0

ఏ క్షణమైనా రూ.2 వేల నోటు రద్దు? ముద్రణ నిలిపివేసిన ఆర్బీఐ!!

మంగళవారం,అక్టోబరు 15, 2019
0
1
ఆర్థిక మోసం కేసులో రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు అరెస్టు అయ్యారు. రూ.740 కోట్ల నిధుల దుర్వినియోగం, ఫ్రాడ్ కేసులో పంజాబ్‌లోని లుథియానాలో గురువారం శివీందర్ సింగ్‌ను, శుక్రవారం ఉదయం మల్వీందర్ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1
2
ఆంధ్రప్రాంతానికి చెందిన విమాన ప్రయాణికులు తేరుకోలేని షాక్‌కు గురయ్యారు. విజయ దశమి పండగ సందర్భంగా విమాన చార్జీలకు రెక్కలు వచ్చాయి. ఫలితంగా హైదరాబాద్ నుంచి రాజమండ్రికి విమాన టిక్కెట్ ధర రూ.25వేలుగా పలుకుతోంది. దీనికి కారణం.. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ...
2
3
దేశంలోని కోటీశ్వరుల పాలిట బ్యాంకులు మరోమారు ఉదారతను ప్రదర్శించాయి. గత మూడేళ్ళలో మొండిబాకీలను రూ.1.76 లక్షల కోట్లను బ్యాంకులు కొట్టివేశాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది.
3
4
దేశ విమానయానరంగం సంక్షోభంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ విమానరంగ సంస్థ అయిన ఎయిరిండియా సేవలు వారం పదిరోజుల్లో ఆగిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వ రంగ ఎయిరిండియాకు 18వ తేదీ నుంచి ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్)ను సరఫరా చేయబోమని చమురు ...
4
5
విస్తారా ఎయిర్‌లైన్స్ ఫెస్టివల్ ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ సర్వీసుల్లో రాగల 48 గంటల్లో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది. ఈ నెల 10వ తేదీ నుంచి 11వ తేదీ అర్థరాత్రి వరకు ఎకానమీ, ప్రీమియమ్ ఎకానమీ, బిజినెస్ అన్ని క్లాస్‌లకు ఈ సేల్‌ ఆఫర్‌ వర్తిస్తుందని ...
5
6
ఆన్‌లైన్ ద్వారా ఆహార పదార్థాలను డోర్ డెలివరీ చేసే స్విగ్గీ సంస్థ భారత్‌లో మాత్రం తమ వ్యాపారాన్ని విస్తరించే దిశగా రంగం సిద్ధం చేసోంది. స్విగ్గీకి ఆర్డర్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. భారత్‌లో మాత్రం 130 నగరాల్లో తమ బ్రాంచ్‌లను ప్రారంభించేందుకు ...
6
7
భారతీయ టెలికాం రంగంలో 4G టెక్నాలజీని ప్రవేశపెట్టి సంచలనాలకు మారు పేరుగా మారిన రిలయన్స్ జియో ఇప్పుడు 2G మార్కెట్ పై కన్నేసింది. ప్ర‌స్తుతం భార‌త‌దేశంలోని దాదాపు 35 కోట్ల‌కు పైగా ప్ర‌జ‌లు నేటికి 2జీ నెట్‌వ‌ర్క్‌ను వినియోగిస్తున్నారు మ‌రియు వారికి ...
7
8
దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సెక్టార్‌గా ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకుతో పాటు బ్యాంక్ ఆఫ్ బరోడాలు తమ ఖాతాదారులకు తేరుకోలేని షాకిచ్చాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న మైక్రో ఏటీఎం వినియోగంపై పరిమితి విధించాయి. ఇకపై మైక్రో ఏటీఎంలలో నెలకు ఒక్కసారి ...
8
9
హైదరాబాద్, అక్టోబ‌ర్ 1, 2019: డిజిట‌ల్ సొసైటీలోకి వాస్త‌వంగా మ‌రియు ఆక‌ర్ష‌ణీయరీతిలో భార‌త‌దేశం సాగే ప్ర‌యాణం మొద‌లైంది. ప్ర‌పంచ పోక‌డ‌ల‌కు త‌గిన రీతిలో రాశిలో, వాసిలోనూ దేశం ముందుకు సాగుతోంది.
9
10
దసరాను పురస్కరించుకుని ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారులకు బంపర్ ఆఫర్లను అందిస్తోంది. తాజాగా అమేజాన్ కూడా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.
10
11
దేశ వ్యాప్తంగా ఉల్లి ధర ఆకాశాన్ని తాకివుంది. దీంతో ఉల్లిని కోయకముందే కన్నీరు వస్తోంది. దీనికి కారణం దేశ వ్యాప్తంగా ఉల్లిపాయల ధరలు ఒక్కసారిగా పెరిగిపోవడమే. దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో ఉల్లి ధర రూ.80కి పైగా పలుకుతోంది. పైగా నాణ్యత కూడా నాసిరకంగా ...
11
12
దసరా పండుగ అనగానే ఉద్యోగులు బోనస్‌లు వస్తాయని ఎదురుచూస్తుంటారు. ఏదో ఇంటి రుణాలు తీసుకున్న EMI కట్టేందుకు కాస్త చేదోడువాదోడుగా వుంటాయని అనుకుంటారు. ఐతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనూహ్యంగా దసరా పండుగ సందర్భంగా కస్టమర్లకు బ్రహ్మాండమైన గిఫ్ట్
12
13
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా రెండు ఓడరేవులను ఏర్పాటు చేయాలని ఏపీ ఐటీ - పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి కేంద్ర ఓడరేవుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవియాను కోరారు.
13
14
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ పలు బ్యాంకు ఉద్యోగ సంఘాలు ఈ నెల 26, 27వ తేదీల్లో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చారు. దీనివల్ల దేశ వ్యాప్తంగా బ్యాంకు సేవలకు తీవ్ర అంతరాయం కలిగుతాయని భావించారు. అయితే, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శితో బ్యాంకు ఉద్యోగ ...
14
15
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు పదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో అదరగొట్టాయి. సోమవారం ఆసియా మార్కెట్లు లాభాలను ఆర్జించడం ద్వారా, కార్పొరేట్ పన్ను రేట్లను తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పదేళ్ల తర్వాత స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల వైపు దూసుకెళ్లాయి.
15
16
వారం రోజుల అధికారిక పర్యటన కోసం అమెరికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి హ్యూస్టన్‌లో ప్రసావ భారతీయులు నిర్వహించి హౌదీ మోడీ కార్యక్రంలో పాల్గొన్నారు. ఇందులో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో కలిసి వచ్చారు.
16
17
ఉల్లి ధరకు రెక్కలు వచ్చాయి. ఉల్లి కొనాలంటేనే జనాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. రెండు వారాల పాటు ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.
17
18
ఫుడ్ డెలివరీ సంస్థ పేరున్న స్విగ్గీ.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో తన సేవలను కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం లంచ్ టైమ్‌కి స్విగ్గీలో ఆర్డర్ చేసిన ఫుడ్ అందలేదు.
18
19
దేశంలోని కార్పొరేట్ సంస్థలకు మేలు చేస్తూ కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కార్పొరేట్ సంస్థలకు పన్ను కుదించింది. ప్రస్తుతం వసూలు చేస్తున్న 30 శాతం కార్పొరేట్ పన్ను నుంచి 25.17 శాతానికి తగ్గించింది.
19