0

యువత కార్యరంగంలో రాణించడమే యోగమౌతుంది

బుధవారం,జులై 21, 2021
0
1
చాలామంది ప్రతిరోజూ 108 సూర్య నమస్కారాలు ఎందుకు పాటిస్తారు? అనే ప్రశ్న చాలామందిలో వుంటుంది. ఇలా రోజూ సూర్య నమస్కారం చేయడం వల్ల ఆ సమయంలో ఉత్పన్నమయ్యే అంతర్గత వేడి ప్రక్షాళన, నిర్విషీకరణ జరుగుతుందని నమ్ముతారు.
1
2
నేటికాలంలో యోగ అంటే శరీర వ్యాయామమని అందరికీ అభిప్రాయం ఏర్పడిపోయింది. అందరూ అటువంటి శారీరక వ్యాయామము గురుంచి ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. కానీ నిజానికి యోగ అనేది కేవలం శరీరానికే సంబంధించినది కాదు. అది ముఖ్యంగా మనస్సుకు సంబంధించినది.
2
3
మేము నిలబడే కదా ఉన్నాం.. సరిగ్గా నిలబడడమేంటి అనుకుంటున్నారా... అయితే ఇది చదవండి. నిలబడటం వేరు.. సరిగ్గా నిలబడటం వేరు. అలా సరిగ్గా నిలబడటం ఒక్కసారి నేర్చుకొంటే మీరు అలాగే ప్రతిసారి నిలబడతారు.
3
4
బొజ్జను తగ్గించాలంటే.. పాదహస్తాసనంను వేయడం ఉత్తమ మార్గం. ఈ ఆసనం ద్వారా పొట్టతగ్గడంతో పాటు మధుమేహం కూడా నియంత్రణలో వుంటుంది. బొజ్జను తగ్గించి మధుమేహాన్ని దూరం చేసే ఈ ఆసనాన్ని రోజు పది నుంచి పదిహేను నిమిషాలు పాటించాలి.
4
4
5
చాలామంది పురుషులు, స్త్రీలు తమ ఛాతీ భాగం చిన్నదిగా వుందని మథనపడుతుంటారు. అలాంటివారు ఈ ఆసనం వేస్తే ఛాతీ పెరుగుతుంది. ఈ ఆసనం పేరు మత్స్యాసనం. ఇది చేప భంగిమలో ఉంటుంది. సంస్కృతంలో మత్స్య అంటే చేప అని అర్ధం.
5
6
రోజుకు అరగంట పాటు యోగా చేస్తే.. వ్యాధులను తరిమికొట్టవచ్చు. ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా యోగసనాలు వేయడం ద్వారా కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం.. ఎలాంటి వ్యాధులకు చెక్ పెట్టవచ్చో క్లుప్తంగా తెలుసుకుందాం..
6
7
యోగా సాధనం అంటే చాలా మంది సూర్య నమస్కారాలు, ఆసనాలు, ప్రాణాపాయం, ధ్యానం, ముద్రలు, క్రియలు మాత్రమే కాదు. యోగా సాధానలో ముఖ్యమైనవి పతంజలి సూచించిన అష్టాంగ యోగ సూత్రాలు.
7
8
మసాజ్‌లు చేయించుకోవాలంటే చాలా మంది అయిష్టత వ్యక్తం చేస్తారు. కానీ, మసాజ్ చేయించుకున్న వారికి అవిచ్చే ఉపశమనం మాత్రం మాటల్లో చెప్పలేం. మసాజ్‌ వల్ల శరీరం ఎంతో ఉల్లాసంగా ఉంటుంది.
8
8
9
రకరకాల ఒత్తిళ్లతో బిజీగా ఉండే మహిళలకు ఆరోగ్యవంతమైన జీవితం చాలా ముఖ్యం. మరి అదేలా సాధ్యం... రోజూ తీసుకునే ఆహారాలలో పోషక విలువలు అధికంగా ఉండాలి. అలానే రోజుకో ఆపిల్ పండు తీసుకోవాలి. కొన్ని రకాల వ్యాయామాలతో మహిళలు ఆరోగ్యపరమైన జీవితాన్ని పొందవచ్చును. మరి ...
9
10
అవును.. తోటకూరను తింటే బరువు ఇట్టే తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలనుకునే వారు రోజు ఓ కప్పు తోటకూర వండుకుని తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఇందులోని పీచుపదార్థం జీర్ణశక్తిని పెంచుతుంది. దానికితోడు కొవ్వును తగ్గిస్తుంది. ...
