{"@context":"https://schema.org","@type":"NewsArticle","mainEntityOfPage":"http://telugu.webdunia.com/general-knowledge/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AC%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-109051500059_1.htm","headline":"What is your definition of a hobby..? | "హాబీస్" అంటే...?","alternativeHeadline":"What is your definition of a hobby..? | "హాబీస్" అంటే...?","datePublished":"May 15 2009 10:02:00 +0530","dateModified":"Jul 23 2025 07:45:58 +0530","description":"స్టాంపుల సేకరణ, చెస్ ఆడటం, క్రికెట్ ఆడటం, పాటలు పాడటం, పెయింటింగ్ చేయడం, డ్రాయింగ్ వేయటం... లాంటి వాటినన్నింటినీ హాబీస్ (అభిరుచులు) అని అంటారు. మనుషుల్లో ఉండే సృజనాత్మకతను పెంపొందించేందుకు ఈ హాబీస్ తోడ్పడుతాయి. ఒక పిల్లవాడు ఏదేని హాబీని పెంచుకుంటే, అది అతడి శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదలకు తోడ్పడుతుందని పలు పరిశోధనల్లో రుజువైంది కూడా...! పైన చెప్పుకున్నవే కాకుండా... పిల్లలలో ఆసక్తిని పెంపొందించే అంశాలు మరెన్నో ఉన్నాయి. నోటు పుస్తకాలలో ఆకులను, పూలరేకులను అతికించడం కావచ్చు, రాలిపడిన పక్షి ఈకలను దాచటం కావచ్చు... హాబీలకు అదీ, ఇదీ అనే తేడాలేమీ ఉండవు. వాటిని ఎంపిక చేసుకోవడంలోనే తల్లిదండ్రులు సరైన గైడెన్స్ ఇవ్వగలగాలి.","keywords":["బాలప్రపంచం, జనరల్ నాలెడ్జ్, స్టాంపు, సేకరణ, చెస్, హాబీస్, అభిరుచి, పాట, పెయింటింగ్, డ్రాయింగ్, శిల్పం, రాగం, నాట్యం , Kidsworld, gk, stamp, collection, chess, hobbies, song, painting, drawing, dance"],"articleSection":"NATIONAL","inLanguage":"en","publisher": {"@type": "Organization","logo": {"@type": "ImageObject","url": "//media.webdunia.com/include/_mod/site/common-images/logo.png"},"name": "webdunia"},"copyrightHolder":{"@id":"https://telugu.webdunia.com"},"sourceOrganization":{"@id":"https://www.webdunia.com/#publisher"}, "image":[{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":600,"height":400},{"@context":"http://schema.org","@type":"ImageObject","url":"","width":1800,"height":1800}],"video":{"@id":"https://telugu.webdunia.com/videos"},"author":[{"@type":"Person","name":"Ganesh","url":"http://telugu.webdunia.com/general-knowledge/%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AC%E0%B1%80%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%85%E0%B0%82%E0%B0%9F%E0%B1%87-109051500059_1.htm"}]}