0

భారత పర్యటనకు ఆస్ట్రేలియా ఓకే... భార్యలు - ప్రియురాళ్లకు అనుమతి నో!!

గురువారం,అక్టోబరు 22, 2020
0
1
వెడ్డింగ్ షూట్‌లో వైవిధ్యం కోసం కొత్త కొత్తగా ఆలోచిస్తారు. తాజాగా ఓ క్రికెటర్ వెడ్డింగ్ ఫోటో షూట్‌కు మాత్రం క్రికెట్ అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆమె మరెవరో కాదు బంగ్లాదేశ్ మహిళా క్రికెటర్ సంజిదా ఇస్లామ్.
1
2
గీతా బస్రా భర్త అయిన హర్భజన్ సింగ్ వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. సురేష్ రైనాతో పాటు హర్భజన్ సింగ్ కూడా ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దూరమయ్యాడు.
2
3
ప్రపంచ క్రికెట్ చరిత్రలో న్యూజిలాండ్ క్రికెట్ జట్టుకు చెందిన బెన్ లిస్టర్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. క్రికెట్ చరిత్రలో తొలి కరోనా వైరస్ సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా ఖ్యాతికెక్కారు.
3
4
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో షాక్ తగిలింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన 'డూ ఆర్ డై' మ్యాచ్‌లో ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతులెత్తేసింది. ఫలితంగా.. ప్రతీ సీజన్‌లోనూ ప్లేఆఫ్స్‌కు చేరుతూ అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్న చెన్నై ...
4
4
5
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా ప్రస్తుతం భారత్‌లో '800' పేరుతో ఓ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతి నటిస్తున్నారు. అయితే, భారత్‌లోని కొన్ని తమిళ సంఘాలు, సంస్థలు ఈ ...
5
6
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020లో కొత్త కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా బెంగళూరు కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌ల జోడీ అరుదైన రికార్డ్‌ని సొంతం చేసుకున్నారు. వీరిద్దరూ ఐపీఎల్ లీగ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో ఆల్‌టైమ్ నంబర్‌ వన్‌ జోడీగా ...
6
7
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ జహీర్ ఖాన్. ఈయన సాగరికా ఘట్కే అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఈమె గర్భవతి తేలింది. ప్రస్తుతం ముంబై ఇండియన్ జట్టుకు సేవలు అందిస్తున్న జహీర్ ఖాన్ ఇపుడు యూఏఈలో ఉన్నాడు. అక్కడ జహీర్ ఖాన్ పుట్టినరోజు ...
7
8
అనుష్క శర్మ అంటే ఎవరంటే అందరూ టక్కున చెప్పేస్తారు. ఆమె టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్యేనని. కానీ గూగుల్ మాత్రం ఈ విషయంలో తప్పుడు సమాధానం ఇస్తోంది. సెర్చింజన్ గూగుల్ ఇలాంటి తప్పు చేసిందా అనే అనుమానం అందరికీ రావచ్చు.
8
8
9
టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ కుమార్తె జీవాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంశం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పందించాడు
9
10
టీమిండియా క్రికెటర్ జహీర్ ఖాన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాడు. జహీర్‌ ఖాన్‌ బాలీవుడ్‌ నటి సాగరిక గాట్గేను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ యూఏఈలో ఉన్నారు
10
11
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాను బెదిరిస్తూ రెండు రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి పోస్టు చేసిన సంగతి తెలిసిందే . ఆ కేసులో పోలీసులు 16 ఏళ్ల కుర్రాడిని అరెస్టు చేశారు.
11
12
విధ్వంసకర ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రస్సెల్ భార్యకు ఓ అభిమాని ఇచ్చిన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో అతడు జట్టును గెలిపించే సత్తాను కలిగివుంటాడు. బంతిని సునాయాసంగా బౌండరీ దాటించగలడు.
12
13
ఐపీఎల్ 2020 సీజన్లో మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఈ మ్యాచ్‌పై ప్రేక్షకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ మ్యాచ్‌లో ఎవరిది పైచేయి అనేది ఆసక్తికరంగా మారింది.
13
14
ధోనీకి వారసుడు ఎవరు..? ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయగలరు.. అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ ఉత్పన్నం అవుతూ వుంది. క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిపై పలువురు తమ అభిప్రాయాలను ...
14
15
అప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డులో విషాదం నెలకొంది. కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లిన క్రికెటర్ నజీబ్ తరకై (29) తుదిశ్వాస విడిచారు. గత శుక్రవారం ఆయన జలాలబాద్‌లోని మార్కెట్‌కు వెళ్లిన సమయంలో ఆయనను ఓ కారు ప్రమాదవ శాత్తూ ఢీ కొట్టింది. ఈ ...
15
16
కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​తో జరిగిన మ్యాచ్​లో 48 పరుగుల తేడాతో ముంబై విజయం సాధించింది. పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది . పంజాబ్​​ బ్యాట్స్​మెన్​ దారుణంగా విఫలమయ్యారు.
16
17
టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చాహల్ తనకు కాబోయే భార్య ధనశ్రీ వర్మతో దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ పోస్టుకు అతడు జత చేసిన క్యాప్షన్‌ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.
17
18
ఐపీఎల్ 2020 టోర్నీలో ఎపుడూ రికార్డులు బ్రేక్ చేస్తూ అన్ని జట్ల కంటే మెరుగైన స్థానంలో ఉండే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇపుడు వరుస ఓటములను ఎదుర్కొంటోంది. యూఏఈ గడ్డపై అన్ని జట్ల కంటే ముందుకు అడుగుపెట్టింది. కానీ, ఈ జట్టును కరోనా వైరస్ పగబట్టింది. ...
18
19
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (2020)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గట్టి షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఆడిన తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన బెంగళూరు.. గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ చేతిలో ఘోర ఓటమిని ముటగట్టుకుంది.
19