0
వాస్మోల్ ఆయుర్‌ప్రాష్: సురక్షితంగా తెల్లజుట్టును కవర్ చేసే హెర్బల్ షాంపూ హెయిర్ కలర్
శుక్రవారం,ఆగస్టు 7, 2020
0
1
కాళ్ళ పట్టీలు నడుస్తున్నప్పుడు చేసే ధ్వని ఇంట్లో ప్రత్యేక అందాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లల ఆటలప్పుడు కాళ్ళకున్న మువ్వల పట్టీలు చక్కని శబ్ధాన్నిస్తూ ఇంటికి ఓ అలంకారాన్ని మైమరపిస్తాయి.
1
2
పెళ్లిళ్లు, పండుగల సందడి మొదలవగానే చీరలకు డిమాండ్ పెరుగుతుంది. పెరుగుతున్న డిమాండుగు అనుగుణంగా షాపు యాజమాన్యాలు కూడా కొత్త కొత్త మోడళ్లను వినియోగదారుల ముందుకు తీసుకుని వస్తాయి.
2
3
మంగళవారం,అక్టోబరు 29, 2019
ఈ ఆధునిక కాలంలో ప్రతి మనిషికి వ్యాయామం తప్పనిసరి అయింది. గంటలకొద్దీ కుర్చీల్లో కూర్చుని పనిచేయడం వల్ల విపరీతంగా బరువు పెరుగుతున్నారు. అందువల్ల కొవ్వును తగ్గించుకునేందుకు వ్యాయామం ఒక్కటే మార్గం.
3
4
శుక్రవారం,ఏప్రియల్ 26, 2019
ఇటీవలిమధ్యకాలంలో నెయిల్ ఆర్ట్‌కి బాగా క్రేజ్ పెరిగింది. రకరకాల నెయిల్ పాలిష్‌తో అమ్మాయిలు క్రియేటివిటిగా ఎన్నో డిజైన్స్‌ని వారి గోర్లపై వేసుకుంటూ ఫ్యాషన్ ఐకాన్స్‌గా నిలుస్తున్నారు.
4
5
శనివారం,ఏప్రియల్ 20, 2019
అందంగా కనిపించాలని స్త్రీలు ఎంతో ఇష్టపడుతారు. అందుకోసం ఎంత సమయాన్నైనా కూడా వెచ్చిస్తారు. కానీ కొంతమంది అమ్మాయిలు సులభమైన బ్యూటీ టిప్స్‌తో మేకప్ వేగంగా పూర్తి చేయాలనుకుంటారు.
5
6
గురువారం,ఏప్రియల్ 11, 2019
లిప్‌స్టిక్ వేస్తున్నారా అయితే ఈ టిప్స్ పాటించండి. మీ రంగుకు తగ్గట్టు లిప్‌స్టిక్ ఎంచుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. తెల్లగా ఉండే మహిళలు ఆరంజ్, ఎరుపు, బ్రౌన్ వంటి రంగులు లిప్‌స్టిక్‌గా ఎంచుకోవాలి.
6
7
కొందరికి గోరింటాకు అంటే పిచ్చి ప్రాణం. కానీ, పెట్టుకున్న కొద్ది రోజుల్లోనే పోతుంది. అలాంటి మృదువైన చేతుల్ని ముద్దులొలికే విధంగా చేసుకోవచ్చు. ఎంతో కష్టపడి వేసుకున్న మెహందీ డిజైన్లు ఎక్కువకాలం ఉండాలంటే కింది సూచనలు పాటించాలంటున్నారు.
7
8
శుక్రవారం,ఏప్రియల్ 5, 2019
చేతులకు మెరిసే బంగారు గాజుల మధ్య మట్టి గాజులు వేసుకుంటే మరింత నిగారింపు చేకూరుతుందని బ్యూటీషన్లు అంటున్నారు. ధగధగమని మెరిసే బంగారు గాజులు ఎన్ని వున్నా వాటి మధ్యలో మట్టిగాజులు వేసుకుంటేనే వాటికి మరింత నిగారింపు వస్తుంది.
8
9
గాఢమైన రంగులను గోళ్ళకు వేస్తే గోళ్ళు పొట్టిగా కనిపిస్తాయి. దీనికి పరిష్కారం, గోరుకు ఒక పక్క నిలువు గీతను తెల్లగా పెయింట్ చేయకుండా వదిలేయాలి. గోళ్ళ ఆరోగ్యానికి కూడా నిమ్మకాయ మేలు చేస్తుంది. నిమ్మ తొక్కలతో గోళ్ళు రుద్దితే గోళ్ళు అందంగానూ, ...
