చెందిన టెమాసెక్‌, మూరే స్ట్రాటజిక్‌ వెంచర్స్‌ సహా మరో సంస్థ నుంచి మొత్తం రూ.1,080 కోట్లు సేకరించింది.
18
19
కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా ఆఫ్‌లైన్‌ స్టోర్లు మూతపడటంతో ఎస్‌ఎంబీ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయి. లాక్‌డౌన్స్‌ అధికకాలం కొనసాగడంతో వినియోగదారులు ఆన్‌లైన్‌ కొనుగోళ్ల వైపు మళ్లడంతో ఎస్‌ఎంబీ మొబైల్‌ వ్యాపారం గణనీయంగా తగ్గింది.
19