0

అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను

శుక్రవారం,జనవరి 24, 2020
0
1

సెలవు తీసుకోమని పంపాడు

బుధవారం,జనవరి 22, 2020
"మా మేనేజర్‌కి రాశి ఫలితాల మీద నమ్మకం ఎక్కువ!" "ఎలా చెప్పగలవు?" "రేపటి రాశి ప్రకారం నా ఆరోగ్యం దెబ్బతింటుందన్నా. అంతే శెలవు తీసుకోమని పంపేశాడు!"
1
2
"జూలో పనిచేసే సుందరం భార్య పక్కింటావిడతో ఇలా అంది" "మా వారు సింహం బోనులోకి చాలా ధైర్యంగా వెళ్ళిరాగలరు..!" "వామ్మో.. ఆయనకు సింహం అంటే భయం లేదా..?" "ఎందుకుండదు.. ఆయన వెళ్లేది బోనులో సింహం లేనప్పుడు..!"
2
3
క్లాసు ప్రారంభమైన తర్వాత రాజు వేగంగా వస్తూ... మే ఐ కమిన్ మిస్ అన్నాడు. దాంతో టీచర్... ఏరా రాజు, లేట్ గా ఎందుకు వచ్చావ్ అని అడిగింది. రాజు: మీరేకదా టీచర్...! లేట్‌గా వచ్చిన వాళ్ళని ఇంటికి పంపించేస్తానన్నారు అన్నాడు ఠక్కున.
3
4
"నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్‌ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?!" అన్నాడో బౌలర్ "మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?"! అడిగాడు విలేకరి "ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే!" చెప్పాడు గొప్పగా బౌలర్
4
4
5
రాజు: అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు? సోము: ఓ.... అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండి, మాట్లాడడు.
5
6
ఒక తియ్యని ముద్దు ఇవ్వొచ్చు కదా ప్రియా, ప్రేమగా అడిగాడు రవి. వద్దులే డియర్... నీకసలే చక్కెర వ్యాధి ఉంది కదా, తెలివిగా బదులిచ్చింది రాధిక. 2. ఒకటవ నెంబరు ఫ్లాట్‌ఫాం పైకి రైలు వస్తోంది అన్నాడు ఎనౌన్సర్. అయ్య బాబోయ్ అంటూ రైలు పట్టాల పైకి దూకాడు ...
6
7

ఇది నో పార్కింగ్ జోన్

మంగళవారం,డిశెంబరు 24, 2019
"సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా?" ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి. "ఇది నో పార్కింగ్ జోన్" చెప్పాడు పోలీసు. "మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్?" అన్నాడు రవి. "వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు" చెప్పాడు పోలీసు.
7
8
శ్రీమతి: ఏమండి... మీ కోసం కుడుములు చేశాను. తినండి. శ్రీవారు: వద్దులేవోయ్... నువ్వు చేసిన కుడుములు తింటే సగం పళ్లు రాలిపోతాయి! శ్రీమతి: తినకపోతే మొత్తం పళ్లు రాలిపోతాయి.
8
8
9

తాగినప్పుడు అందంగా వుంటావు డియర్

మంగళవారం,డిశెంబరు 17, 2019
"తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి" అన్నాడు రాణితో శ్రీను. "అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే" అన్నది రాణి. "నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు" చెప్పాడు శ్రీను.
9
10
పీతాంబరం : ఏరా ఏకాంబరం... మీ ఆవిడ కరాటేలో బ్లాక్ బెల్ట్ అంట కదా... మీ ఇద్దరి మధ్య గొడవ వస్తే నీకేం ప్రాబ్లమ్ లేదా.... అని అడిగాడు. ఏకాంబరం : నువ్వన్నది నిజమే... కానీ నేను రన్నింగ్‌లో గోల్డ్ మెడల్ గ్రహీతననే సంగతి మరిచావా..... అని గుర్తుచేశాడు ...
10
11

ఏం... ఎదురుతిరుగుతున్నాడా?

