0

ఆహారశుద్ధి రంగంలో రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ ఆమోదం

మంగళవారం,అక్టోబరు 22, 2019
0
1
జీతం పైన జీవితం ఆధారపడి వున్నదంటూ పరిశోధకులు చెపుతున్నారు. జీతం అలాగే పెరుగుతూ పోవాలి. అంతేకానీ పొరబాటున నెలవారీ జీతం నేల చూపులు చూసిందో ఇక సదరు వ్యక్తి ఆరోగ్యం అనారోగ్యమే. ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయంటున్నారు పరిశోధకులు.
1
2
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించిన గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మరణాలలో అత్యధికంగా హృదయ సంబంధ వ్యాధులు ప్రధమ కారణంగా వున్నట్లు వెల్లడైంది. కానీ అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, గుండె జబ్బులు కేవలం ఏదో వయసు పైబడినవారికి మాత్రమే ...
2
3
స్మార్ట్‌ఫోన్‌గా ప్రసిద్ధి చెందిన మొబైల్ ఫోన్ ఈ రోజుల్లో బరువు పెరగడం వెనుక ప్రధాన కారణాల్లో ఒకటవుతోంది. వాస్తవానికి, ఏదైనా స్క్రీన్-ఆధారిత పరికరం, అది మీ టీవీ, టాబ్ లేదా డెస్క్‌టాప్ అయినా, మిమ్మల్ని ఓ పెద్ద సైజు బంగాళాదుంపగా చేస్తున్నట్లు ...
3
4
ప్రపంచాన్ని ఫ్లూ వంటి ఓ వ్యాధి (జబ్బు) ఒకటి శరవేగంగా వ్యాపిస్తోంది. ఇది 36 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా 80 మిలియన్ల మందిని చంపేస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక శతాబ్దం క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి ప్రపంచ జనాభాలో మూడింట ఒక వంతు ...
4
4
5

టీ తాగితే మెదడుకి బూస్ట్ అట.. (video)

