0

ఐపీఎల్ 14 సీజన్ పునఃప్రారంభం ఎపుడంటే...

సోమవారం,జులై 26, 2021
0
1
శ్రీలంక పర్యటనలో ఉన్న యంగ్ ఇండియా జట్టు మరోమారు శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గత రాత్రి శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. ఆతిథ్య జట్టును 38 పరుగుల తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
1
2
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంతో జరిగిన చివరి వన్డే మ్యాచ్‌లో భారత్ చతికిలపడింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో లంక విజయం సాధించింది. అయితే, సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
2
3
విశ్వక్రీడా సంరంభం ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. నిజానికి గతేడాది జరగాల్సిన ఈ క్రీడల కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ఎట్టకేలకు నేడు లాంఛనంగా ప్రారంభమయ్యాయి.
3
4
టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ మ్యాచ్‌లను ముగించే విధానాన్ని దగ్గరగా చూడటం తనపై తీవ్ర ప్రభావం చూపించిందని, అదే శ్రీలంకపై విన్నింగ్‌ నాక్‌ ఆడేలా చేసిందని టీమిండియా పేసర్‌ దీపక్‌ చాహర్‌ అన్నాడు.
4
4
5
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు నిర్వహించిన కరోనా పరీక్షల్లో నెగటివ్ రిపోర్టు వచ్చింది. దీంతో మ‌ళ్లీ టీమిండియాతో చేరాడు. ఈ నెల 8న క‌రోనా బారిన ప‌డిన అత‌డు.. 10 రోజుల పాటు ఐసోలేష‌న్‌లో ఉన్న విషయం తెల్సిందే.
5
6
శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 276 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 49.1 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది. ఉత్కంఠగా జరిగిన ఈ మ్యాచ్‌లో ధావన్ సేన లంకపై ...
6
7
కొలంబోలోని ప్రేమదాస స్టేడియాలో ఆతిథ్య శ్రీలంక‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా, మంగళవారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో యంగ్ ఇండియా ఉత్కంఠభరిత విజయాన్ని నమోదు చేసుకుంది. 276 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో ఐదు బంతులు మిగిలివుండగానే ఛేదిందించింది. ...
7
8
మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శ్రీలంక, యంగ్ ఇండియా జట్లు మంగళవారం మరోమారు తలపడుతున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంక జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే తొలి ...
8
8
9
భారత క్రికెట్ జట్టు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు కరోనా వైరస్ సోకడంతో ఐసోలేషన్‌లో ఉండగా, ఈ కాలపరిమితి ముగిసింది. అయితే, ఆయనకు మరోమారు కోవిడ్ పరీక్షలు చేయనున్నారు.
9
10
కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో భారత జట్టు ఆతిథ్య శ్రీలంకతో తొలి వన్డే ఆడింది. ఆతిథ్య శ్రీలంకను పర్యాటక ఇండియా చిత్తుచిత్తుగా ఓడించింది. ఇండియా బౌలర్లు తొలుత కట్టడి చేసినా చివర్లో చేతులెత్తేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 262 పరుగులు చేసింది. 263 పరుగుల ...
10
11
శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో శిఖర్ ధావన్ పలు రికార్డులు నెలకొల్పాడు. వన్డేల్లో భారత జట్టుకి నాయకత్వం వహించిన 25వ కెప్టెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో లేటు వయసులో జట్టు పగ్గాలు అందుకున్న భారత కెప్టెన్‌గా గబ్బర్ నిలిచాడు. 35 సంవత్సరాల 225వ రోజు ...
11
12
కొలంబో వేదికగా శ్రీలంకతో ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో శిఖర్ ధావన్ సారథ్యంలోని యంగ్ ఇండియా ఘన విజయం సాధించింది. మొత్తం 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని కూడబెట్టుకుంది.
12
13
కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో యంగ్ ఇండియా వన్డే క్రికెట్ సిరీస్‌ను ఆదివారం నుంచి ఆడుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే మ్యాచ్ ఆదివారం జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన శ్రీలంక జట్టు మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నిర్ణీత 50 ...
13
14
భారత్ శ్రీలంక క్రికెట్ సిరీస్‌లో భాగంగా, ఆదివారం కొలంబో వేదికగా శ్రీలంక, యంగ్ ఇండియా క్రికెట్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. శిఖర్ ధావన్ నాయకత్వంలోని టీమిండియా నేడు శ్రీలంకతో తలపడనుంది.
14
15
టోక్యో ఒలింపిక్ క్రీడలతో సంబంధం ఉన్న ఒక అధికారి COVID-19 పాజిటివ్ అని తేలింది. బాధిత అధికారిని 14 రోజుల పాటు హోం క్వారెంటైన్లో ఉంచారు.
15
16
భారత క్రికెట్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ప్రేమించిన యువతినే పెళ్లాడారు. ముంబై మోడల్ అజుమ్ ఖాన్ ను ప్రేమించిన శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. వీరిద్దరి వివాహం కరోనా నిబంధనల అత్యంత నిరాడంబరంగా జరిగింది. కరోనా వల్ల అత్యంత ఆత్మీయులు, సన్నిహితులు మధ్య ...
16
17
అంతర్జాతీయ క్రికెట్‌లో 50 ఓవర్ల ఫార్మెట్‌లో ప్రపంచ రికార్డు నమోదైంది. ఐర్లాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా శుక్రవారం మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఇందులో సరికొత్త రికార్డ్ నమోదైంది. ఐర్లాండ్ జట్టులోని భారత సంతతి క్రికెటర్ ...
17
18
తమ సొంత గడ్డపై పర్యాటక ఆస్ట్రేలియా జట్టుతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ జట్టు మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐదో ట్వంటీ20 మ్యాచ్‌లో విండీస్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లెవిస్ విధ్వంసం సృష్టించడంతో సునాయాసంగా గెలుపొందింది.
18
19
వరల్డ్ టీ-20 ప్రపంచ కప్ పోటీలను నిర్వహించి తీరాలన్న పట్టుదలతో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఉంది. దీంతో ఆ దిశగా ఐసీసీ సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీలో పాల్గొనే జట్లతో గ్రూపులను ప్రకటించింది.
19