0

వచ్చే యేడాది నుంచి డిగ్రీలో కొత్త కోర్సులు

మంగళవారం,ఫిబ్రవరి 18, 2020
0
1
టీఎస్ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తులను స్వీకరిస్తారు.
1
2
ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ శుభవార్త చెప్పింది. గతంలోనే గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన 14,061 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడువు తేదీ ముగిసే సమయానికి సుమారు 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నారు.
2
3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సుకు ఫీజును ఏఐసీటీఈ ఖరారు చేసినట్టు సమాచారం. కొత్త విద్యా సంవత్సరం (2020-21)లో బీటెక్ కోర్సుకు రూ.2 లక్షల ఫీజును వసూలు చేసేలా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అలాగే, ఎంటెక్ కోర్సుకు ఫీజు రూ.3 ...
3
4
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్పేర్ శ్రీకాకుళం వన్ స్టాప్ సెంటరులో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పలు ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అయితే ఈ పోస్టులకు అనుభవం తప్పనిసరితో పాటు అర్హతలు వేర్వురుగా ఉన్నాయి.
4
4
5
జాతీయ స్థాయి పరీక్ష నీట్ -2020కి దరఖాస్తుకు మరో రెండు రోజుల గడువే మిగిలింది. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ స్థాయి పరీక్ష నీట్-2020కి దరఖాస్తు చేసుకునేందుకు డిసెంబర్ 31, 2019 వరకు గడువు తేదీగా నిర్ణయించింది.
5
6
ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చదువుతున్న ఇంటర్ విద్యార్థులకు అన్యాయం చేయనున్నారా? అందుకే గత ఎనిమిది నెలలుగా వారికి చెల్లించాల్సిన ఉపకారవేతనాలను చెల్లించకుండా ఉన్నారా? అంటే ఔననే అంటున్నారు ఇంటర్ విద్యార్థులు.
6
7
చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో తాత్కాలిక ప్రాతిపదికన కొన్ని రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 49 ఖాళీలు ఉన్నాయి. వీటిలో ప్రాజెక్టు అసోసియేట్, ప్రాజెక్టు ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, మేనేజర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
7
8
ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయి. దీనికితోడు కాలేజీల నిర్వహణాబారం అంతకంతకూ పెరిగిపోతోంది. దీంతో అనేక కాలేజీలు మూతపడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడేందుకు సిద్ధంగా ...
8
8
9
ఇండియన్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇప్పటికే ఖాళీగా వున్న 138 స్పెషలిస్ట్ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఇండియన్ బ్యాంక్.
9
10
రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో 16,207 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న ప్రభుత్వం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం ఖాళీల్లో 16,207 గ్రామ సచివాలయ పోస్టులు ఉండగా.. 2,146 వార్డు సచివాలయ పోస్టులు ఉన్నాయి.
10
11
నీట్ 2020 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక నీట్ 2020 నోటిఫికేషన్ వివరాలు చూస్తే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2019 డిసెంబర్ 2న ...
11
12
యువతలో సగం కన్నా తక్కువ మందిలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్‌, ఎంబీఏ, ఫార్మసీ వంటి ఉపాధి కల్పన కోర్సులు చదువుతున్న వంద మందిలో దాదాపు సగం (46.12) మంది మాత్రమే ఉద్యోగాలు చేసే ప్రతిభ కలిగి ఉన్నారు.
12
13
ఇస్రోలో 45 ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. టెక్నీషియన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్ తదితర పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ పాసైనవారి కోసం కూడా కొన్ని పోస్టులను కేటాయించారు.
13
14
ఆంధ్రప్రదేశ్ యువతకు మరో శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్- ఏపీసీఓఎస్ దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది
14
15
ఇండియన్ నేవీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఇప్పటికే నేవీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఓ నోటిఫికేషన్ విడుదలైంది. ప్రస్తుతం మరో 400 సెయిలర్ పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైంది.
15
16
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్- ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ఐబీపీఎస్ ఎస్ఓ పోస్టులకు ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ 2019 డిసెంబర్ 28, 29 తేదీల్లో జరుగుతుంది.
16
17
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలతో పాటు గ్రామ వాలంటీర్, వార్డు వాలంటీర్ పోస్టుల్ని ఏపీ సర్కారు నియమించింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఉద్యోగాల జాతర మొదలుకాబోతోంది.
17
18
ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. పదో తరగతి అర్హతతో, రక్షణ శాఖలో పని అనుభవం వున్నవారు.. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
18
19
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అయితే దరఖాస్తుకు 2 రోజులే గడువు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL సంస్థలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.
19