Cricket News

Notifications

  1. క్రీడలు
  2. క్రికెట్



కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమానికి అంతర్జాతీయ ప్రచారం.. నిజమేనా.. పెయిడ్ వ్యవహారమా?

Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతి

Hyderabad: ట్రాలీ ఆటోలో ఇనుప కడ్డీ పడటంతో స్కూటర్‌పై వెళ్తున్న మృతిబాలానగర్ ఫ్లైఓవర్‌పై స్కూటర్‌పై వెళ్తున్న ఒక వ్యక్తిపై, ట్రాలీ ఆటోలో తరలిస్తున్న ఇనుప కడ్డీ పడటంతో అతను మరణించాడు. బాలానగర్ ఇన్‌స్పెక్టర్ జి. ప్రశాంత్ తెలిపిన వివరాల ప్రకారం, ట్రాలీ ఆటో డ్రైవర్ నయీమ్ పాషా బాలానగర్‌లోని ఒక స్టీల్ షాపులో ఇనుప కడ్డీలను కొనుగోలు చేసి రాణిగంజ్‌కు తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాలానగర్ ఫ్లైఓవర్ వద్ద ఫతేనగర్ సమీపంలో ఆటో యు-టర్న్ తీసుకుంటున్నప్పుడు ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం నుండి అకస్మాత్తుగా ఒక ఇనుప కడ్డీ కింద పడి, స్కూటర్‌పై వెళ్తున్న ప్రకాష్ పవార్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన పవార్ అక్కడికక్కడే మృతి చెందాడు.

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూ

Mayooka Review :శ్రీ తేజ్ ఎస్ కే. తన మయూఖ చిత్రంతో ఆకట్టుకున్నాడా!.మయూఖ రివ్యూబ్రూటల్ మర్డర్స్ అనే కాన్సెప్ట్ తో పలు కథలు వెబ్ సిరీస్ లలో ఇటీవలే బాగానే వచ్చాయి. తెలుగులో తొలిసారి ఫ్రాంగింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా కథను చెప్పేందుకు దర్శకుడు శ్రీతేజ్ ప్రయత్నించారు. దర్శకుడు కొన్ని సంవత్సరాల నాడు రాసుకున్న కథను మరలా పలువిధాలుగా మార్చి తీశాడు. దీనికి న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్ లో బెస్ట్ థ్రిల్లర్ అవార్డునూ దక్కించుకుంది. ఇక ఇదిలా వుండే, ఈ కథను సెన్సార్ వారు చూసి మార్పులు కోరగా, కొన్ని స్వల్ప మార్పులు చేసి సెన్సార్‌కు సమర్పించారు. అయితే ఈ సినిమాను పెద్దలకు మాత్రమే కేటగిరిలో ఉంచి ఈ మూవీ విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రం నిడివి 2 గంటల 11 నిమిషాలు అంటే.. 131 నిమిషాల రన్‌టైమ్‌ వుంది.