0

ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులెన్ని?

సోమవారం,జులై 26, 2021
0
1
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగాయి. నిజానికి గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన ఈ కేసులు ఇపుడు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 84,858 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,252 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది.
1
2
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 39,742 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా శనివారం 535 మంది ప్రాణాలు కోల్పోయారు.
2
3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంల గడిచిన 24 గంటల్లో కొత్తగా 2714 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 74,820 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఈ కేసులు వెలుగు చూశాయి.
3
4
హైదరాబాద్ ఆధారిత భారత్‌ బయోటెక్‌ సంస్థ బ్రెజిల్ వ్యాక్సినేషన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. బ్రెజిల్‌తో వ్యాక్సిన్‌ డోసుల సరఫరా కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకుంది.
4
4
5
దేశంలో మరోమారు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 16.31 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, కొత్తగా 39,097 పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 3,13,32,159కి చేరింది.
5
6
కరోనా మహమ్మారి కారణంగా దేశంలో లక్షల్లో ప్రాణాలు పోయాయి. మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా.. కొద్దిపాటి విరామం తర్వాత రైల్వే సర్వీసులు రీ స్టార్ట్ చేయడంతో రైల్వే ఉద్యోగులు వైరస్ బారినపడ్డారు.
6
7
దేశంలో కొత్తగా మరో 35 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొన్ని రోజులుగా 40 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతూ వచ్చాయి. ఈ క్రమంలో శుక్రవారం వెల్లడించిన ప్రకటన మేరకు.. గత 24 గంటల్లో కొత్తగా 35,342 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ...
7
8
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో నిర్ధారణ అయిన కరోనా పాజటివ్ కేసుల సంఖ్యను ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా గడిచిన గడిచిన 24 గంటల్లో మొత్తం 70,727 కరోనా పరీక్షలు చేయగా… 1843 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
8
8
9
కరోనా వైరస్ బారినపడకుండా, ఒకవేళ సోకినా ప్రాణాపాయం నుంచి తప్పించుకునేందుకు వీలుగా కరోనా టీకాల పంపిణీ జోరుగా సాగుతోంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా, దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 41,76,56,752 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ...
9
10
దేశంలో కొత్తగా మరో 41 వేల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 41,383 కేసులు నమోదైనట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసిన వైద్య బులిటెన్‌లో తెలిపింది.
10
11
నాల్గవ జాతీయ సీరోసర్వే సర్వే చేసిన భారత వైద్యఆరోగ్య విభాగం ఏం చెబుతుందంటే 67.6 శాతం మంది భారతీయులు కోవిడ్ -19 కు కారణమయ్యే వైరస్కు ఆంటీబాడీలు అభివృద్ధి చేసినట్లు కనుగొన్నారు. 40 కోట్లు మంది ప్రజలు ఇంకా ఆంటీబాడీలు లేవు వారు ప్రమాదంలోనే ఉన్నారు.
11
12
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నమోదుతో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 86,280 సాంపిల్స్‌ని పరీక్షించగా 2,527 మంది కోవిడ్ 19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి.
12
13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని రోజులుగా కేసులు కొద్దిగా తగ్గుముఖంలోఉన్నాయి. అయితే, ఏపీలో సోమవారం విడుదల చేసిన రిపోర్టు మేరకు 1600 కొత్త కేసులు నమోదైనట్టు ...
13
14
ఇప్పటి వరకు కోవిడ్-19 వైరస్ రెండు వేవ్ లను చూసాం. ఇప్పుడు రాబోయేది అత్యంత ప్రమాదకరమైన మూడో వేవ్ డెల్టా వేరియంట్ అని శాస్త్రవేత్తలు గుర్తించారు.
14
15
దేశంలో కొత్తగా గత 24 గంటల్లో 30093 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక మీడియా బులిటెన్ రిలీజ్ చేసింది. 125 రోజుల తర్వాత కరోనా కేసులు 30వేలకు చేరాయి.
15
16
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,152 కరోనా పరీక్షలు నిర్వహించగా 1,628 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. ఇటీవల కాలంలో రాష్ట్రంలో అదే అత్యల్పం. ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో 291, చిత్తూరు జిల్లాలో 261, నెల్లూరు జిల్లాలో 241, ప్రకాశం జిల్లాలో ...
16
17
దేశంలో కొత్తగా మరో 38 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 38,164 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన మీడియా బులిటెన్‌లో తెలిపింది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య ...
17
18
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ముఖ్యంగా, ఏపీ కంటే తెలంగాణాలో ఈ కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఆదివారం నాటి లెక్కల ప్రకారం ఈ రెండు రాష్ట్రాల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్యను పరిశీలిస్తే,
18
19
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మళ్లీ 40 వేలు దాటాయి. శనవారం నాటి కరోనా బులిటెన్ మేరకు 38 వేలుగా ఉన్న పాజిటివ్ కేసులు ఆదివారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ మేరకు గత 24 గంటల్లో 41,157 క‌రోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో నమోదైన ...
19