'హిమ్మత్‌వాలా'లో శ్రీదేవిని మించిన తమన్నా గ్లామర్!

tamanna
PNR| Last Modified గురువారం, 28 మార్చి 2013 (13:17 IST)
File
FILE
అలనాటి 'హిమ్మత్‌వాలా' చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ నటి శ్రీదేవి పాత్రను ప్రస్తుతం తమన్నా చేస్తోంది. 1983లో వచ్చిన ఈ చిత్రంలోని మసాలా ఇప్పటికే సినీ అభిమానులను మెప్పిస్తోంది.

ఇదేవిధంగా ఆధునిక 'హిమ్మత్‌వాలా' చిత్రాన్ని ఆయన సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారు. దీంతో తమన్నా కూడా పూర్తిగా సర్వం సమర్పించి దర్శకుడు చెప్పినట్టు చేసిందట. ముఖ్యంగా తన అందాలను ఏమాత్రం దాచి పెట్టుకోకుండా, ఆనాడు శ్రీదేవి ప్రదర్శించిన మసాలా ఘాటుకు తీసిపోకుండా తమన్న నటించినట్టు సమాచారం.

ముఖ్యంగా తన నడుము, వక్ష సంపద అందాలతో నటన ఇరగదీసినట్టు సమాచారం. ఇలా గ్లామర్‌ను ఆరబోయడంతో శ్రీదేవిని మించిపోయిన తమన్నా... నటనలో ఏ విధంగా చేసిందో చిత్రం విడులదయ్యేంత వరకు వేసి చూడాల్సిందే.


దీనిపై మరింత చదవండి :