ఈ కథనానికి సంబంధించిన వ్యాఖ్యలు మూసివేయబడ్డాయి.

వ్యాఖ్యలు

Pandu RV Kuchibhotla

రాజకీయ నాయకుల అధికారదాహం మానవరక్తం రుచిమరిగిన పులికన్నా ప్రమాదకరం. మన అదృష్టవశాత్తు అధికారాన్ని తృణప్రాయంగా పరిత్యజించి ప్రాణాలకు సైతం లెక్కచేయక ప్రజలే ఊపిరిగా శాశ్వత విలువలే ప్రాతిపదికగా స్వరాజ్యం-సురాజ్యం లక్ష్యాలుగా మహోద్యమాలు అలుపెరుగక సాగించగల మహానుభావులూ మహర్షితుల్యులూ మరాఠా-కేసరి లోకమాన్య తిలక్, మహాత్మా "నిజం" గాంధీ, అంబేద్కర్, మహామనా, ఆంధ్రకేసరి, పంజాబ్ కేసరి, లోకనాయక్, కృపలానీ, లాల్ బహద్దూర్ శాస్త్రీజీ, మౌలానా ఆజాద్, సర్దార్ పటేల్‌, గోవింద వల్లభ పంత్, లోహియా ల వంటి లెక్కకు మిక్కిలి మహనీయులు సదా భారతమాతకు లభించారు. అటువంటిది దేశం గొడ్డుపోయినట్లు ఈనాడు ఆ ఋషుల వారసులు కనుమరుగై అన్నీ రాజకీయ గోమాయువులే సంప్రాప్తించినై. కాబట్టి నిస్వార్ధ మహోద్యమస్ఫూర్తి కలిగిన మహనీయులు కావాలి. వారే మన జాతికి ఈనాటి అత్యవసరం. బాబా రామ్‌దేవ్ గారు సహేతుకమైన నా విన్నపాన్ని మన్నించి తాము రాజకీయ లంపటం లోనికి దిగబడక ఇప్పుడు వారున్న అత్యున్నత ఆధ్యాత్మిక స్ధాయిలోనే నిలద్రొక్కుకొని నీతి,నియమాలకు పట్టం గట్టే అత్యున్నత మహోద్యమాన్ని నిర్మించడం ద్వారా మన దేశనౌకను ఉన్నతభావాల సమున్నత తీరాలకు చేర్చాలని నా అభిలాష. లోక
X REPORT ABUSE Date 22-03-10 (03:11 AM)

Pandu RV Kuchibhotla

భారత్ స్వాభిమాన్ అనే పేరు బాగుంది. దానికి తగ్గట్లుగానే ఒకేఒక్క ఎన్నికల ఫలితాలతో చతికిలబడి పోలేనంత ఎత్తున ఒక మహోధృత రూపంలో ఎల్లకాలమూ దేశభక్తి, ప్రజాప్రయోజనాలే లక్ష్యంగా శాశ్వత-ప్రాతిపదికను మహోద్యమం నిర్మితమై ఏమరుపాటు లేకుండా కొనసాగుతూనే ఉండాలి. అధికారం చేజిక్కితే ఎంతటివారికైనా పుట్టేది రిమ్మ-తెగులే! LESSER EVIL సైతం విశ్వరూపం ప్రదర్శిస్తుంది. ALL POLITICAL PARTIES ARE EVIL - ALL POLITICIANS ARE SELFISH! POLITICS IS THE LAST RESORT FOR A SCOUNDREL - అన్న ఆంగ్లోక్తి ప్రత్యక్షర సత్యం!
X REPORT ABUSE Date 20-03-10 (07:58 AM)

Pandu RV Kuchibhotla

రెండవ మహాత్ముడై నిలిచిన మన లోక్ నాయక్ స్వర్గీయ జయప్రకాశ్ నారాయణ్ గారు పార్టీ-రహిత ప్రజాస్వామ్యం రావాలని ఆకాంక్షించారు. రాజకీయపార్టీల దృష్టి ఎప్పటికీ ఎన్నికల సంకుచిత-లబ్ధి పైనే! సంపూర్ణ-క్రాంతి రాజకీయ పార్టీలు ఎన్నటికీ తేలేవు సరిగదా అవి సదా న్యాయానికి అడ్డుపడేది ఖాయం. ఇందుకు భాజపాగానీ తెలుగుదేశం కానీ మినహాయింపు కాదు. అవినీతిలో ఇందిరా-పరివారపు కాంగ్రెస్ ది ఘరానాగల రాజద్వారమైతే తక్కుంగల పార్టీలన్నిటిదీ గుడ్డి-వెలుతురులో దొడ్డి-త్రోవ మాత్రమే!
X REPORT ABUSE Date 20-03-10 (07:39 AM)

