మన దగ్గర విషయం లేకపోతే పక్కవాడి విషయాన్ని చూపించి క్యాష్ చేసుకోవాలి. ఇది సినిమా సూత్రం. ప్రస్తుతం రాఘవ లారెన్స్ అదేపనిలో ఉన్నాడు. ఇప్పటికే రెండుమూడుసార్లు కథను మార్చి బడ్జెట్ ఎక్కువ చేసిన సినిమా 'రెబల్'. ఇందులో సంగీత దర్శకుడు కూడా తనే కావడం విశేషం. థమన్‌ను మొదట అనుకుని ఏమయిందో కానీ.. తీసేశాడు. అయితే పాటలు విడుదలయినా అంత క్రేజ్ రాలేదు.