0

మొక్కల్ని ఇంట్లో పెంచకూడదు.. ఎందుకు..?

శనివారం,ఏప్రియల్ 13, 2019
vastu
0
1

వాస్తు దిశలను పాటించడం ఎలాగంటే..?

శుక్రవారం,ఏప్రియల్ 5, 2019
భారతీయ వాస్తు శాస్త్రాల ప్రకారం కొన్ని సలహాలను పాటిస్తే, జీవితంలో అభివృద్ధి మార్గాల్లో పయనించే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు పేర్కొంటున్నారు. అందులో కొన్ని సలహాలను పరిశీలిస్తే...
1
2
ఇంట్లో నటరాజ స్వామి విగ్రహాన్ని వుంచకుండా వుండటమే మంచిదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. నటరాజ స్వామి నాట్యం గొప్ప కళే అయినప్పటికీ.. అందులో మరో కోణం వుందని గమనించాలి. నటరాజ స్వామిగా శివుడు చేసేది ప్రళయ తాండవం. ఆ ప్రళయ తాండవానికి సంబంధించిన విగ్రహాలు ...
2
3
వాస్తు దోషాలను తొలగించుకోవాలంటే.. కొన్ని చిట్కాలు పాటించాలి. అలా పాటిస్తే వాస్తు దోషాలు తొలగిపోతాయని వాస్తు నిపుణులు అంటున్నారు. నిజానికి తాబేలు ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ ఇళ్లు నివాసానికి పనికిరాదని పెద్దలు అంటూ వుంటారు. కానీ వాస్తు నిపుణులు మాత్రం ...
3
4
ప్రేమికులు లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే.. వారి ప్రేమ.. వివాహబంధంగా మారి కలకాలం బాగుంటుందని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రేమికుల రోజు, పుట్టిన రోజు సందర్భంగా లాఫింగ్ బుద్ధను కానుకగా ఇస్తే ప్రేమ జంటల మధ్య అనుబంధం బలపడుతుంది. దంపతుల మధ్య ...
4
4
5
కిటికీలు మూసి వుంచుతున్నారా? ఎప్పుడు ప్రధాన ద్వారాలను మూసేస్తున్నారా? అయితే ఇకపై అలా చేయకండి. రాత్రిపూట మినహా పగలంతా ఇంటిలోపలికి వెలుతురును ప్రసరింపజేసే, కిటికీలు, ద్వారాలను తెరిచే వుంచాలంటున్నారు.. ఫెంగ్‌షుయ్ నిపుణులు.
5
6
స్నేహితులు, సన్నిహితులు, బంధువుల నుంచి ఏది పడితే అవి తీసుకుంటున్నారా? డబ్బు, వస్తువులు, దుస్తులు, అప్పులు వంటివి తీసుకుంటున్నారా? అయితే కాస్త ఆగండి. ఇతరుల నుంచి ఏదైనా వస్తువు తీసుకునేటప్పుడు ముందు వెనకా ఆలోచించండి. ఇతరుల వస్తువులను ఉపయోగించడం ద్వారా ...
6
7
ఇంట్లో పారే జలపాతాలు, తాజ్ మహల్, ఏడ్చే చిన్నారి ఫోటో, రామాయణ మహాభారత యుద్ధానికి సంబంధించిన పెయింటింగ్స్ పెట్టకూడదని ఫెంగ్‌షుయ్ నిపుణులు సూచిస్తున్నారు.
7
8
ఫెంగ్‌షుయ్ ప్రకారం పడకగదిలో అద్దాలను ఉంచకూడదు. అలా ఉంచితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయట. ఒకవేళ వాటిని పడకగది నుంచి తీసేయడం కుదరని పక్షంలో ఏదైనా వస్త్రంతో దానిని మూతవేయాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. అలాగే పడకగదిలో డబుల్ కాట్‌లు ఉండకూడదు. ఒకే ...
8
8
9
డబ్బు.. సంపద.. జీవితానికి అత్యంత ముఖ్యమైన అంశాలు. మన ఇంట సిరిసంపదలు వెల్లివిరియాలంటే.. ధనం ఉంచే ప్రాంతాల్లో కొన్ని మొక్కలను పెంచుకోవడం మంచి ఫలితాలనిస్తాయని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడూ ధనాన్ని ఉంచే ప్రాంతాల్లో ఎలాంటి చెట్లను ...
9
10
