0

అమ్మ కొట్టింది డాడీ..!

శుక్రవారం,జూన్ 18, 2021
0
1

ఏవండీ.. కడుపులో మంటగా వుంది..!

శుక్రవారం,జూన్ 11, 2021
"ఏవండీ.. నాకు కడుపులో మంటగా వుంది..!" బాధగా చెప్పింది భార్య భర్తతో.. "ఎప్పటి నుంచి..?" అడిగాడు భర్త "ఎదురింటావిడ మెడలో నక్లెస్ చూసినప్పటి నుంచి..!" అసలు విషయం చెప్పింది భార్య
1
2
"రోడ్డు మీద నెక్లస్ దొరికితే నా భార్య అలాగే వదిలేసి వచ్చిందిరా..!" అన్నాడు రాజు "ఎందుకని..?" షాకవుతూ అడిగాడు రంగడు "డిజైన్ నచ్చలేదని వదిలేసి వచ్చిందిరా నా పెళ్ళాం.. ఏమనాలి దీన్ని..!" అన్నాడు రాజు.
2
3
భర్త: ఏంటే.. అలా కదలకుండా కూర్చున్నావు? భార్య: మీరే కదండీ, రాయిలా కూర్చోమన్నారు... భర్త: ఒసేయ్ తింగరిదాన.. నేను అలా అనలేదే, రా... ఇలా కూర్చో అన్నాను
3
4
భక్తుడు : దేవుడా అమ్మాయిలు అందరూ అందంగా, వినయంగా వుంటారు మరి భార్యలు అలా ఎందుకుండరు..?
4
4
5
రాము.. కరోనాకు ఓ మంచి ఇంటి వైద్యం చెప్పరా..? సోము.. చెప్తాను వినురా.. 100 గ్రాముల ఆవాలు.. 100 గ్రాముల రాగులు.. రెండూ బాగా కలపాలి. వేరే ఏమీ కలపక్కర్లేదు.. తర్వాత..? రాము.. ఆ తర్వాత...? సోము.. కూర్చుని రెండింటిని వేరు చేయాలి. బయటికి రాకూడదు.. ...
5
6

ఆయన మీ హస్బెండా మేడం?

శనివారం,ఏప్రియల్ 3, 2021
లేడీ టీచర్: ఓకే పిల్లలూ... ఇవాల్టి ఆన్ లైన్ క్లాస్ అయిపోయింది. మీకేమైనా డౌట్స్ వుంటే అడిగేయండి. పిల్లవాడు: మీరు పాఠం చెప్తున్నప్పుడు మధ్యలో చీపురు తీసుకుని ఇల్లు ఊడుస్తూ కనబడ్డాడు, ఆయన మీ హస్బెండా మేడం?
6
7
"పెళ్లికాక ముందు నన్ను సినిమాలకు, పార్కులకు భలే షికార్లు తిప్పేవారు.. పెళ్లయ్యాక మీరు ఎక్కడికీ తీసుకెళ్లట్లేదు..!" అంటూ గొడవకు దిగింది భార్య.. "పిచ్చిదానా.. ఎలక్షన్లయ్యా ఇంకా ఎవరైనా ప్రచారం చేస్తారా..?" బదులిచ్చాడు భర్త.
7
8
సుమ: ఏవండోయ్... వెంటనే మీరు వచ్చి నన్ను తీసుకుని వెళ్లండి అంది భర్త రాజుతో. రాజు: ఎందుకోయ్... పుట్టింటికి వెళ్లావు కదా మరో వారం రోజులు వుండి హ్యాపీగా ఎంజాయ్ చేసి రావచ్చు కదా.
8
8
9

పెళ్లికి ముందు నువ్వు మాత్రమే...

