ఈ కథనానికి సంబంధించిన వ్యాఖ్యలు మూసివేయబడ్డాయి.

వ్యాఖ్యలు

saakshyam

అరవింద సమేత గురించి రాజీవ్ ఏంటీ ఇలా అన్నాడు…? ప్రాణ స్నేహితుడు అంటే ఇలా ఉండాలి అని వీరిద్దరి చూస్తే అనిపిస్తుంది, ఎవరికైనా లైఫ్ లో ఒక బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు ఉండాలి అలాంటివాడు ఎన్టీఆర్ లైఫ్ లో రాజీవ్ కనకాల (Rajeev kanakala) అని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్య ఎంత అనుబంధం ఉంటుంది అంటే దాన్ని మాటల్లో చెప్పలేం, అలాంటి ఫ్రెండ్ లైఫ్ ఒక్కరు ఉన్న చాలు బాధలు అనేవి లేకుండా బ్రతికేయొచ్చు. వీరిద్దరు కలిసి చాలా సినిమాలలో నటించారు ఆ ఫ్రెండ్షిప్ ని అలాగే మైంటైన్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటె ఎన్టీఆర్ తాజా చిత్రం అరవింద సమేత ఈ సినిమా మరో కొన్ని గంటల్లో తెలుగు ప్రేక్షకుల ముందు వచ్చి సందడి చేయ్యనున్నది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి అభిమానులు ఎప్పుడెప్పుడు సినిమా విడుదలౌతుందా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ ప్రమోషన్లో మునిగిపోయారు. Visit Saakshyam For Latest Telugu News, Live Updates, News in Telugu, Telugu News Headlines, Breaking News, Political , Crime, Sports, Cinema , Daily Updates, తాజా వార్తలు, సినిమా వార్తలు, తెలుగు తాజా వార్తలు, తెలుగు వార్తలు, రాజకీయ వార్తలు Click Here For More Updates: http://bit.ly/2OCSvR2
X REPORT ABUSE Date 12-10-18 (04:51 PM)