0

గర్భం రావాలంటే ఎప్పుడు శృంగారం చేయాలంటే...

మంగళవారం,అక్టోబరు 15, 2019
0
1
చాలామంది స్త్రీ పురుషులు శృంగారం ముగిశాక నీకెలా ఉందంటే నీకెలా ఉందనే ప్రశ్నలు వేసుకుంటారు. ఈ ప్రశ్న గురించి తెలుసుకునే ముందు... అసలు స్త్రీ, పురుషులకు కామేచ్ఛ ఎందుకు కలుగుతుందని ప్రశ్నలు చాలామందిని వేధిస్తుంటాయి.
1
2
నాతో పాటు చదివే అమ్మాయితో సాధారణంగా మాట్లాడే సమయంలో నాలో కోర్కెలు కలిగేవి. ఐతే వాటిని అదిమిపెట్టుకునేవాడిని. ఆమెతో స్నేహం చేస్తూ ఆమెను ప్రేమించేశాను. ఆ విషయం ఆమెతో చెబితే తనకు నాపట్ల ఎలాంటి ఫీలింగ్స్ కలగటంలేదని అంది.
2
3
ఆడవారి నడకను మాత్రం రకరకాలుగా వర్ణిస్తుంటారు మన కవులు. దానిమీద పెద్ద పాటలు కూడా రాసేశారు. ఒయ్యారి భామ నీ హంస నడక అంటూ రాశారు. అయితే మహిళల్లోని తీరును బట్టి వారిలోని శృంగార శక్తి తెలుసుకోవచ్చు అంటున్నారు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు. స్కాట్ లాండ్ ...
3
4
కొందరు మహిళలు నెలసరి సమయంలోనూ తమ భర్తల నుంచి శృంగారపరమైన సమస్యలను ఎదుర్కొంటుంటారు. మరికొందరు భర్తలు మాత్రమే తమ భార్యల పరిస్థితిని అర్థం చేసుకుని నెలసరి సమయంలో రతి క్రియకు దూరంగా ఉంటారు.
4
4
5
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాట్లు వలన ఎక్కువ మంది దంపతులలో శృంగారపరమైన సమస్యలు తలెత్తుత్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు పుట్టకపోవడం ఎక్కువగా కనిపిస్తుంది. వీటిని తగ్గించుకోవాలనుకుంటే ఏం చేయాలో చూద్దాం.
5
6
బరువును తగ్గించండం ద్వారా మేధోశక్తిని పెంపొందింపజేసుకునేందుకు నట్స్ తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బాదం, జీడిపప్పు, అక్రోట్స్ వంటి నట్స్‌ చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటిని క్రమం తప్పకుండా తినటం వల్ల బరువు అదుపులో ఉంటుంది.
6
7
పప్పు ధాన్యాలతో లైంగిక సమస్యలు తొలగిపోతాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. ఫాస్ట్‌ఫుడ్, నిద్రలేమి, ఒత్తిడితో చాలామందికి సంతాన భాగ్యం కలగదని వైద్యులు అంటున్నారు.
7
8
శారీక సుఖం అనేది స్త్రీపురుషుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. మానసికోల్లాన్ని పెంచుకుంది. చలాకీగా ఉండేలా చేస్తుంది. అయితే, అనేక మంది యువతీ యువకులు శారీరకంగా కలిసిన తర్వాత శుభ్రతను పాటించరు.
8
8
9
ఇటీవల కాలంలో ఎక్కువమంది దంపతులు శృంగార పరమైన సమస్యలను ఎదుర్కుంటున్నారు. అంతేకాకుండా మనం తీసుకునే ఆహారంలో కొన్ని పదార్దాల వల్ల లైంగిక వాంఛ తగ్గుతుందట. కాబట్టి అలాంటి వాటిని తీసుకోవడం సాధ్యమైనంత వరకూ పరిమితం చెయ్యాలి. అవేంటో చూద్దాం.
9
10
సాధారణంగా గనేరియా వ్యాధి లైంగిక సంబంధం పెట్టుకుంటేనే సంక్రమిస్తుంది. ఈ విషయాన్ని వైద్యులు కూడా తేల్చారు. అయితే, ఈ గనేరియా వ్యాధి విచ్చలవిడిగా ముద్దులు పెట్టుకున్నా కూడా వస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఈ మేరకు అమెరికాలోని మోనాష్ విశ్వవిద్యాలయానికి ...
