రచ్చ, నాయక్ సక్సెస్‌ల తర్వాత రామ్ చరణ్ హీరోగా, శ్రుతి హాసన్, అమీజాక్సన్‌లు హీరోయిన్లుగా.. మున్నా, బృందావనం చిత్రాలను అందించిన వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అనిత సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు తెరకెక్కిస్తున్న చిత్రం ఎవడు. ఇందులో అల్లు అర్జున్ గెస్ట్‌రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన కాజల్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ .