ఓమన్ దేశంలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమల్లో అగ్రగామిగా ఒక సంస్థ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వెటర్నరీ డాక్టర్, హేచరీ టెక్నీషియన్, అకౌంటెంట్స్, వాచ్మెన్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అనుభవాన్ని బట్టి వీరికి తగిన జీత భత్యాలను అందజేస్తారు.