0

వర్షాకాలం.. వేడి వేడి చికెన్ గారెలు తయారీ ఎలా..?

శుక్రవారం,జులై 30, 2021
Garelu
0
1
ఆపిల్స్ తినడం వల్ల మెదడు వేగంగా పనిచేస్తుంది. ఆపిల్‌లో ఉండే పోషకాలు ప్లెజర్ హార్మోన్స్ స్థాయిని మెయింటైన్ చేస్తాయి. ఇది మనం సంతోషంగా ఉండటానికి మానసిక ఒత్తిడికి గురికాకుండా అనుమతిస్తుంది. ప్రతి రోజూ ఆపిల్స్‌ను సేవించే వారికి గుండె సంబంధిత వ్యాధులు ...
1
2

గోంగూర తర్కా ఆల్మండ్‌

ఆదివారం,ఏప్రియల్ 11, 2021
శరీరానికి డ్రై ఫ్రూట్స్ ఎంతో అవసరం. ముఖ్యంగా బాదములు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. బాదములతో గోంగూర తర్కా ఆల్మండ్‌ ఎలా తయారూ చేయాలో చూద్దాం. ఇది ముగ్గురు లేదా నలుగురికి సరిపడేలా చేసుకోవచ్చు.
2
3

ఉప్మాలో ఏముందో తెలుసా?

శుక్రవారం,ఫిబ్రవరి 26, 2021
బొంబాయి రవ్వ ఉప్మా భారతదేశం ఫేవరెట్ అల్పాహారం. ఇడ్లీల మాదిరిగానే, ఇది కూడా దక్షిణ భారతదేశానికి చెందినది.
3
4
సహజంగా చేపలను మార్కెట్లలో కొంటుంటాం. కానీ కొన్నిసార్లు కొంతమంది బాగా నిల్వచేసిన చేపలను అమ్ముతుంటారు. అలాంటివి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. మరి చేపలు తాజాగా వున్నాయని తెలుసుకోవడం ఎలా?
4
4
5
అసలే చలికాలం.. కారంగా వేడి వేడిగా రుచికరమైన వంటకాలను టేస్ట్ చేయాలని వుంటుంది. అలాంటి వారికి స్పైసీ పూరీ బాగా నచ్చేస్తుంది. మిరపపొడి, ఉప్పుతో లొట్టలేసుకుని తినే పూరీలను వండితే టేస్టు భలేగుంటుంది. ఈ పూరీలకు ఆలూ కర్రీ, చికెన్ కర్రీ సూపర్ కాంబినేషన్
5
6
రుచిగా పదార్థాలను చేసుకోవడం ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే వుండాలంటారు పెద్దలు. ఇపుడు మనం ఓ వెరైటీ వంటకాన్ని చూద్దాం. వంకాయలు, నిమ్మకాయలతో రైస్ ఎలా చేయాలో చూద్దాం.
6
7
కూరగాయల సూప్ క్లాసిక్ ఫేవరెట్, ప్రపంచవ్యాప్తంగా రెస్టారెంట్లు, ఇళ్లలోనూ చేసుకుంటుంటారు. ఈ సూప్‌లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది, కాబట్టి మలబద్దకంతో బాధపడేవారికి, బరువు తగ్గడానికి కూడా మంచిది.
7
8

