0

ఇండియన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్‌ గోపాలకృష్ణన్‌కు ఘన నివాళులు

బుధవారం,అక్టోబరు 14, 2020
0
1
చెన్నై మహానగరంలో ఉన్న తెలుగు ప్రముఖుల్లో వి.కృష్ణారావు ఒకరు. ఈయన ద్రవిడ దేశం అనే రాజకీయ పార్టీ వ్యవస్థాపకులు. తమిళనాడు ప్రభుత్వంలో వివిధ శాఖల్లో కీలకమైన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించిన కృష్ణారావు.. ఆ తర్వాత తమిళనాడులోని తెలుగు ప్రజల సంక్షేమం కోసం, వారి ...
1
2
చెన్నై నగర శివారు ప్రాతంమైన షోళింగర్‌లో ప్రసిద్ధ నరసింహ స్వామి ఆలయం, అంజనేయ స్వామి ఆలయానికి సమీపంలో ఉన్న చెట్లపై నివసిస్తున్న సుమారు రెండు వేల కోతుల ఆకలి బాధను చెన్నై ఫుడ్ బ్యాంకు తీర్చుతోంది. ఈ కోతులకు ప్రతి రోజూ వివిధ రకాల ఆహారాన్ని అందిస్తోంది. ఈ ...
2
3
తమిళనాడు రాష్ట్రంలో షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 32 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఈ విషయాన్ని ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్‌ త‌మిళ‌నాడు శాఖ వెల్లడించింది.
3
4
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ఏకంగా 5.27 కోట్ల రూపాయల నగదును తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు.. బంగారాన్ని కూడా వారు గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను ...
4
4
5
కరోనా లాక్డౌన్ కారణంగా అనేక మంది ఉపాధిని కోల్పోయారు. ఫలితంగా పట్టణాల్లో నివసించేవారు, అద్దె ఇళ్ళలో ఉండేవారు చాలా మంది తమ తమ సొంతూళ్ళకు వెళ్లిపోయారు. మరికొందరు మాత్రం ఎక్కడికీ వెళ్లేదారిలేక పట్టణాల్లో ఉండిపోయారు. ఇలాంటి వారికి ఉపాధి లేకపోవడంతో మూడు ...
5
6
బిర్యానీ ఓ ప్రాణాన్ని బలిగొంది. తనకు బిర్యానీ కొనివ్వలేదన్న మనస్తాపంతో భర్తపై అలిగి ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చెన్నై, మహాబలిపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చెంగల్పట్టు జిల్లా మహాబలిపురం సమీపంలోని పూంజేరిలో మనోహరన్, శరణ్య ...
6
7
చెన్నైలో రోజురోజుకీ కరోనావైరస్ వ్యాప్తి అధికమవుతుండటంతో బాధితులను గుర్తించి వారికి వైద్య చికిత్స అందించడం కష్టమవుతోంది. ఈ నేపధ్యంలో వారిని త్వరితగతిన గుర్తించి తగు వైద్య చికిత్సలు అందించడం కోసం ప్రత్యేక ఫోన్ నెంబర్లను ఇచ్చింది.
7
8
చెన్నై మహానగరంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ మీడియాలో (టీవీ)లో పని చేస్తూ శ్రీనివాస్ అనే జర్నలిస్టు అకాల మరణం చెందారు. ఆయన మృతి పట్ల భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు తీవ్ర సంతాంపం తెలుపారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు.
8
8
9
కుటుంబ సభ్యులకన్నా ఎక్కువగా స్నేహితులనే నమ్మిందామె. అయితే చివరకు స్నేహితులే ఆమెను మరింత అంధకారంలోకి నెట్టేశారు. వ్యభిచారం చేయాలంటూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు.
9
10
తన భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న బాధ, తనకు పిల్లలు పుట్టడం లేదన్న కోపంతో ఓ వ్యక్తి తన మర్మాంగాన్ని కోసుకున్నాడు. తమిళనాడులో ఈ ఘటన జరిగింది. తమిళనాడు రాజధాని చెన్నైలో వాషర్‌మేన్ పేటలో బాబు, దేవి అనే దంపతులు నివసిస్తున్నారు.