10
11
సాధారణంగా వర్షాకాలంలో అనేక రకాలైన వ్యాధులతో పాటు అనారోగ్య సమస్యలూ వస్తుంటాయి. వీటి నుంచి బయటపడేందుకు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. అయితే, వర్షాకాలంలో మరింత జాగ్రత్త తీసుకున్నట్టయితే అనారోగ్యం బారినపడకుండా కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శ్వాసకోస ...
11
12
అలసట, ఆందోళన, ఒత్తిడి, విసుగు, కోపం, అనారోగ్యాలు వంటికి తగ్గించుకోవడానికి కొన్ని యోగా పద్ధుతులు తెలుసుకుందాం. పూర్వం మహర్షులు, సిద్ధులు, యోగులు భరత ఖండంలో చక్కటి దారి చూపించారు. మానసిక పరమైన వ్యాధులను తగ్గించేందుకు అష్టాంగ యోగా పద్ధతులతో పాటు ...
12
13
సంస్కృతిలో ఉష్ట్రం అనే పదానికి ఒంటె అని అర్థం. అందుకనే ఈ భంగిమతో కూడిన వ్యాయామరీతిని ఒంటె భంగిమ అని పిలుస్తున్నారు. ఒంటె భంగిమ అనేది శర భంగిమకు ఊర్ధ్వశబ భంగిమకు మధ్యస్థంగా ఉంటుంది. మోకాళ్ల వద్ద కాళ్లను వంచి ఆరు అంగుళాల దూరంలో ఉంచాలి. కాలివేళ్లు, ...
13
14
ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పిన సూక్తి. నాగరికత, సాంకేతిక అభివృద్ధి సాధించిన మానవుడు తన జీవితం సుఖమయమైయ్యేందుకు శారీరక శ్రమ తగ్గడమే కారణమని భావించారు. కాని ఆధునిక జీవన విధానం మనిషికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఆరోగ్య సమస్యలు ...
14
15
మానసిక ఒత్తిడితో రకరకాల జబ్బులు సునాయాసంగా మన శరీరంలోకి చేరుకుంటాయి. దీంతో లేనిపోని ఇబ్బందులు తలెత్తుతాయి. విపరీతమైన పని ఒత్తిడి వలన, మానసికమైన ఒత్తిడితో ఏ పని చేయడానికి మనస్సు అంగీకరించదు. మానసిక ఒత్తిడిని దూరం చేసుకోవడానికి భ్రమరి అనే వ్యాయామం ...
15
16
అర్ధ చక్రాసనం వేయడం వలన ఛాతీకి, కంఠానికి రక్తప్రసరణ బాగా జరుగుతుంది. నడుము నొప్పులకు, థైరాయిడ్ సమస్యలకు ఈ ఆసనం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. వెన్నముక వెనుకకు వంగడమే కాకుండా వదులుగా ఉంటుంది. మెడభాగం కూడా సాగినట్లువుతుంది. ఈ ఆసనంతో ఛాతీ ...
16
17
నేటి జీవితంలో నవ్వుకు చోటే దక్కటం లేదు. రోజూ కనీసం ఓ అరగంటపాటు హాయిగా నవ్వేవారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు తెలియజేశారు. కీళ్లవాపు, కండరాల నొప్పులు, జిగుసుకుపోవడం వంటి ఇబ్బందులు నవ్వుతో తగ్గిపోతాయి. బాధను తగ్గించే ఎండార్ఫిన్‌లు ...
17
18
ఆధునిక సమాజం మనిషికి సుఖ జీవితాన్ని ప్రసాదించి ఉండొచ్చు కానీ అంతకు మించిన కష్టాన్ని కూడా కొని తెచ్చిందనటంలో సందేహం లేదు. అదేమిటంటే ప్రాణ ప్రదమైన నడకకు దూరం కావటమే. ఆ శారీరక శ్రమలు చేయనవసరంలేని సేవారంగంలోని అడుగు పెట్టి సునాయాస జీవితానికి అలవాటు ...
18
19
సంస్కృతంలో యోగాకి అర్థం కలపడం. మన దేహాన్ని ఆ పరమాత్మకి అనుసంధించేలా చేసే విధానమే యోగా. ఆత్మని దైవంతో, బుద్ధిని ఆత్మతో కలుపుతుంది ఈ యోగా. ఏ విషయం మీద మనస్సు కొద్దిసేపయినా ఏకాగ్రతతో లగ్నం కాలేదు. ఇంద్రియాలకు అనుగుణంగా ఆలోచనలు మనస్సులో మెదులాడుతుంటాయి. ...
19