9
10
నెయిల్ పాలిష్ వేసుకునేందుకు టైమ్ లేదా.. అలా వేసుకున్నా పెయింట్ కొట్టేసినట్లు ఆదరా బాదరా వెళ్లిపోతున్నారా... ఇకపై అలా చేయకుండా ఈ సింపుల్ టిప్స్ పాటించండి.
10
11
బుధవారం,ఫిబ్రవరి 27, 2019
నిజానికి అందంగా తయారుచేసిన ఏ నగలు వేసుకున్నా ఆనందంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు టెర్రాకోట లేదా ఫ్యాబ్రిక్‌తో చేసిన నగలు ఎందుకు వేసుకోకూడదు.. ఫ్యాబ్రిక్ జువెలరీని మీ వస్త్రధారణకు ఎలా మ్యాచ్ చేస్తే అందంగా ఉంటుందో చూద్దాం..
11
12
మంగళవారం,ఫిబ్రవరి 26, 2019
ఈ రెండు రంగుల లిప్‌స్టిక్‌లు గాఢమైన అనుభూతిని ఇస్తాయి. అయితే ఎర్రని రంగు కలిగిన ఉన్నవారికి అయితే ఈ రంగులు బాగా సూట్ అవుతాయి. అందుకే పెదవుల రంగుతోపాటు శరీర రంగును కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రంగుల లిప్‌స్టిక్‌లను వాటితే సరిపోతుంది.
12
13
శనివారం,ఫిబ్రవరి 23, 2019
ప్రతిరోజూ అధిక సమయం మనం గడిపేది ఆఫీసులోనే. అందుకే ఆఫీసులో ఉన్నంతసేపు తాజాగా, అందంగా కనిపించాలని కోరుకుంటాం. అందుకు కొన్ని మేకప్ చిట్కాలు ఉన్నాయి. అవి పాటిస్తే చాలు..
13
14
గురువారం,ఫిబ్రవరి 14, 2019
సాధారణంగా చాలామంది స్త్రీలు ఎప్పుడు చూసినా బ్యూటీ పార్లల్లోనే ఉంటారు. సమయానికి తింటున్నారో లేదో కానీ.. పార్లకు మాత్రం తప్పకుండా వెళ్తారు. ఎందుకు వెళ్తారంటే.. చేతి వేళ్లు, గోళ్లు, చేతులకు మానిక్యూర్ చేయించుకోవడానికి.. ఆ అవసరం లేదంటున్నారు. ఇంట్లోనే ...
14
15
మంగళవారం,ఫిబ్రవరి 5, 2019
గోళ్లకు రంగు ఎంత సులువుగా వేసుకుంటామో.. అదే విధంగా దానిని తొలగించేందుకు కూడా రిమూవర్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఈ రిమూవర్లు ఎప్పుడైతే వచ్చాయో.. ఈ నెయిల్ పాలిష్ వాడడం ఎక్కువైపోయింది.
15
16
కొందరైతే అందంగా, ఫ్యాషన్‌గా కనిపించాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అయితే కొన్ని కారణంగా అలా ఉండలేకపోతున్నామని బాధపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఇంట్లోనైనా, ఆఫీసులోనైనా, ఫంక్షన్స్ లోనైనా ఆకర్షణీయంగా కనబడాలంటే.. ముందుగా ఆయిల్ స్కిన్‌ను తొలగించాలి. అందుకు ...
16
17
నాగరికత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో యువతలు సరికొత్త భావాలతో పాటు వైవిధ్యభరితమైన డ్రెసింగ్స్ వైపు మారిపోయారు. అయితే ఈ వెరైటీ హద్దులు దాటి వింత పోకడలకు ఆస్కారమివ్వకూడదు.
17
18
చలికాలం వలన బయట అడుగుపెట్టాలంటే చలి పులిలా వెంటాడుతుంటుంది. అలాగని పనులు మానుకోలేం కదా. చలి నుంచి తప్పించుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కోవిధమైన వస్త్రాలను ఎన్నుకుంటారు. తాము వింటర్లో ధరించే దుస్తులలో కూడా వెరైటీని కోరుకుంటుంటారు.
18
19
శుక్రవారం,ఫిబ్రవరి 1, 2019
హెయిర్ ఫాల్, హెయిర్ డ్యామేజ్‌కు చెక్ పెట్టాలంటే.. ఉసిరికాయల పొడి కలిపిన నీటిలో హెన్నాను కలిపి మాడుకు పట్టిస్తే ఫలితం ఉంటుంది. హెన్నా మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా వాడడం ద్వారా దట్టమైన జుట్టుతో పాటు.. శిరోజాలకు అవసరమైన ...
19