0

అధిక రక్తపోటు వున్నవారు పెసలు తీసుకుంటే ఏంటి ఫలితం?

బుధవారం,నవంబరు 25, 2020
0
1
ఇప్పుడు చాలామంది ప్యాక్డ్ ఫుడ్‌కి అలవాటైపోయారు. ప్రకృతిలో సహజసిద్ధంగా దొరికే చిరుధాన్యాలను వదిలేసి ఏవేవో సూపర్ బజార్లలో దొరికే ప్యాకెట్ చేసిన పదార్థాలను కొనుక్కుని తింటున్నారు.
1
2
కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచం ప్రజలంతా వణికిపోతున్నారు. ఈ వైరస్ వెలుగు చూసిన తర్వాత శరీరంలో రోగ నిరోధకశక్తిని పెంచుకునేందుకు వివిధ రకాలైన బలవర్థక ఆహారాన్ని తీసుకుంటున్నారు. ముఖ్యంగా, సిట్రజ్ జాతి పండ్లను అధికంగా ఆరగిస్తున్నారు.
2
3
కరోనావైరస్ కారణంగా ప్రజల్లో ఏమాత్రం దగ్గు, జలుబు వచ్చినా భయపడిపోతున్నారు. అది సాధారణమైనదో లేదంటే కరోనావైరస్ ఏమోనని బెంబేలెత్తిపోతున్నారు.
3
4
శరీరంలో కొవ్వు పేరుకుపోయి సమస్యతో సతమతమవుతుంటారు చాలామంది. ఈ కొవ్వు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. అందుకనే ఈ క్రింది చిట్కాలు పాటిస్తే కొవ్వును కరిగించుకోవచ్చు. అవేంటో చూద్దాం.
4
4
5
ఉద్యోగ పని ఒత్తిడిలో చాలామంది భోజనం చేయడాన్ని పక్కనపెట్టేస్తుంటారు. ఫలితంగా కడుపులో మంట... అదే ఎసిడిటీ వస్తుంది. దీన్ని అశ్రద్ధ చేస్తే తీవ్ర అనారోగ్యం చెందుతారు.
5
6
మన మెదడు మీద మనకు శ్రద్ధ ఉండాలి. మెదకుడు ఎలాంటి హాని కలుగకుండా చూసుకున్నపుడే మన శరీరంలోని అన్ని అవయవాలు క్రమంగా పని చేస్తాయి. అపుడే మనం ఆరోగ్యంగా ఉండగలం.
6
7
బచ్చలికూర నిజమైన పోషక శక్తి కేంద్రం, ఎందుకంటే ఇందులో విటమిన్లు, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా దానిని సలాడ్లలా కూడా తీసుకోవచ్చు.
7
8
ఒకవైపు కరోనావైరస్ విజృంభిస్తోంది. మరోవైపు వర్షాకాలం కనుక సీజనల్ వ్యాధులు చుట్టుముట్టే అవకాశాలు ఎక్కువ. ఇంటి చుట్టుప్రక్కల నీరు నిలుస్తున్నట్లుయితే దోమలు ఎక్కువగా వచ్చి చేరుతాయి.
8
8
9
ఉల్లికాడలలో ఉన్న క్రోమియం మధుమేహాన్ని అదుపుచేస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అందువల్ల ఉల్లికాడలను తీసుకుంటూ వుండాలి.
9
10
అజీర్తితో బాధపడుతున్న వారు అల్లం సేవిస్తు ఉపశమనం కలుగుతుంది. ఉదరంలో గ్యాస్ ఏర్పడితే అల్లం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దగ్గు, జలుబు, కఫం మొదలైన వాటికి అల్లం అమృతంలా పనిచేస్తుందనడంలో సందేహం లేదు.
10
11
వేపకాడల కషాయంలో మిరియాల పొడుము వేసి త్రాగించడం ద్వారా దీర్ఘకాలిక మొండి జ్వరాలు తగ్గుముఖం పడతాయి.
11
12
చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, కొంచెము తేనెలో కలిపి సేవించిన తర్వాత ఒక కప్పు వేడిపాలు తీసుకున్నట్లయితే పొడిదగ్గు తగ్గిపోతుంది.
12
13
ఈ కాలంలో విటమిన్ సి ప్రాధాన్యం ఎక్కువయింది. ఈ విటమిన్ సరిపడినంత వుంటేనే ఆరోగ్యపరంగా, ముఖ్యమంగా కంటిచూపు సమస్య వుండదు. ఇంకా జలుబు తదితర సమస్యలను తగ్గించే గుణం వుంటుంది. ఈ విటమిన్ పుష్కలంగా వున్నవాటిలో ఉసిరిక ఒకటి.
13
14
మనకు ప్రకృతిపరంగా లభించే వాటితో కొన్ని ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అలాంటి కొన్ని ఆరోగ్య చిట్కాలను ఇప్పుడు తెలుసుకుందాం.
14
15
మనం ఎదుర్కొనే వివిధ అనారోగ్య సమస్యలకు మెంతుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. అందుకే మెంతులను ఔషధంగా చెపుతారు.
15
16
మెంతులు, వాము, మిరియాలు విడివిడిగా వేయించి, చూర్ణం చేసి ఒక్కొక్కటి 25 గ్రాముల చొప్పున కలిపి ఉంచుకుని రోజూ ఉదయం ఒక తమలపాకులో ఒక గ్రాము చూర్ణం, అర టీ స్పూను తేనె కలిపి ఆకుని చుట్టి మొత్తం నమిలి మింగాలి.
16
17
ఉల్లిపాయలతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అవేంటే ఇక్కడ తెలుసుకోవాలి. నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లను నిద్రపుచ్చేందుకు వంటింటి చిట్కాను ఉపయోగించవచ్చు.
17
18
పుట్టగొడుగులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇవి యవ్వనంగా వుంచుతాయి. అనారోగ్య సమస్యలను దరిచేరనీయవు. ఇంకా మరిన్ని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
18
19

జనపనార విత్తనాలు తీసుకుంటే ఏంటి లాభం?

శుక్రవారం,సెప్టెంబరు 11, 2020
అధిక పోషకాలు మరియు ప్రోటీన్లతో నిండిన, తినడానికి ఆరోగ్యకరమైన విత్తనాలలో జనపనార విత్తనాలున్నాయి. వీటిని తప్పనిసరిగా తీసుకోవాలి. జీర్ణశయాంతర, గుండె జబ్బులు రాకుండా అడ్డుకునేందుకు సహాయపడే ఫైబర్ వీటిలో అధికంగా ఉంటుంది.
19