మనం ప్రేమించేవారికి మంచి బహుమతి ఇవ్వాలనుకుంటే లాఫింగ్‌ బుద్ధాను కొనిస్తే సరి. ఫెంగ్‌షూయ్‌ వస్తువులలో అత్యంత ప్రాచుర్యం కలిగినది లాఫింగ్‌ బుద్ధా. పెద్ద పొట్టతో హాయిగా నవ్వుతూ ఉండే బుద్ధుడు ఆయన. కుండలు పట్టుకుని లేదా వెనుకాల గోతం వేసుకొని ఉన్నట్టుగా ఈ ...
10
11
2016 కొత్త సంవత్సరంలో మంచే జరగాలనుకుంటున్నారా..? కొత్త సంవత్సరం మనకు అన్నీ శుభాలను ప్రసాదించాలని ఆశిస్తున్నారా? అయితే ఫెంగ్ షుయ్ చెప్తున్న కొన్ని రంగులతో ఇంటిని అలంకరించుకోండి. ఇంటికి పెయింటింగ్‌ చేయకపోయినా.. ఇంట్లో ఉపయోగించే వస్తువుల్ని ఆ రంగులో ...
11
12
ఫెంగ్‌షుయ్ ప్రకారం షూస్ బయటే పెట్టాలి. ఆరోగ్య రీత్యా షూస్‌ను ఇంటి బయటే ఉండటం ఒకింత మేలే. అయితే కొందరు అపార్ట్‌మెంట్లు, అద్దె ఇంట్లో ఉంటూ చోటు లేక షూస్ అలమరాను ఇంట బయట పెట్టకుండా ఎంట్రన్స్‌లో పెడుతుంటారు. తద్వారా ఆరోగ్యానికి కీడు జరగడమే కాకుండా.. ...
12
13
పడకగదిలో పుస్తకాలకంటూ అలమరాను కేటాయించాం. అయితే బెడ్ రూమ్‌లో పుస్తకాలు పెట్టుకోవడం మంచిది కాదని విన్నాం.. నిజమేనా...? కాదు. పుస్తకాలు పడకగదిలో ఉండటం ఫెంగ్ షుయ్ ప్రకారం చెడును కలిగించదు. నిద్రించేందుకు ముందు కొంతసేపు పుస్తకాలను చదవడం మంచిదే. ముఖ్యంగా ...
13
14
ఫెంగ్ షుయ్ ప్రకారం.. ఇంట్లో ఫ్యామిలీ ఫోటోలు తగిలించడం ద్వారా పాజిటివ్ శక్తి లభిస్తుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. దంపతులు లేదా ఫ్యామిలీ ఫోటోలను చూసుకుంటూ వుంటే ఆ ఇంట నివసించే వారిలో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుదని వారు చెబుతున్నారు
14
15
ఫెంగ్‌షుయ్ సూత్రాల ప్రకారం నీరు, నిప్పు, భూమి, చెక్క, లోహం అనే ఐదు మౌలిక అంశాలపై శక్తి ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రం ఇంటి వాస్తు దగ్గర నుంచి మనిషి వేసుకునే బట్టలు, అతని హెయిర్‌స్టైల్ దాకా వర్తిస్తుంది.
15
16
• ఫెంగ్‌షుయ్ ఏనుగు ద్వారా సంతానలేమిని పోగొట్టుకోవచ్చు • ఆఫీసుల్లో ఏనుగు బొమ్మను పెడితే పని చురుగ్గా నడుస్తుంది. • ఫెంగ్‌షుయ్ ఏనుగు బొమ్మ అదృష్టాన్నిస్తుంది. • ఫెంగ్ షుయ్ ఏనుగు ఇంట్లో ఉంటే పిల్లలు విద్యలో ముందుంటారు.
16
17
ఫెంగ్‌షుయ్ సూచించే 10 సూత్రాలను ఫాలో చేస్తే ఆరోగ్యమే కాకుండా.. సంతోషం కూడా సొంతం అవుతుందని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు.
17
18
సాధారణంగా ఇంటికి ఈశాన్య దిక్కులో చాలామంది చిన్నపాటి చెట్లను, పూలకుండీలను పెంచుతుంటారు. అయితే భారీ వృక్షాలు ఉండటం ఏమాత్రం శ్రేయస్కరం కాదని ఫెంగ్‌షుయ్ చెపుతోంది. ముఖ్యంగా ఈ దిశలో వృక్షాలు ఉంటే ఇంటిలోని పురుషుల ఆరోగ్యానికి హానికరమని ఈ శాస్త్రం ...
18
19
మీ ఇంటికి కొత్తగా పెయింట్ వేస్తున్నారా? అయితే నలుపు రంగును ఎక్కడా వేయకుండా జాగ్రత్త వహించాలని ఫెంగ్‌షుయ్ నిపుణులు అంటున్నారు. నలుపు రంగు నీటికి చిహ్నం అయినప్పటికీ.. దీనిని ఎక్కువగా వాడకూడదని వారు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఇంటి పైకప్పుల మీద, దూలాలకు ఈ ...
19