బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేస్తుంటారు. అక్కడ ఐటెం సాంగ్స్‌కు మంచి క్రేజ్ వుండటంతో హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్‌లో డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. అయితే ఈ ట్రెండ్‌ను టాలీవుడ్ కూడా వంటబట్టించుకుంటోంది. తాజాగా ఓ ఐటెం సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ తమన్నా అంగీకరించినట్లు సమాచారం.