0

దేశంలో మరో 52 వేల పాజిటివ్ కేసులు - 18 లక్షలు క్రాస్

సోమవారం,ఆగస్టు 3, 2020
0
1
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. కరోనా సోకిందని ఆస్పత్రికి వెళ్తే.. ఆస్పత్రి యాజమాన్యాలు కరోనా సాకుతో వ్యాపారం చేసుకుంటున్నాయి. కరోనా లేకపోయినా ఓ న్యాయవాదిని కరోనాకు చికిత్స అందించే వార్డులో ఉంచి, నాలుగు రోజుల పాటు చికిత్స చేసి రూ.3 లక్షల బిల్లు ...
1
2
కరోనావైరస్ దెబ్బకు ఇపుడు అల్లం, పసుపు, మిరియాలు, బెల్లం విపరీతంగా అమ్ముడవుతున్నాయి. దీనికి కారణం వీటితో కషాయం కాచుకుని తీసుకుంటే కరోనావైరస్ అడ్డుకుంటుందనే వాదన.
2
3
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. ప్రభుత్వం ఎన్ని పగడ్బంది చర్యలు తీసుకుంటున్న వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఈ రోజు అత్యధికంగా విశాఖలో 1227, తూర్పుగోదావరి జిల్లాలో 930 కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
3
4
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేంగా వ్యాపిస్తోంది. దీంతో ఆదివారం కొత్తగా మరో 1891 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 1,891 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదేసమయంలో 10 ...
4
4
5
గత కొన్నిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి కట్టలు తెంచుకుంది. ఫలితంగా ఈ రెండు రాష్ట్రాల్లో ప్రతి రోజూ కనీసం 7 వేలకు తక్కువ కాకుండా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు వేల పైలుకు కేసులు నమోదవుతుంటే... ...
5
6
కరోనావైరస్ సృష్టిస్తున్న కల్లోలం అంతాఇంతా కాదు. వేలల్లో కేసులు నమోదవుతున్నాయి. ఎంత కట్టడి చేసినా వైరస్ చాపకింద నీరులా వ్యాపిస్తోంది. COVID-19 నయం చేసేందుకు వ్యాక్సిన్ త్వరలో అందుబాటులోకి రానుంది.
6
7
ఏపీలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 9,276 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.
7
8
భారతీయ జనతా పార్టీ సీనియర్‌ నేత, ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో మాజీ మంత్రిగా సేవలు అందించిన పైడి కొండల మాణిక్యాలరావు (60) మృతి చెందారు.
8
8
9
కరోనా విజృంభణపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ ఆధానోమ్ పలు విషయాలు వెల్లడించారు. కరోనా ప్రభావం దశాబ్దాలపాటు కొనసాగుతుందని తెలిపారు.
9
10
తెలంగాణలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో 2083 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 64,786కి చేరింది.
10
11
కరోనాను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా డొనేట్ చేసిన వారిని హీరో విజయ్ దేవరకొండ, సీపీ సజ్జనార్ సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో సన్మానించారు. ఈ సందర్భంగా ప్లాస్మా డోనర్స్ పోస్టర్‌ను హీరో విజయ్ దేవర కొండ లాంచ్ చేసారు.
11
12
దేశంలో అత్యధిక కేసులున్న టాప్ 5 రాష్ట్రాలలో ఏపీ కూడా ఒకటి. ఏపీలో ఇప్పటివరకు లక్షా 40 వేల పాజిటివ్ కేసులున్నాయి. లాక్ డౌన్ ఆంక్షలు సడలించినా గ్రామీణ ప్రాంతాలలో భారీ కేసులు వస్తున్నాయి.
12
13
ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌ అంతానికి ప్రపంచ దేశాలన్నీ విస్తృతంగా ప్రయోగాలు చేస్తున్నాయి. వీటిలో బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన టీకా ముందంజ వేసింది. 'సీహెచ్‌ఏడీవోఎక్స్‌1 ఎన్‌కొవ్‌-19' అనే ప్రయోగాత్మక టీకాను ...
13
14
దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. శుక్రవారం కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మరో 55079 మందికి ఈ వైరస్ సోకింది. దేశంలో ఒక్కరోజులో ఇంత భారీగా కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ...
14
15
ఏపీలో కరోనా మహమ్మారి పట్టిపీడిస్తోంది. గడిచిన 24గంటల్లో 70,068 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 10,167 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది.
15
16
గుజరాత్ లోని అహమ్మదాబాదులో స్వామి పురుషోత్తం స్వామిజీ కరోనాతో మరణించారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న 170 నారాయణ ఆశ్రమాలు ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నారు.
16
17
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. కోవిడ్ టెస్టు కోసం వచ్చిన ఓ యువకుడు కోవిడ్ టెస్ట్ బస్సు సంజీవిని వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే 108కు ఫోన్ చేయగా గంట తర్వాత రావడంతో రుయా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
17
18
దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ పాజిటివ్ కేసులు బారీగా పెరుగుతున్నాయి. గత కొద్దిరోజుల నుంచి ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి.
18
19
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. మొత్తం 13 జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏం చేయాలో ప్రభుత్వానికి అర్థం కావడంలేదు. పైగా, ప్రతి రోజూ భారీ సంఖ్యలో టెస్టులు చేయడం ...
19