0

గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?

మంగళవారం,సెప్టెంబరు 17, 2019
0
1
వర్షాకాలం కదా! మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు, కాయగూరలు ఏవైనా సరే మట్టితో ఉంటాయి.
1
2
పసిపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు సాంబ్రాణి పొగ వేయడం సహజం. ఇలా చేయడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది.
2
3
పుట్టగొడుగుల్ని వండే ముందు.. పొడి వస్త్రంతో తుడిచి.. ఆపై ధారలా పడుతోన్న నీటితో కడగాలి. ఆ తరువాత మరోసారి తుడిచి వండుకోవచ్చు. ఇలా చేస్తే పుట్టగొడుగుల్లో దుమ్ము నశిస్తుంది. అలాగే ఆకుకూరల్ని కోయడానికి ముందు పెద్ద గిన్నె లేదా టబ్‌లో సగానికిపైగా నీళ్లు ...
3
4
శారీరక శ్రమతో పనిచేసేవారు అన్నం ఎంత తిన్నా అనారోగ్యాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ కూర్చుని పని చేసేవారు అన్నం ఎక్కువగా తింటే శరీరంలో క్యాలరీలు పెరుగుతాయి.
4
4
5
వంట చేసేందుకు కొన్ని చిన్నపాటి చిట్కాలు తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. ఎందుకంటే.. మీరు ఎంత రుచిగా వంటలు చేసినా ఈ చిట్కాలు తెలియకపోతే ఏం చేయలేరు. కనుక ఈ కింద చెప్పబడిన చిట్కాలు పాటించి చూడండి మీకే తెలుస్తుంది.
5
6
వంటిల్లంటే వంటకి కావల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రం ఎక్కువగా తాజాగా ఉండలేదని బాధ. వాటిని ఎలా భద్రపరచాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటివారి కోసం ఈ కింది చిట్కాలు..
6
7
వంట చేయాలంటే.. ప్రతీ ఒక్కరికీ ఇష్టమే. కానీ, కొన్ని కారణాల చేత వంట చేసేందుకు ఇష్టపడరు. అందుకు కారణం చిన్ని చిన్న వంటింటి చిట్కాలు తెలియక పోవడమే.
7
8
చాలామంది వంటలు తెగ చేస్తుంటారు. కానీ, వంటకు ఉపయోగించే.. కూరగాయలు ఎలా వాడుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఒకవేళ వాడుకున్నా.. వాటిని ఎలా నిల్వచేయాలో తెలియదంటున్నారు. అలాంటివారికోసం కొన్ని వంటింటి చిట్కాలు..
8
8
9

కుక్కర్ ఎలా వాడాలంటే..?

శుక్రవారం,ఏప్రియల్ 5, 2019
కుక్కర్‌తో ఇబ్బందులు ఏర్పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే.. కుక్కర్‌లో కొలత ప్రకారం నీటిని పోయాలి. కంటైనర్స్ ఒరగకుండా సరిగ్గా అమర్చాలి.
9
10
ఐస్‌క్యూబ్స్ ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. అయితే ఐస్ క్యూబ్ ట్రేలో నీరు పోసే ముందు ఆ నీటిని కాచి, వడపోత చేసి పోయాలి. ఎందుకంటే.. ఐస్‌క్యూబ్స్ క్రిస్టర్ క్లియర్‌గా వస్తాయి. రెగ్యులర్ వాటర్‌తో తయారైన ఐస్‌క్యూబ్స్ తెల్లగా ఉంటాయి
10
11

పాలు విరిపోతాయనుకుంటే..?

