0

కరోనా వస్తే శృంగారంలో పాల్గొనవచ్చా.. లేదా?

శుక్రవారం,మే 7, 2021
0
1
కొంత నిర్లక్ష్యం, మరికొంత అవగాహన లోపం.. కొవిడ్‌ రోగుల్లో తీవ్రతకు కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. అశాస్త్రీయ విధానాలు పాటిస్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1
2
ప్రతిరోజూ రెండుసార్లు బ్రష్ చేసుకోవడం ఎంతో మంచిది. అలాగే వేడి నీటిని సేవించడం ద్వారా బరువు కంట్రోల్ అవుతుంది. ప్రతి రోజు కనీసం 6 గ్లాసుల నీళ్లు తాగడం మరిచిపోవద్దు.
2
3
పుదీనా ఆకులు, నూనె, విత్తనాలు, ఇతర భాగాలు అనేక రకాల వ్యాధులకు నివారిణిగా పనిచేస్తాయి. ఆయుర్వేద వైద్య సలహాను అనుసరించి మాత్రమే పుదీనాను ఆయా వ్యాధుల నివారణకై ఉపయోగించాలి.
3
4
రావిచెట్టు అనే పెద్ద సతత హరిత వృక్షం భారతదేశంలో పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది ఆక్సిజన్‌ను విడుదల చేయడమే కాకుండా చాలా ముఖ్యమైన ఔషధ ప్రయోజనాలను కూడా కలిగి ఉంది.
4
4
5
సీమ చింతకాయ రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఈ సీమ చింతకాయలు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చు. వేసవిలో దొరుకుతుంది కాబట్టి తప్పక తీసుకోవడం మంచిది. సీమ చింతకాయ లో విటమిన్ సి, ఐరన్ మరియు ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.
5
6
శరీరానికి నీరు చాలా అవసరం. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఒంట్లో నీరు తగ్గిపోతే తీవ్రమైన అనారోగ్య సమస్య వస్తుంది. కనుక వీరు సాధ్యమైనంత ఎక్కువుగా నీరు తాగుతూ ఉండాలి.
6
7
రోజువారీ ఆహారంలో పసుపును చేర్చుకుంటే మానసిక ఆందోళన దరి చేరదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మెదడు సంబంధ వ్యాధి ‘ఆల్జీమర్స్’ చికిత్సకు పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్థాన్ని ఉపయోగిస్తారట.
7
8
వనస్పతిని అధికంగా వాడితే అనారోగ్య సమస్యలు తప్పవు. వనస్పతిలో చెడు కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. మంచి కొవ్వులతో పోల్చినప్పుడు చెడు కొవ్వులు శరీరంపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. వనస్పతిలో ఉండే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ...
8
8
9
అశ్వగంధ. దీనికి వుండే ఔషధ లక్షణాల వల్ల ఒత్తిడి, ఆందోళన మరియు మధుమేహం అడ్డుకునేందుకు సహాయపడుతుంది.
9
10
60 ఏళ్లు పైనబడిన సీనియర్ సిటిజన్లు COVID కాలంలో ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. సీనియర్ సిటిజన్స్ మరియు వారి సంరక్షకులు కోవిడ్ ప్రమాదము నుండి వారు ఎలా రక్షించుకోవాలో కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ మరియు AIIMS కొన్ని సలహాలు సూచనలు విడుదల చేయడం ...
10
11
కిస్‌మిస్ పండ్లలో ఒలెనిక్ అయాసిడ్ ఉన్నందువలన దంతాలలో ఉన్న బ్యాక్టీరియాను పెరగనివ్వకుండా పళ్లను రక్షిస్తుంది.
11
12
కళ్లు ఎర్ర బడుతున్నాయా? చెవుల్లో రింగింగ్ సౌండ్ వినిపిస్తోందా? గ్యాస్ట్రిక్ సమస్యలు వెంటాడుతున్నాయా? అయితే నిర్లక్ష్యం చేయకండి.
12
13
కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది. దగ్గుతో బాధ పడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
13
14

కాలేయానికి మేలు చేసే మామిడి పండు

శుక్రవారం,ఏప్రియల్ 30, 2021
వేసవి కాలంలో ఎక్కువగా కనిపించే పండ్లలో మామిడి పండు ఒకటి. మామిడి పండ్లు విటమిన్ ఎ, విటమిన్ సి, ఐరన్ మరియు పొటాషియం యొక్క గొప్ప వనరుగా ఉన్నందున శరీరానికి అద్భుతమైన పోషకాహారం.
14
15
దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా ఉండేందుకు మనం చేయాల్సింది రోగనిరోధక శక్తిని పెంచుకోవడమే.
15
16
దేశంలో కరోనా వైరస్ కల్లోలం కొనసాగుతోంది. ఇలాంటి సమయాల్లో ప్రజల్లో రకరకాల భయాలు, సందేహాలు. కొవిడ్‌ వచ్చి తగ్గిన వారిలో ఈ సందేహాలు ఇంకాస్త ఎక్కువ. కొత్త దంపతుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి.
16
17
పుదీనా పాలీఫెనాల్స్ గొప్ప మూలం. ఇది సుగంధ వాసన, మంచి రుచిని కలిగి ఉంటుంది. పుదీనా జీర్ణక్రియకు సహాయపడుతుంది. పుదీనా ఆకులను నమలడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రిక్ సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది.
17
18
సాధారణంగా మనిషి సగటున రోజుకు ఏడుసార్లు మూత్ర విసర్జన చేస్తాడు. ఏడుసార్ల కంటే ఎక్కువగా లేదా తక్కువగా మూత్ర విసర్జన చేస్తే ఏదో తెలియని అనారోగ్యం వున్నట్లే.
18
19

మామిడికాయలు ఎందుకు తినాలి?

గురువారం,ఏప్రియల్ 29, 2021
వేసవి రాగానే బంగారం రంగులో వుండే మామిడికాయలు వచ్చేస్తాయి. ఈ మామిడిలో కేలరీలు తక్కువగా ఉన్నాయి. పోషకాలు ఎక్కువగా ఉన్నాయి - ముఖ్యంగా విటమిన్ సి వుంది.
19