0

బూడిద గుమ్మకాయ రసం తాగితే అధిక బరువు తగ్గించుకోవచ్చు

బుధవారం,జూన్ 3, 2020
white pumpkin
0
1
కొబ్బరి పువ్వులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కొబ్బరి పువ్వులో కొబ్బరి బొండా కంటే అధిక పోషకాలున్నాయి. కొబ్బరి నీళ్లకంటే కొబ్బరి పువ్వులో వ్యాధి నిరోధక శక్తిని పెంచే శక్తి అధికంగా వుంటుంది. కొబ్బరి పువ్వు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
1
2
మామిడి తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వేసవిలో లభించే ఈ సీజన్ ఫ్రూట్‌ను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. మామిడిలో విటమిన్లు, ఖనిజాలు గుండె జబ్బులు కాపాడుతాయి.
2
3
కరోనా వంటి మహమ్మారి నుంచి తప్పించుకోవాలంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. అలాగే ఆయుర్వేద సూత్రాలు కూడా పాటించాలి. ఆయుర్వేద ఔషధాల్లో ఒకటైన త్రిఫల చూర్ణాన్ని తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలి. త్రిఫల చూర్ణాన్ని పెద్దవాళ్లు అరచెంచా, చిన్నపిల్లలు ...
3
4

గసగసాలతో ఆ రోగాలు మాయం

మంగళవారం,జూన్ 2, 2020
ఔషధ గుణాలున్న గసగసాలు వంటిట్లోనే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేడి శరీరంగల వారికి ఎంతో ఉపకరిస్తుందంటున్నారు.
4
4
5
శరీరంలోని మలినాలను సులభంగా తొలగించుకోవాలంటే నీటిని ప్రధానంగా తీసుకోవాలి. అందుకే ఉదయం నిద్రలేచి.. ఒక గ్లాసుడు గోరువెచ్చని నీటిని సేవించాలి. ఇలా చేస్తే పొట్టలోని వ్యర్థాలు తొలగిపోతాయి. ఇంకా ఆ గోరు వెచ్చని నీటిలో తేనె ఒక స్పూన్, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ ...
5
6

ఉల్లి చేసే మేలు తెలుసా? (video)

మంగళవారం,జూన్ 2, 2020
తల్లిలాంటి ఉల్లి వంట కాలకు రుచిని తీసుకురావడమే కాకుండా... యాంటీ వైరల్ , యాంటీ మైక్రో బియల్ గుణాలతో వ్యాధులని దూరంగా ఉంచుతుంది.
6
7
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా మనిషి జీవిన విధానమే పూర్తిగా మారిపోయింది. ఈ వైరస్ బారినపడకుండా ఉండాలంటే సామాజిక భౌతిక దూరం తప్పనిసరి అయింది. దీనికితోడు ముఖానికి మాస్క్ ధరించడం విధిగా మారిపోయింది. ఈ రెండు ఆంక్షలు ప్రేమికులకు, వివాహేతర సంబంధాలు ...
7
8
గంటల కొద్దీ కంప్యూటర్ల ముందు కూర్చుంటూ.. శారీరక శ్రమ లేకపోవడం కారణంగా పొట్టను పెంచుకునే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే బెల్లీని కరిగించుకునేందుకు నిమ్మరసం తప్పక తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. జ్యూస్‌లు, టీలపై డైట్ పెడితే.. ...
8
8
9
వేసవి కాలంలో వేసవి తాపాన్ని తొలగించే విధంగా ఆహారం తీసుకోవాలి. శరీరానికి నీటి శాతం అధికంగా వుండే పండ్లను తీసుకోవాలి. అలాంటి వాటిల్లో పుచ్చకాయ, దోసకాయలు ముందుంటాయి. అదేవిధంగా ఎండాకాలంలో తాటిముంజలు తినడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. శరీరాన్ని చల్లబరిచే ...
9
10
కర్పూరం అనేది మనకి తెలిసినంతవరకు సుగంధంగానూ, కొన్ని వంటకాలలోనూ, హిందువులు తమ పూజాకార్యక్రమాలలో దేవునికి హారతి ఇవ్వడానికి ఉపయోగిస్తారు. ఇది మైనములా తెల్లగానూ పారదర్శకంగానూ ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యము.
10
11
అమ్మ అల్లం, ఆవిడ బెల్లం అన్నది మన తెలుగు సామెత. పెళ్ళి కాకముందు తల్లికొంగు పట్టుకుని తిరిగిన అబ్బాయి, పెళ్ళయ్యాక పెళ్ళాం చుట్టూ తిరుగుతాడు.
11
12
నెయ్యి తింటే కొలెస్ట్రాల్ పెరిగి ఆరోగ్యానికి హాని కలుగుతుందని చాలా మంది అపోహపడతారు. దాని జోలికి వెళ్లడం మానేస్తారు. కానీ తగిన మోతాదులో తీసుకుంటే నెయ్యి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
12
13
అసలే వేసవి కాలం. వేడి కారణంగా జ్యూస్‌లు, ఐస్ క్రీమ్‌లు తీసుకుంటూ వుంటాం. ఇంకా కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయ్యేవారు ఒక ముద్దు కాస్త ఎక్కువగా లాగిస్తే.. పొట్టలో కాస్త తేడా ఏర్పడి.. ఇబ్బంది కలుగుతుంది. అలాంటి వారు.. మజ్జిగలో కాసిన్ని మెంతులు వేసుకుని ...
13
14
వేసవి అదరగొడుతోంది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. బయటకు రావాలంటేనే జనం భయపడిపోతున్నారు. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నారు.
14
15
ఇటీవలి కాలంలో గుండె సంబంధిత సమస్యలతో చాలామంది ఆస్పత్రుల పాలవుతున్నారు. ఐతే కొన్ని జాగ్రత్తలను తీసుకున్నట్లైతే గుండెను పదిలంగా కాపాడుకోడుకోవచ్చు.
15
16
బీరకాయలో యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర మొత్తం శుధ్ది చేసే, యాంటీ ఇన్ల్ఫమేటరీ, యాంటీ బయోటిక్ లక్షణాలు కలిగి, శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్నవారు బీరకాయను రోజు ఆహారంలో భాగం చేసుకుంటే ...
16
17
దానిమ్మ పండులో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ఇంకా మేలు చేకూర్చే పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. దానిమ్మ రసం గుండె, కాలేయం, మూత్రపిండాలకు మంచిదట.
17
18
సొరకాయను వేసవిలో వాడటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం చాలా తక్కువగా ఉండటం వల్ల అధిక రక్తపోటు, హృదయ సంబంధ సమస్యలతో బాధపడేవాళ్లకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది.
18
19
నల్ల జీలకర్రను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. ఈ విత్తనాల పొడిని బ్రెడ్‌, బిస్కట్లు, రొట్టెలు, ఇడ్లీ, టీ, సూప్స్‌ల్లో వేసుకుని తీసుకుంటారు. దీనిని రోజువారీ తీసుకోవడం ద్వారా ఇన్సులిన్‌ ఉత్పత్తిని పెంచి మధుమేహాన్ని అదుపులో ...
19