శుక్రవారం,మార్చి 22, 2019
నేటి తరుణంలో పనులన్నీ చకచగా జరిగిపోతున్నాయి. కానీ, వంట విషయానికి వస్తే మాత్రం అది సాధ్యం కానంటుంది. ప్రతిరోజూ ఆఫీసుకు వెళ్లే స్త్రీలు చిన్న చిన్న వంటింటి చిట్కాలు మర్చిపోతున్నారు. అంతేకాదు.. అన్నీ పనులు అవసరవసరంగా చేస్తున్నారు.
11
12
కోడిగుడ్డు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతాకాదు. అలానే గుడ్డు పెంకులు కూడా కొన్ని అవసరాలకు పనికొస్తాయి. చీమలు, బొద్దింకలు బాగా తిరిగే చోట గుడ్డు పెంకులను ఉంచితే, వాటి బెడద తగ్గుతుంది.
12
13
సాధారణంగా పండ్లు చూడడానికి ఎంతో ఆకర్షిణీయంగా, తాజాగా ఉంటాయి. కానీ, వాటిని కట్ చేసినప్పుడు రంగు మారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు పాటించండి..
13
14

బెండకాయల జిగురు పోవాలంటే..?

సోమవారం,ఫిబ్రవరి 18, 2019
ఆరోగ్యంగా ఉండాలంటే.. ప్రతిరోజూ కాయగూరలు తినాలి. కానీ, కొన్ని కాయగూరలు తినాలనుకుంటే.. తెచ్చిన ఒక్కరోజుకే చెడు పోతున్నాయి. ప్రతిరోజూ ఇలా జరుగుతుంటే.. వీటిని తినాలనిపించదు. మరి అవి చెడిపోకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
14
15
ఇంట్లోనే తయారు చేసుకునే ఎండుమిరపకాయల పొడి.. ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే.. నిల్వ ఉంచే డబ్బాలో ఓ చిన్న ఇంగువ ముక్కను వేస్తే చాలు. ఉల్లిపాయల పేస్ట్ ఎక్కువకాలం తాజాగా ఉండాలంటే... ఉల్లిపాయలను గ్రైండ్ చేసే ముందు కొద్దిగా నూనె వేసి వేయిస్తే.. పేస్ట్ ...
15
16
తేనె నిల్వ ఉండేందుకు... శుభ్రమైన సీసాలో పోసి రెండు లవంగాలను అందులో వేసి ఉంచాలి. బెల్లాన్ని నీటిలో కరిగించి.. ఆపై వడగట్టి పాకం పడితే ఇసుక రాకుండా ఉంటుంది. చపాతీలు తెల్లగా, మెత్తగా ఉండాలంటే.. పిండిలో నూనె, పాలు, బియ్యం పిండి వేసి ఐస్ నీళ్లతో కలపాలి.
16
17

బియ్యం పురుగు పట్టకుండా...?

శుక్రవారం,ఫిబ్రవరి 8, 2019
ఉప్పు సీసాలో ఒక స్పూన్ మొక్కజొన్న పిండి వేస్తే ఉప్పు తడిబారకుండా.. ముద్ద ముద్దగా అవకుండా ఉంటుంది. పచ్చళ్ళలో బూజు రాకుండా ఉండాలంటే.. చిన్న ఇంగువ ముక్కను నిప్పుమీద కాల్చి ఖాళీ జాడీలో పెట్టాలి. అరగంట తరువాత జాడీలో నుండి ఇంగువ ముక్కను తీసేసి ఆ తరువాత ...
17
18

అన్నం మెత్తబడినపుడు.. ఏం చేయాలి..?

గురువారం,ఫిబ్రవరి 7, 2019
అన్నం మెత్తబడినపుడు క్యారెట్ కోరు వేస్తే పొడిపొడిగా ఉంటుంది. కుర్చీలు, టేబుల్స్, స్టూల్స్ గానీ గచ్చుమీద జరిపేటప్పుడు వాటి కాళ్ళకు పాత సాక్సులు తొడిగితే జరిపేటప్పుడు గీతలు పడవు.
18
19
కొత్తిమీర, కరివేపాకులు ఒక్కరోజులోనే వాడిపోతుంటాయి. అలా కనుక ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు వాటిని మెత్తగా పేస్ట్ మాదిరిగా నూరుకుని ఉండలుగా చేసుకుని వాటికి కొద్దిగా ఉప్పు జోడించి డబ్బాలలో నిల్వచేసుకుంటే.. మళ్లీ ఎప్పుడైనా కూరల్లో, సాంబారుల్లో వాడుకోవచ్చు
19