శుక్రవారం,సెప్టెంబరు 13, 2019
అవును.. తాజా పరిశోధనలో టీ తాగితే మెదడుకు బూస్ట్ ఇచ్చినట్లేనని తేలింది. టీ తాగేవారిలో మెదడు చురుగ్గా వుందని.. టీ తాగని వారితో పోల్చితే.. టీ తాగేవారి మెదడు మెరుగ్గా వుందని పరిశోధకులు తేల్చారు.
5
6
మందు బాబుల ఆరోగ్యంపై తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం యువతతో పాటు తాగుబోతులకు ఓ హెచ్చరికలా మారింది. వారానికి 20 నుంచి 40 గ్లాసుల బీరును సేవించేవారు గుండెపోటుకు గురయ్యే అవకాశం ఉందని తేల్చింది.
6
7
మధుమేహ వ్యాధిగ్రస్తుల ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవడం లేకుండానే వ్యాధిని నియంత్రించే సరికొత్త మాత్రలను జపాన్ దేశానికి చెందిన ఒకినావా యూనివర్శిటీ పరిశోధకులు కనుగొన్నారు.
7
8
పొద్దస్తమానం కూర్చొనివుండే యువతను వైద్యులు హెచ్చరించారు. రోజుకు 9 గంటలపాటు కూర్చొంటే గుండెపోటు తప్పదని హెచ్చరిస్తున్నారు. నార్వేజియన్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌‌కు చెందిన పరిశోధకులు తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.
8
8
9
నోరూరించే వంటకాలు, ఆహార పదార్థాలను అతిగా ఆరగిస్తున్నారా? తద్వారా ఊబకాయులుగా తయారవుతున్నారా? దీనికి సౌత్ ఫ్లోరిడా పరిశోధకులు ఒక చిట్కాను వెల్లడిస్తున్నారు.
9
10
ప్రస్తుతం హెచ్.ఐ.విని ప్రాణాంత వ్యాధిగా పేర్కొంటున్నారు. అయితే, దీనికంటే నాలుగింతలు వేగంతో మరో ప్రాణాంతక వ్యాధి ముంచుకొస్తుంది. అదే హెపటీస్ బి వ్యాధి. ఇది కాలేయాన్ని కమ్మేస్తోంది. ఫలితంగా రోగి తక్కువ రోజుల్లోనే మృత్యుకోరల్లోకి చేరుకుంటున్నారు.
10
11
సాధారణంగా ప్రతి వ్యక్తికి 32 పళ్లు ఉంటాయి. అందుకే ఎవరికైనా కోపం వస్తే కొడితే 32 పళ్లు రాలిపోతాయని అంటుంటారు. కానీ, ఆ బాలుడుకు మాత్రం ఏకంగా 526 దంతాలు ఉన్నాయి. దీంతో ఆ దంతాలను ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు.
11
12
చెన్నైలోని ఆస్పత్రుల్లో ఏటీఎం యంత్రాలు కన్పిస్తున్నాయి. ఇందులో కొత్తేముంది అనుకుంటున్నారు కదా. ఏటీఎంలు అంతటా ఉంటాయి కదా అని అనుకుంటున్నారు కదా. అయితే అవి మీరు అనుకుంటున్నట్లుగా డబ్బులు డ్రా చేసే ఏటీఎంలు కాదు.
12
13
జామకాయ.. దీన్ని పేదోడి యాపిల్‌గా అభివర్ణిస్తారు. అలాంటి జామకాయ ఆరగించిన ఓ విద్యార్థికి నిఫా వైరస్ సోకింది. నిజానికి వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకడం సహజం. అదేసమయంలో వివిధ రకాల వైరస్‌లు కూడా విజృంభిస్తుంటాయి.
13
14
పొద్దస్తమానం స్మార్ట్‌ఫోన్‌తోనే గడుపుతున్నారా? ముఖ్యంగా, గంటల కొద్ది తలవంచి స్మార్ట్‌ఫోనునే చూస్తున్నారా? అయితే, మీ పుర్రె వెనుక భాగంలో కొమ్ములు వచ్చివుంటాయి. ఓసారి వైద్యుడిని సంప్రదించి చెక్ చేయించుకోండి. లేదంటే ప్రాణాపాయం తప్పదు. ఈ మాట అంటున్నది ...
14
15
ఇటీవలి కాలంలో అనేక మంది అధిక బరువుతో బాధపడుతుంటారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు వారంతా వివిధ రకాల వ్యాయామాలు, ఉపవాసాలు చేస్తుంటారు. అయితే, మద్రాస్ డయాబెటీస్ రీసెర్స్ ఫౌండేషన్ మాత్రం ఓ కొత్త విషయాన్ని వెల్లడించింది.
15
16
ప్రస్తుతం మహానగరాలతో పాటు ఓ చిన్నపాటి నగరాల్లోనూ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీంతో ప్రజలు నిత్యం రహదారులపై నరక యాతన అనుభవిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్‌తో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోంది.
16
17
మీకు సరదాగా డ్రింక్ చేసే అలవాటు ఉందా. అయితే నిరభ్యరంతంగా తాగేయచ్చంటున్నారు పరిశోధకులు. మందెక్కువైతే లివర్ డామేజ్ అవుతుంది అనే భయానికి ఫుల్‌స్టాప్ పెట్టమంటున్నారు.
17
18
ప్రస్తుతం ఇంటిపట్టునే ఉండి ప్రతి పనీ చక్కబెట్టుకుంటున్నాం. దీనికి కారణం ప్రతి పనీకి ఓ యాప్ అందుబాటులోకి రావడమే. ఇపుడు డేటింగ్‌కు కూడా ఓ యాప్ వచ్చేసింది. ఈ యాప్ పేరు రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్. బాయ్‌ఫ్రెండ్ లేని అమ్మాయిలు ఈ యాప్ ద్వారా ప్రియుడుని అద్దెకు ...
18
19
ప్రస్తుతం దేశంలో ప్రతి యేడాది 45 వేల మందికి కేన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరంతా 5 నుంచి 14 యేళ్లలోపు చిన్నారులే. పైగా, చిన్నారుల మరణాలకు తొమ్మిదో కారణంగా కేన్సర్ మహమ్మారి మారిపోయింది. ముఖ్యంగా, చైనా వంటి దేశాల్లో ఇంది మరింత ఎక్కువగా ఉంది. ...
19