చింతకాయ తొక్కు చేద్దాం రండి

శనివారం,అక్టోబరు 3, 2020
చింతకాయలోని పాలీఫెనాల్స్ యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
8
8
9
ఇప్పుడు బయట ఆహార పదార్థాలను కొనుక్కోవాలంటే భయంగా వుంటుంది. ఎక్కడ కరోనావైరస్ వెంటబడుతుందోనని. అందుకే ఏదయినా ఇంట్లోనే చేసుకోవడం మంచిది.
9
10
ఇప్పుడు కరోనావైరస్ నేపధ్యంలో స్వీట్ షాపుల్లో ఏవైనా కొనాలంటే భయం పట్టుకుంటోంది. ఇంకోవైపు పిల్లలు చిరుతిళ్ల కోసం గోల చేస్తుంటారు. పిల్లలకి హాయిగా ఇంట్లోనే రవ్వలడ్డులు చేసిపెడితే చక్కగా తినేస్తారు. వాటిని ఎలా చేయాలో తెలుసుకుందాం.
10
11
కరోనావైరస్ కారణంగా ఇపుడు బయట స్వీట్ షాపుల్లో ఏమి తినాలన్నా భయంగా వుంటుంది. అందువల్ల చక్కగా ఇంట్లోనే స్వీట్ పదార్థాలను తయారు చేసి పిల్లలకి పెడుతుంటే టేస్టీగా లాగించేస్తారు.
11
12
ఎప్పుడూ ఒకే రకం వంటకాలను తింటూ వుంటే భోజనం చేసేందుకు కూడా అంత ఆసక్తి వుండదు. కాబట్టి రకరకాల వంటలను చేసుకుంటూ రుచికరమైన భోజనం తింటేనే వంటికి శక్తి వస్తుంది.
12
13
కరోనావైరస్ దెబ్బకు స్వీట్ షాపుల్లో ఏమయినా కొనాలంటే భయం కలుగుతోంది. ఆ పదార్థాల ద్వారా వైరస్ వస్తుందేమోనన్న జంకు చాలామందిలో వుంటుంది. ఐతే పిల్లలు మాత్రం చిరుతిళ్లు కోసం ఆరాటపడుతుంటారు. కనుక ఈ క్రింది రెసిపీ ట్రై చేసి చూడండి
13
14
కరోనావైరస్ వల్ల ఇప్పుడు హోటల్సులో తినే అవకాశం లేదు. కనుక ఇంట్లోనే రుచికరంగా చేసుకుని తినవచ్చు. అదికూడా వెజిటబుల్ బిర్యానీ. బ్రౌన్ రైస్‌తో ఎలా చేయాలో చూద్దాం.
14
15
గోంగూరలో ఫోలిక్ యాసిడ్స్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్‌లాంటి భయంకర వ్యాధులను కూడా నివారించడానికి గోంగూర ఉపయోగపడుతుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది ...
15
16
అసలే కరోనావైరస్. ఇదివరకు క్యారెట్, బీట్రూట్ వంటివి తెస్తే జ్యూస్ చేసుకుని తీసుకునేవాళ్లం. కానీ ఇప్పుడు పచ్చివి తీసుకుంటే ఏమవుతుందోనన్న భయం వెంటాడుతుంది. కనుక అలా తినడానికి భయపడేకంటే వాటిని చక్కగా హల్వాలా చేసుకుని తింటే సరి.
16
17
అసలే లాక్ డౌన్, బయటకు వెళ్లి ఏవో స్వీట్లు, కారపు పదార్థాలను కొనుక్కోవడానికి వీల్లేని పరిస్థితి. ఇంక ఇంట్లో పిల్లలు అల్లరి వేరే చెప్పక్కర్లేదు. చిరుతిళ్ల కోసం నానా హంగామా చేస్తారు. అలాంటివారికి సగ్గుబియ్యం పునుగులు వండిపెడితే సరి.
17
18
వేసవిలో శరీరానికి నీరు సమృద్ధిగా అందకపోతే డిహైడ్రేషన్‌కు గురి అయ్యేప్రమాదం ఉంది. నీరు అందుబాటులో లేనప్పుడు దోసకాయను తీసుకుంటే అది శరీరానికి కావలసిని నీటిని అందిస్తుంది.
18
19
అసలే లాక్ డౌన్, ఇంట్లో పిల్లలు చిరుతిళ్లు కోసం నానా హంగామా చేస్తుంటారు. ఎలాగూ బయట పదార్థాలను కొనాలంటే భయం. కాబట్టి ఇంట్లో వుండే పదార్థాలతో స్వీట్ కేక్ చేసుకుంటే పిల్లలు చక్కగా తినేస్తారు. ఎలా చేయాలో చూద్దాం.
19