గురువారం,డిశెంబరు 12, 2019
"మా వాడికి మార్కుల్లో ఎన్నిసార్లు సున్నాలొచ్చినా కొట్టడానికి వీలుకావడం లేదు" మొరపెట్టుకున్నాడు పోలీసు తోటి పోలీసుతో. "ఏం? ఎదురుతిరుగుతున్నాడా?" అడిగాడు.
11
12
సుజాత : డార్లింగ్ పెళ్ళయ్యాక కూడా ఇలాగే ప్రేమిస్తావా? రాకేష్ : తప్పకుండా డియర్. నాకు పెళ్ళయిన ఆడవాళ్ళంటేనే వల్లమాలినంత ఇష్టం అని నాలుక్కరుచుకున్నాడు.
12
13

ఫేక్ పువ్వుతో లవర్‌ను పడేశా

బుధవారం,నవంబరు 20, 2019
ఆ అందమైన అమ్మాయిని ప్రేమలో పడేశావా? ఎలా? అడిగాడు అరుణ్. ఏం లేదురా... 6 పువ్వులిచ్చి అందులో చివరి పువ్వు వాడిపోయే దాకా నా ప్రేమ బతికి ఉంటుందన్నా? చెప్పాడు మహేష్.
13
14
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల. "నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.
14
15

ఫెయిలయితే అది నీకు వేయడానికి...

మంగళవారం,అక్టోబరు 15, 2019
ఆపరేషన్ థియేటర్‌లో పూలదండ ఎందుకు పెట్టారండి అడిగాడు పేషెంటు అమాయకంగా. ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్‌గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి... చెప్పి నాలిక కరుచుకుంది నర్స్.
15
16
"నేను చేసుకోబోయే అమ్మాయి, ఆమె చెల్లెలు ఇద్దరూ కవల పిల్లలు" చెప్పాడు రవి. "అలాగైతే ఎలారా? రేపు ఎపుడైనా అత్తగారింటికెళ్లినప్పుడు మీ ఆవిడను ఎలా గుర్తు పడతావు?" సందేహంగా అడిగాడు బుజ్జి. "నాదేం పోయింది... ఏదైనా పొరపాటు జరిగితే అనుభవించేది వాళ్లే" ...
16
17
"బంగారూ... నీ ఒంటి రంగుకు ఈ గళ్లచీర అంత బావుండదేమోనే...?" అన్నాడు సుశాంత్ "కానీ.. ఆ స్టీలు సామాన్లవాడికి ఇలాంటివే బాగా నచ్చుతాయండీ..!!" ఉడికిస్తూ అంది సుజిత.
17
18
"ఏమిటే నీకసలు బుద్దుందా...నాకు కళ్లు సరిగా కనిపించవని మీ అమ్మతో చెపుతావా... మళ్లీ ఇలాంటి వెధవ వేషాలు వేసావంటే నీ వీపు చీరేస్తా" అరిచాడు భర్త అప్పారావు. "నేను మీ అత్తగార్ని బాబూ... అమ్మాయి పెరట్లో బట్టలు ఉతుకుతోంది వెళ్లి చూడు..." భయపడుతూ చెప్పింది ...
18
19

బియ్యం + డబ్బులు = BMW Car.. ఎలా?

గురువారం,సెప్టెంబరు 12, 2019
దీపావళికి అత్తారింటికి వచ్చిన అల్లుడు.. పిల్లనిచ్చిన మామతో ఇలా అన్నాడు.. ''మామగారూ.. నాకు ఓ బియ్యండబ్ల్యూ (BMW Car) కొనిపెట్టరా?" అని అడిగాడు "అందులో ఏముంది అల్లుడు కొనిపెట్టడం ఏంటి..? ఇంట్లోనే వుందిగా ఇచ్చేస్తే పోలా..?" అన్నాడు
19