0

ప్రెస్‌నోట్ల పార్టీ జనసేన, అన్నదెవరు?

బుధవారం,ఆగస్టు 4, 2021
0
1
రాజ‌కీయాల్లో ఏదైనా సాధ్య‌మే. కాలం ఎవ‌రికైనా గుణ‌పాఠం నేర్పుతుంది. రాజ‌కీయం రంగుల‌రాట్నం. ఓడ‌లు బండ్లు.. బండ్లు ఓడ‌లు అవుతాయి.
1
2
డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో సరికొత్త ఆవిష్కరణకు సోమవారం శ్రీకారం చుట్టారు. దేశ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పుకు నడుంబిగించారు. ఇందులోభాగంగా, ఈ-రుపీని అందుబాటులోకి తెచ్చారు. ఇది ఒక ఎల‌క్ట్రానిక్ ఓచ‌ర్‌లా ప‌నిచేస్తుంది. దీన్ని ...
2
3
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుకు ఊహించ‌ని షాక్ ఇచ్చేందుకు వంగ‌వీటి రాధా రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆయ‌న తిరిగి వైసీపీ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం.
3
4
MPరాక్షసత్వపు రాజకీయాలని తెలుగునాట పెంచి పోషిస్తున్న వైసీపీ పాలనలో మరో మైలురాయి నమోదయ్యింద‌ని టీడీపీ ఎంపీ కింజ‌ర‌పు రామ్మోహ‌న్ నాయుడు అభివ‌ర్ణించారు
4
4
5
రాష్ట్రపతిగా కూడా సేవలందించిన మహనీయుడు ఏపీజే అబ్దుల్‌ కలాం జూలై 27, 2015 సోమవారం సాయంత్రం హఠాన్మరణానికి గురయ్యారు.
5
6
అనుకున్నదే జరిగింది. ఊహాగానాలకు తెరపడింది. కర్ణాటక సిఎంగా యడ్యూరప్ప రాజీనామా చేశారు.
6
7
కర్ణాటకలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను గవర్నర్ తవర్ చంద్ గెహ్లాట్ ఆమోదించారు. ప్రస్తుతానికి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని యడియూరప్పను గవర్నర్ కోరారు.
7
8
ఖగోళంలో అద్భుతం జరుగనుంది. శనివారం, ఆదివారాల్లో చంద్రుడు ఈ రోజు శనిగ్రహానికి అత్యంత దగ్గరగా వెళ్తాడు. 25న గురుగ్రహానికి దగ్గరగా సమీపిస్తాడు. అంతేకాదు.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒక సరైన రేఖలోకి వస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
8
8
9
ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా వ‌చ్చ‌ని బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ నేటితో రెండేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. వివాద‌ర‌హితుడిగా, మ‌హోన్న వ్య‌క్తిగా పేరొందిన ఈ ప్ర‌థ‌మ పౌరుడికి రాష్ట్ర ప్ర‌జ‌లు అభినంద‌న‌లు తెలుపుతున్నారు.
9
10
భారత జాతి మ‌ద్దు బిడ్డ, బ్రిటిష్ వారిని వ‌ణికించిన‌ చంద్రశేఖర్ ఆజాద్ జయంతి నేడు. స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం భగత్ సింగ్ రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా, అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా ...
10
11
నారా లోకేష్... తెలుగుదేశం యువ నేత‌... రాజ‌కీయ దిగ్గ‌జం నారా చంద్ర‌బాబు నాయుడుకి ఏకైక వార‌సుడు. తెలుగుదేశం పార్టీకి కాబోయే రాజ‌కీయ వార‌సుడు. అలాంటి యువ నేత‌ను ఆ పార్టీ సోష‌ల్ మీడియా విభాగమే... ప‌క్క‌దారి ప‌ట్టిస్తోందా?
11
12
ఏపి బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్‌గా సీతంరాజు సుధాక‌ర్ అని ప్ర‌క‌ట‌న వెలువ‌డింది... ఎవ‌రీ సీతంరాజు అని మ‌న‌కి డౌట్ వ‌చ్చినా ఫ‌ర‌వాలేదు గానీ, బ్రాహ్మ‌ణుల‌కే డౌట్ వ‌స్తే... ఇక ఆ పోస్టింగ్ హాస్యాస్ప‌ద‌మే అవుతుంది.
12
13
క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి మండలి ఏర్పాటు చేసినప్పుడే రెండున్నర ఏళ్లకు అందరినీ మారుస్తానని చెప్పాడు.
13
14
ఓటుకు నోటు సాక్షుల విచారణకు షెడ్యూల్ ఖ‌రాయింది. అప్ప‌ట్లో... మా వాళ్లు బ్రీఫ్డ్ మి అంటూ... ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబు వాయిస్ తో ఓటుకు నోటు కేసు సంచ‌ల‌నం అయింది.
14
15
భూమికి పొంచివున్న సౌర తుఫాను ముప్పు తొలగిపోయింది. ఈ తుఫాను భూనికి తాకడం వల్ల క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌ ఛిన్నాభిన్నం అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అయితే ఆ సౌర తుఫాను బుధ‌వారం సాయంత్రం భూమిని చుట్టుముట్టి వెళ్లిపోయినట్లు తాజాగా అమెరికాకు ...
15
16
రాజ‌కీయాల్లో కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిని మూఢ న‌మ్మ‌కాలు అని అన‌లేం గాని, అలా జ‌రిగిపోతుంది అంతే. ఇపుడు కొత్త‌గా మ‌రో సెంటిమెంటు మొద‌లైంది.
16
17
మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజుకు తెలుగు జాతి నిలువెత్తు నీరజానాలు పలికింది. ఆయన జయంతి వేడుకలను పురస్కరించుకుని అల్లూరి సేవలను స్మరించుకున్నారు.
17
18
కొత్త‌గా ప‌ద‌విలోకి వ‌చ్చిన రాజ‌కీయ నేత‌లు ప‌త్రికాధిప‌తుల‌ను, ఛాన‌ళ్ళ అధిప‌తుల‌ను క‌ల‌వ‌డం స‌ర్వ సాధార‌ణం. వాళ్ళ ప్ర‌చారం నిమిత్తం, ప్రెస్ రిలేష‌న్స్ పాటిస్తుంటారు నేత‌ల‌న్న త‌ర్వాత‌.
18
19
వాళ్ళ వృత్తి ధ‌ర్మ‌మే అది. అలా చేస్తే గాని వారికి ముద్ద దిగ‌దు. కానీ, కరోనా వారి పాలిట తీవ్ర శాపంగా మారింది. సోష‌ల్ డిస్టెన్స్, భౌతిక దూరం వారి వృత్తికి గొడ్డ‌లిపెట్టుగా మారింది.
19