0

మళ్లీ అస్వస్థతకు గురైన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. ఎక్మో సపోర్ట్ మీద చికిత్స

గురువారం,సెప్టెంబరు 24, 2020
0
1
తమిళ సినీ నటుడు విజయకాంత్‌కు కరోనా వైరస్ సోకింది. గత కొంతకాలంగా ఆయన జ్వరం, వళ్లు నొప్పులు, దగ్గు, జలుబుతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇందులో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి ...
1
2
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల నమోదులో ఏమాత్రం తగ్గుదల కనిపించడం లేదు. అయితే.. గడచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసుల కంటే.. ఈ వైరస్ బారినపడి కోలుకున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. గత 24 గంటల్లో ఏకంగా 87374 మంది ఈ వైరస్ నుంచి ...
2
3
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ కోవిడ్‌ నియంత్రణకు వ్యాక్సిన్ ట్రయల్స్ తుది దశకు చేరుకుంటున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు తమ వ్యాక్సిన్ పరీక్షల వేగం పెంచాయి. ఓ దశలో రష్యా వ్యాక్సిన్ కూడా విడుదల చేసింది.
3
4
న్యూఢిల్లీ: కరోనావైరస్ (కోవిడ్ -19) సోకి ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న రైల్వే శాఖ సహాయ మంత్రి సురేష్ ఆంగడి కన్నుమూశారు. బుధవారం రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. వైద్యులు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఆయన కన్నుమూశారు.
4
4
5
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 83,347 మందికి కరోనా నిర్ధారణ అయిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా ...
5
6
కాంచీపురం శంకరమఠం వృద్ధాశ్రమంలో 34మందికి కరోనా సోకింది. తమిళనాడులో కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. రోజువారీగా ఐదు వేల మందికి కరోనా వైరస్‌ సోకిందని తమిళనాడు ఆరోగ్య శాఖ వెల్లడించింది. సోమవారం ఒకే రోజులో 5,337 మందికి కరోనా వైరస్ సోకింది. దీంతో ...
6
7
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గడిచిన 24 గంటల్లో మరో 10555 కేసులు నమోదయ్యాయి. ఈ కేసులతో కలుపుకుంటే ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య ఏకంగా 639302కు చేరింది. అయితే, ఇప్పటివరకు 5,62,376 మంది కోలుకున్నారు. ...
7
8
ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అదే పరిస్థితి. ప్రస్తుతం దేశంలో 51,18,253 నమోదు కాగా, 83,198 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 లక్షల మంది కోలుకున్నారు.
8
8
9
గుంటూరు జీజీహెచ్‌లో చోరీ జరిగింది. కరోనా పేషెంట్ల కోసం తీసుకువచ్చిన విలువైన ఇంజక్షన్లను అక్కడ పనిచేసే సిబ్బంది మాయం చేశారు. దీంతో గుంటూరు ప్రభుత్వ బోధనాస్పత్రి (జీజీహెచ్‌)లో ఔషధాలకూ భద్రత లేదని రోగులు, స్థానికులు ఆరోపిస్తున్నారు.
9
10
భారత్‌లో కరోనా వైరస్ విజృంభిస్తూనే వుంది. లాక్ డౌన్ సడలింపుతో రోజుకు లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే కొద్దిరోజులుగా తొంభై వేలకు దగ్గరలో నమోదవుతున్న కేసులు సోమవారం భారీగా తగ్గాయి.
10
11
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. గత 24 గంటల్లో మరో 75083 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5562664కు పెరిగిందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
11
12
కరోనా వైరస్‌ను ఎదుర్కొనే దిశగా సింగపూర్ సర్కారు ఓ వినూత్న ప్రయత్నం చేసింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంతో పాటు ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో ప్రత్యేక రోబోను అభివృద్ధి చేసింది.
12
13
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్న కేసులతో షాక్ తప్పట్లేదు. రాష్ట్రంలో సోమవారం తగ్గిన కరోనా కేసులు మళ్లీ రెండువేల మార్కును దాటాయి. గత 24 గంటల్లో సోమవారం తెలంగాణలో కొత్తగా 2,166 కరోనా కేసులు నమోదైనాయి. ఇంకా కరోనా ...
13
14
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ దూకుడు ఏమాత్రం తగ్గడం లేదు. అటు పాజిటివ్ కేసులతో పాటు.. ఈ వైరస్ సోకి మరణించే వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో మొత్తం 51 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోగా, మరో 6235 మంది ఈ వైరస్
14
15
భారత్‌లో కరోనావైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 86,961 కొత్త కేసులు నమోదైనాయి. ఇప్పటివరకు 1,130 మంది మృతి చెందారు. ఫలితంగా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 54,87,581కి చేరింది. ఇప్పటివరకు 87,882 మంది కరోనాబారినపడి మృతి చెందారు.
15
16
కరోనా వైరస్‌కు స్పీడ్ బ్రేకర్లు ఎక్కడా కనిపించడం లేదు. ఫలితంగా దేశంలో పాజిటివ్ కేసు సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా మరో 86961 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, ఈ వైరస్ వల్ల మరో 1130 మంది ప్రాణాలు కోల్పోయారు.
16
17
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ వీరవిహారం చేస్తోంది. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా మొత్తం మూడు కోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ వెల్లడించింది. ఈ వర్శిటీ వెల్లడించిన గణాంకాల మేరకు ప్రపంచవ్యాప్తంగా 3 కోట్లకు పైగా కేసులు ...
17
18
ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గురువారం నాటికి ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో సగానికి పైగా కేసులు అమెరికా, భారత్‌, బ్రెజిల్‌లోనే రికార్డయ్యాయి.
18
19
బ్రిటన్‌లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. యూరప్ దేశాల్లో బ్రిటన్‌పైనే కరోనా ఎక్కువ ప్రభావం చూపించింది. అక్కడ 42 వేల మంది ఈ మహమ్మారికి బలైయ్యారు. ఈ మధ్య కరోనా కేసులు తగ్గినా.. మళ్లీ విజృంభిస్తుంది.
19