10
11
ఆహారంలో లోపాల వలన, సమయానికి తగిన ఆహారం తీసుకోకపోవడం వలన మనం అనేక రోగాల బారిన పడుతుంటాం. వివాహం అయిన దంపతులు శృంగారం వల్ల కూడా కొన్ని రోగాల బాధ నుండి తప్పించుకోవచ్చని కొన్ని పరిశోధనల్లో తేలింది.
11
12
చాలామంది మగవారు ఇటీవలి కాలంలో స్తంభన, శీఘ్ర స్కలనం, శృంగారంలో ఎక్కువగా పాల్గొనలేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బందిపడుతుంటారు. ఆ సమస్యను పరిష్కరించుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు.
12
13
నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్లయిన తర్వాత ఆమె ప్రవర్తన చూసి షాకవుతున్నాను. తన కంపెనీలో పనిచేసే మేల్ అండ్ ఫిమేల్ కొలీగ్స్‌ను ఇంటికి పిలిచి ఓ రోజు నాకు పరిచయం చేసింది. ఆ తర్వాత వాళ్లందరూ మా ఇంటికి వారంలో ఏదో ఒకరోజు కట్టగట్టుకుని వచ్చేస్తారు.
13
14
ఇటీవలే నాకు పెళ్లయింది. పెళ్లికి ముందు నా భార్యతో శృంగారం ఎంతసేపైనా చేయగలననుకునేవాడిని. కానీ పెళ్లయ్యాక శృంగారంలో నేను డౌన్ అయిపోతున్నాను. నా భార్య ఎక్కువసేపు కావాలని గొడవ చేస్తుంది. నేను మహా అయితే పావుగంటకు మించి చేయలేకపోతున్నాను.
14
15
నాకు ఇద్దరు పిల్లలు. ఇపుడు నా వయసు 38 ఏళ్లు. నా భర్త విదేశాల్లో నుంచి శాశ్వతంగా స్వదేశానికి వచ్చారు. అప్పటి నుంచి రోజుమార్చి రోజు శృంగారం కావాలంటున్నారు. ఆయన విదేశాల్లో ఉండగా యేడాదికి రెండుసార్లు వచ్చేవారు.
15
16
ధూమపానం ఎన్నో ఇబ్బందులను కలిగిస్తుందని మనకు తెలుసు. ఆరోగ్యం కూడా చాలా దెబ్బతింటుంది. సిగరెట్లు తాగితే లైంగిక సామర్థ్యం కూడా తగ్గుతుందట. అంగం సరిగ్గా స్తంభించకపోవడం, అంగం కుంచించుకుపోయి పరిమాణం తగ్గడం వంటివి జరుగుతుంది. అంగంలో రక్త ప్రసరణ సాఫీగా ...
16
17
శృంగారంలో పాల్గొనాలంటే ఈ సమయంలో మాత్రమే పాల్గొనాలి, ఇలానే చేయాలని కొంతమంది భావిస్తుంటారు. అయితే మనకు అనుకూలమైన ఏ సమయంలోనైనా మనం శృంగారంలో పాల్గొనవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మనం పీరియడ్స్ టైమ్‌లో శృంగారంలో పాల్గొనవచ్చా లేదా అనే సందేహం చాలా ...
17
18
మా పేరెంట్స్ మా దూరపు బంధువుల అబ్బాయిని నాతో పెళ్లికి ఫిక్స్ చేశారు. అతడికి మీసం, గడ్డం సరిగా లేవు. ఇలాంటి లక్షణాలున్నవారిలో శృంగార సమస్యల వుంటాయనీ, పిల్లలు పుట్టరనీ నా స్నేహితురాళ్లు చెపుతున్నారు. ఇది నిజమేనా?
18
19
మా పెళ్లికి పెద్దలు అంగీకరించారు. పెళ్లి చేసుకునేందుకు మరికాస్త టైముంది. ఈలోపు మేమిద్దరం ఒకరికొకరు ఫోర్ ప్లే చేసుకుంటూ తృప్తిని అనుభవిస్తున్నాం. ఆమె సున్నిత భాగాలపై స్పర్శిస్తుంటే ఆమె తృప్తి పడుతుంది. తర్వాత ఆమె కూడా నన్నలాగే చేస్తుంది.
19