0

ఏపీ పోస్టల్ శాఖలో 2707 ఖాళీలు.. పోస్టు మ్యాన్ కోసం నోటిఫికేషన్

శుక్రవారం,అక్టోబరు 18, 2019
0
1
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యోగాలకు లక్షలాది మంది దరఖాస్తు చేశారు. అక్టోబర్ 21, 22 తేదీల్లో జరగాల్సిన ప్రిలిమ్స్ పరీక్షల్ని అక్టోబర్ 30, 31వ తేదీలకు వాయిదా వేస్తూ ఎల్‌ఐసీ ...
1
2
అవును. సోమవారం జియో జాబ్ మేళా జరుగనుంది. భారత సర్కారు ఆధ్వర్యంలో జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యంలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
2
3
సచివాలయ ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థులకు అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చే తేదీలను ప్రభుత్వం నిర్ణయించింది. జూలై 27న ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడగా, సెప్టెంబర్ 27న అర్హత సాధించిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇవ్వాలని భావిస్తోంది.
3
4
నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు సిద్ధంగా వున్నాయి. మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్.. ఎస్సీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
4
4
5
నీట్ పరీక్షల కోసం విద్యార్థులు పడుతున్న తంటాలు అంతా ఇంతా కాదు. నీట్ పరీక్ష కోసం రాత్రింబవళ్లు నిద్రపోకుండా చదువుతూ.. కోచింగ్ సెంటర్ల వెంటూ తిరుగుతున్న విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది.
5
6
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖలో ఉద్యోగవకాశాలున్నాయి. కానీ అవి కాంట్రాక్టు పోస్టులు. ఈ మేరకు యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తులను కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది.
6
7
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్-అహ్మదాబాద్, రెగ్యులర్-కాంట్రాక్టు ప్రాతిపదికన ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
7
8
అవును. ఐటీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారికి ఇది శుభవార్తే. బ్యాంక్ ఆఫ్ బరోడా ఐటీ ప్రొఫెషనల్స్ పోస్టులకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ముంబైలో బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన ఐటీ సెంటర్ ఎక్సలెన్స్‌ బరోడాసన్ టెక్నాలజీస్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పోస్టుల ...
8
8
9
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వరంగ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు ఇకపై ఎలాంటి అప్లికేషన్ ఫీజ్, ఎగ్జామ్ ఫీజు చెల్లించనక్కర్లేదని కేంద్రం 7వ వేతన సంఘం ప్రతిపాదనల్లో భాగంగా నిర్ణయించింది
9
10
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల భర్తీకి తొలి అడుగు పడబోతోంది. సచివాలయ పోస్ట్‌లకు సెప్టెంబర్‌ 1 నుంచి 8 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థులు శాశ్వత ప్రాతిపదికన ఏపీ ప్రభుత్వ ...
10
11
ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) బెంగళూరులోని హ్యూమన్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియ జరుగబోతుంది.
11
12
ప్రముఖ పెట్రోలియం సంస్థ హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL)లో ఉద్యోగవకాశాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
12
13
అమెరికాలో ప్రతి ఏటా నిర్వహించే స్పెల్లింగ్ బీ పోటీలు ఆ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. స్పెల్లింగ్ బీ కాంటెస్ట్‌లో అనేక పదాలకు స్పెల్లింగ్‌లను చెప్పాల్సి ఉంటుంది. ఇందులో చాలా రౌండ్‌లు ఉంటాయి.
13
14
14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4336 ఉద్యోగ స్థానాల్ని భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్ వంటి 14 పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో 4336 స్థానాలను భర్తీ చేయాల్సి వుందని ...
14
15
నీట్ కౌన్సిలింగ్ 2019 ప్రారంభమైంది. ఇందులో భాగంగా రాజస్థాన్‌లో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో విడత నీట్ కౌన్సిలింగ్ జరుగుతున్న నేపథ్యంలో 705 మెడికల్ సీట్లు ఖాళీగా వున్నాయని అధికారులు తెలిపారు.
15
16
పదో తరగతి పాసైయ్యారా? తెలుగు సబ్జెక్ట్ చదివారా? తెలుగుతో పాటు ఆంగ్లం చదవడం రాయడం తెలుసా? అయితే ఇంకెందుకు ఆలస్యం? ఆంధ్రా బ్యాంకులో ఉద్యోగాలున్నాయి.
16
17
ఓపెన్ స్కూల్ ఎస్ఎస్‌సి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఫలితాలను ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షలు 60 కేంద్రాలలో, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు 47 కేంద్రాలలో, ప్రాక్టికల్స్ ...
17
18
మార్పు అనేతి యువతతోనే సాధ్యమవుతుందని శాంతి విభాగంలో నోబెల్ బహుమతిని గెలుచుకున్న ప్రముఖ సంఘ సేవకుడు కైలాష్ సత్యర్థి అన్నారు. యువత తలచుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు.
18
19
భారత రక్షణ శాఖకు చెందిన రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్-డీఆర్డీవో)కు చెందిన రిక్రూట్మెంట్ అండ్ అసెస్‌‌మెంట్ సెంటర్ 290 సైంటిస్ట్‌‌లు, ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీని ద్వారా ...
19