శుక్రవారం,అక్టోబరు 23, 2020
భార్యాభర్తలు ఏకాంతంగా మాట్లాడుకుంటున్నారు. భార్య:- ఏవండీ..పెళ్లి తర్వాత మీలో వచ్చిన మార్పేమిటీ? భర్త:- పెళ్లికి ముందు నువ్వు మాత్రమే అందంగా కనిపించేదానివి...ఇప్పుడు నువ్వు తప్ప మిగతా ఆడాళ్లంతా అందంగా కనిపిస్తున్నారు.
9
10
రాధిక: ఏంటి బన్నీ, నిద్రపోయేటపుడు కూడా బూట్లు వేసుకుని పడుకుంటున్నావు? బన్నీ: రాత్రి నా కలలో కాళ్లకు ముళ్లు గుచ్చుకున్నాయమ్మా, అందుకే రాధిక: ఆ...
10
11

కరోనాతో లవర్స్ పరిస్థితి ఇదే..!

శుక్రవారం,మార్చి 27, 2020
"ఏరా వినయ్.. కరోనా లవర్స్‌ను ఓ ఆట ఆడుకుంటుందిగా..?" అన్నాడు సుందర్. "అంతేగా.. కలుసుకోవడానికి వీలు పడదు, ఫోన్ మాట్లాడడానికి ఇంట్లో అందరూ వుంటారు. బయటకు వెళితే పోలీసులు ఉతికేస్తారు..!" టక్కున చెప్పాడు.. వినయ్
11
12
"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు "అదేం లేదురా.. లాక్ డౌన్‌‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" ...
12
13
పానీ పూరీ షాపుకొచ్చిన అమ్మాయి.. అమ్మే వ్యక్తితో ఇలా అంది.. "ఏంటీ భయ్యా ఇవాళ పానీ పూరీ ఇంత టేస్టీగా వుంది..?" "అంతే కరోనా వల్ల ఈ మధ్య చేతులు బాగా కడుక్కుంటున్నానమ్మా..!" చెప్పాడు అమ్మే వ్యక్తి అంతే పానీ పూరీ లవర్స్‌ షాక్..!
13
14

అందుకేరా రోజూ రమ్మనేది...

శనివారం,మార్చి 14, 2020
టీచర్ : నిన్న చెప్పిన పాఠం వచ్చిందా రాజు? రాజు: ఓ... మొన్ననే వచ్చేసింది టీచర్...
14
15
భర్త : ''డార్లింగ్.. ఈ రోజు మనం భోజనం బయట చేద్దాం..!'' భార్య : ''నిజమా, నిమిషంలో తయారై వస్తా..!'' భర్త: ''ఓకే, నేను ఈ లోపల బయట వరండాలో చాప వేస్తాను. అన్నం, కూరలు, కంచాలు, నీళ్లు.. ఒక్కొక్కటి పట్టుకురా. పాపం.. భార్య ఇంకా షాక్ నుంచి ...
15
16
ఏవోయ్... రేపు మీ పెళ్లిరోజు అట కదా అడిగాడు ఆఫీసర్. నీళ్లు నములుతూ, అవునండీ మా ఆవిడ ఖచ్చితంగా సెలవు పెట్టమని చెప్పిందన్నాడు ఉద్యోగి. '' కానీ నేనివ్వను. రేపు ఇన్‌స్పెక్షన్ వుంది'' అన్నాడు ఆఫీసర్.
16
17
బంటి: ''చేపలు తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు తెలుసా?" చింటి : "అవునా? ఎందుకు?" బంటి : "ఎందుకంటే? నీళ్లు తాగితే కడుపులో చేప ఈదడం మొదలెడుతుంది. దాంతీ చక్కిలిగింతలు అవుతాయి.!"
17
18
''బాహుబలి సినిమా చూసిన తర్వాత నీకేం అర్థమైందిరా..!" సురేష్ అడిగాడు రాజేశ్ "అత్త కోడళ్ళ మధ్య ఎంతటి బాహుబలి అయినా బలి కావాల్సిందేనని అర్థమైందిరా..!" చెప్పాడు సురేష్.
18
19

నిన్న ఆవిడ చేతి వంట రుచి చూశాను

శనివారం,ఫిబ్రవరి 29, 2020
"ఎదురింటిలో అద్దెకు వచ్చిన సుందరి.. మగాడిగా పుట్టాల్సింది.. తెలుసా..?!" అన్నాడు బాబు "అవునా.. ఎందుకని అలా అంటున్నావ్..?" అడిగాడు వీరు.
19