Gemology

Notifications

  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. రత్నాల శాస్త్రం



Balapur Plastic Godown.. బాలాపూర్ ప్లాస్టిక్ గోదాములో భారీ అగ్ని ప్రమాదం

9/11 తరహా దాడులకు కుట్ర : ఫ్లైదుబాయ్ కో-పైలెట్ వాంగ్మూలం

9/11 తరహా దాడులకు కుట్ర : ఫ్లైదుబాయ్ కో-పైలెట్ వాంగ్మూలంగత 2011లో అగ్రరాజ్యం అమెరికాలోని ట్రేడ్ సెంటర్ ట్విన్ భవనాలపై జరిగిన 9/11 తరహానే దాడులు చేసేందుకు కుట్ర పన్నినట్టు ఫ్లైదుబాయ్ కో-పైలెట్ హమామ్ అల్ హమామీ పోలీసుల విచారణలో వాంగ్మూలం ఇచ్చాడు. ప్రధాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై దాడి విమానాన్ని హైజాక్ చేసి ఆ విమానాన్ని టెల్ అవీవ్‌కు తీసుకెళ్లి ఎత్తైన భవాలను ఢీకొట్టాలని భావించినట్టు ఇటలీకి చెందిన కొరియెరే డెల్లా సెరా అనే పత్రిక నివేదించింది. ఈ ఘటనపై సిబ్బంది వాంగ్మూలాలు, విమానయాన అధికారులకు ఇచ్చిన నివేదికలు, ఎయిర్ పోర్టు సిబ్బంది, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ల వివరాల ఆధారంగా ఈ కథనాన్ని రూపొందించినట్లు తెలిపింది.

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారు

04-10-2026 నుండి 10-10-2026 వరకు వారఫలాలు - శుభలేఖ అందుకుంటారుమేషం: అశ్విని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం అన్ని విధాలా అనుకూలదాయకం. లక్ష్యాన్ని సాధిస్తారు. మీ సామర్థ్యంపై నమ్మకం కలుగుతుంది. కొత్త యత్నాలు చేపడతారు. అవకాశాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా గడుపుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. పనులు, కార్యక్రమాలు స్వయంగా చూసుకోండి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఖర్చులు భారమనిపించవు. ఆదివారం నాడు అపరిచితులతో జాగ్రత్త, ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ప్రశాంతత పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. వస్త్ర, ఫ్యాన్సీ, పచారీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉపాధి పథకాలలో నిలదొక్కుకుంటారు. ఉద్యోగస్తుల కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయి. ఆహ్వానం అందుకుంటారు.