Pandu RV Kuchibhotla

మన సుప్రీంకోర్టు కూడా సోనియా ఇటలీ-మాయలోనే పడి హాయిగా కొట్టుకుపోతోంది. ఖత్రోఛీ వ్యవహారం, లాలూ కేసులు మన కోర్టులపై సోనియా ప్రభావానికి దర్పణం - అదే మాయావతి, జయలలితల విషయం లో సుప్రీంకోర్టు సోనియా సైగలు చేసేంతవరకే కొరడా ఝళిపించి, సోనియాకు అనుకూలంగా వాళ్ళిద్దరూ కలిసొస్తే కేసులను నీరుగార్చేది ఖాయంగానే కనపడుతోంది. ములాయం కేసుల విషయం లో సోనియా ప్రభావంతో కోర్టులు ఇలాగే న్యాయదేవత సాక్షిగా మౌనముద్ర దాల్చాయి. ఇంతటి ఘోర అవ్యవస్ధలో మార్పుతెచ్చి ప్రజాధనాన్ని కాపాడగల దిక్కు ప్రజల సంకల్పబలమే కానీ రాజకీయపార్టీలు సాధించగలిగేది ఏమీ లేదు! రామ్‌దేవ్ బాబాగారు రాజకీయ పార్టీని స్ధాపించే బదులు ఒక అవినీతి-వ్యతిరేక ప్రజా-మహోద్యమం నిర్మిస్తే బాగుంటుంది. మహాత్మునితో సహా మన స్వరాజ్య-సేనానుల యొక్క, లోక్ నాయక్ వంటి మహనీయుల యొక్క సురాజ్య-స్వప్నం తద్వారా ఈడేరుతుంది. రామ్‌దేవ్ బాబా గారూ! ఆలోచించండి ప్లీజ్!
X REPORT ABUSE Date 20-03-10 (07:30 AM)

Pandu RV Kuchibhotla

Laxman - In a democracy like India, the best choice for people is to elect lesser of the two main evils. With the introduction of new parties, there will be confusion, distraction, and votes will get wasted. Instead, people need to focus on electing the lesser of the main evils. Ramdev cannot do much other than damaging BJP. లక్ష్మణ్ గారు వ్రాసింది నిజమే! ఆంధ్ర ప్రదేశ్‌ ఎన్నికలలో చిరంజీవిగారి ప్ర.రా వల్ల కాంగ్రెస్ లబ్ధి పొందినప్పుడు కూడా ఈ విషయం ఋజువయ్యింది. కానీ ప్రస్తుతం భాజపా పరిస్ధితి ఏమి బాగా లేదు. ఇందిరాపరివార్ నంది అంటే నంది పంది అంటే పంది అనే దిశగా యావత్తూ మన దేశ రాజ్యాంగయంత్రాంగం ఇటలీ-సోనియా గారి మంత్రాంగం నల్లేరు మీద బండిలా సాగిపోతూంది. అవినీతి ద్వారా స్విస్ బ్యాంకులలో రహస్యంగా పోగుపడుతోన్న భారత్ సహా తృతీయ ప్రపంచపు ప్రజాధనరాశులకు మోక్షం ఇప్పించి స్వదేశాలకు మరల్చి సామాన్యజనుల అవసరాలకు సద్వినియోగం చేయించగల ప్రక్రియను ప్రారంభించమని డిమాండ్ చేయలేని దీనావస్ధలో కొట్టుమిట్టాడుతోన్న భాజపా ఉనికి తిండిదండుగకు తప్ప మరిదేనికి? సుప్రీంకోర్టు కూడా సోనియా ఇటలీ-మాయలోనే కొట్టుకుపోతోంది. ఇక వ్
X REPORT ABUSE Date 20-03-10 (07:19 AM)

maku telsu

meeru try cheyandi memu untam me venuka
X REPORT ABUSE Date 18-03-10 (11:58 PM)

mayukh

Gandhi ji malli puttaranu kumtunnam ayana aasayalanu purti chesukodanike deevudu angikarinchadu anipisthunnadi. mathru swamya vyavastha bhart lo rabotunnadi, edi prapanchaniki margadarsakamavutumdi. kulamatalanu tolaginchalemu kani stheramga uncha galamu, daaniki kulamatalu janmatha tallinumdi pillalaku vidhiga smkramimchela prapamchamanta amalucheyali. BaBa eesamdesamto meeru rajkeeyalanu sasimchagalaru. naabiprayam sariayinadani bhavisthe naa e_mail [[email protected] ] ku mail cheyandi.
X REPORT ABUSE Date 17-03-10 (08:40 AM)

RamachandraRao Vizag

గంజాయి వనం‌లో తులసి మొక్కలు పెరగజాలవు.
X REPORT ABUSE Date 16-03-10 (07:25 PM)

teenage

కాని తెలనానా జోలికి రాకు నాయనా నీ పరువు ఉందనీయరు ఈ గలీజునాయాల్లు, కాసింత జాగర్త గ ఉండు బాబీఎ వీరికి తెలంగాణ పిచ్చినెత్తికిఎక్కింది దినికెమైనా ఆసనాలు మందు ఉంటె చూదక్చుగా ,
X REPORT ABUSE Date 16-03-10 (07:12 PM)

n.rao

it is a great idea to clean the present politics. by just starting a new party will not serve the purpose. today even the people in villges have been corrupted. finding a honest person in socity to enter in to politics is going to be the toughtest task. however with a good intention if the activity is started at least some people will come forward to support. i wish all the goodluck for the new approach.
X REPORT ABUSE Date 16-03-10 (07:05 PM)

Laxman

In a democracy like India, the best choice for people is to elect lesser of the two main evils. With the introduction of new parties, there will be confusion, distraction, and votes will get wasted. Instead, people need to focus on electing the lesser of the main evils. Ramdev cannot do much other than damaging BJP. People who want to vote for him need to think twice whether that is what they really want - defeat BJP and indirectly help the other party win.
X REPORT ABUSE Date 17-03-10 (02:35 AM)

R.K..Naidu

బాబా నీవు చెప్పెది చాలా బాగుంది కాని అది ఆచరణ సాద్యం కాదు
X REPORT ABUSE Date 16-03-10 (05:44 PM)