10
11
తన రెండో భర్త తనను లైంగికంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ ఓ సినీ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమిళనాడులోని చెన్నైలో ఈ ఘటన చోటచేసుకుంది.
11
12
కూతురి స్నేహితురాలితో శారీరక బంధం పెట్టుకున్న ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఉత్తర చెన్నైకి చెందిన అమ్మన్‌శేఖర్‌ కర్పూరం వ్యాపారి. అతనికి భార్య, కుమార్తె ఉన్నారు.
12
13
చెన్నై నగరంలో ఉంగలుక్కాగ చారిటబుల్ ట్రస్ట్‌ను స్థాపించి, దానిద్వారా లక్షలాది మంది పేదలకు వివిధ రకాలైన సేవలను ఉచితంగా అందిస్తున్న ఆ ట్రస్ట్ ఫౌండర్, అన్నాడీఎంకే రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి డాక్టర్ సునీల్ మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి ...
13
14
చెన్నైలో తెలుగు ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తరగతి గదిలోనే ఫ్యానుకు ఉరేసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. చెన్నై, అరుంబాక్కంలోని డీజీ వైష్ణవ పాఠశాల తెలుగు ఉపాధ్యాయిని ఆత్మహత్యకు పాల్పడటం చెన్నైలోని తెలుగు వారికి షాకిచ్చేలా ...
14
15
బస్సు డే వేడుకల్లో అపశృతి చోటు వేసుకుంది. స్థానిక పచ్చయప్పాస్ కళాశాలకు చెందిన విద్యార్థులు బస్సు డే వేడుకలు నిర్వహించారు. అన్నానగర్ నుండి పచ్చయప్పాస్ కళాశాల మీదుగా వేళ్లే బస్సుపైకి ఎక్కి పాటలు పాడుతూ ప్ల కార్డులు పట్టుకొని వెళుతుండగా బస్సు డ్రైవర్ ...
15
16
ప్రేమ వివాహాలు కొన్ని విషాదాన్ని మిగల్చడం అప్పుడప్పుడు చూస్తూనే వుంటాం. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎన్ని అవాంతరాలు ఎదురయినా ఆదుకునేందుకు అటువారో ఇటువారో వుంటారు. కానీ ప్రేమ పెళ్లి చేసుకున్న జంటలను ఆదుకునేందుకు ఎవ్వరూ నిలబడరు.
16
17
గంజాయి దమ్ము బిగించి కొడితే... అనే పాటలో మాదిరిగా ఇద్దరు స్నేహితులు మత్తు పదార్థం గంజాయి మత్తులో కొట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరిలో ఒకడు రాక్షసుడిగా మారిపోయి తన స్నేహితుడిని అత్యంత దారుణంగా మద్యం సీసాతో గొంత కోసి ఆ తర్వాత పొడిచేశాడు.
17
18
కోర్టులో సాక్షాత్తూ జడ్జి ముందే ఒక వ్యక్తి తన భార్యను కత్తితో పొడిచాడు. ఈ సంఘటన చెన్నై హైకోర్టులో జరిగింది. చెన్నైకి చెందిన శరవణన్‌కి, అతని భార్య వరలక్ష్మికి చాలా కాలంగా సమస్యలు ఉన్నాయి. దీనితో వారు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఇందులో భాగంగా ఓ ...
18
19
చెన్నై మహానగరంలో ఓ కాల్ సెంటర్ మోసం వెలుగులోకి వచ్చింది. అనేక మందికి ఉద్యోగాలతో పాటు.. తక్కువ మొత్తానికి బ్యాంకు రుణాలు తీసిస్తామని చెప్పి అనేక మంది నుంచి లక్షలాది రూపాయలను వసూలు చేసి మోసం చేసిన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.
19