0

మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

గురువారం,జులై 22, 2021
0
1
జపాన్ ప్రజలు వారి దీర్ఘాయువు కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందుతున్నారు. ప్రపంచంలోనే 100 సంవత్సరాలు దాటిన వృద్ధుల సంఖ్య జపాన్ లోనే ఎక్కువ. జపాన్ ప్రజలు జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ అమెరికా, బ్రిటన్, కెనడా కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు.
1
2
నెయ్యి తింటే కొవ్వు పెరిగే అవకాశం ఉందని, నెయ్యి అరగదని రకరకాల అపోహలు ఉన్నాయి. కానీ నెయ్యి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయాజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
2
3
మనిషి అస్తిత్వంలో నాలుగు అంశాలు ఉన్నాయి. అవి దేహము, మనస్సు, బుద్ధి, ఆత్మ. మనిషి ఈ నాలుగింటిని ఆధారం చేసుకొని కర్మలు చేస్తాడు.
3
4
కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. వాంతులవుతున్నప్పుడు కరక్కాయపొడిని మంచినీళ్లలో తీసుకుంటే వాంతులు తగ్గుతాయి.
4
4
5
వర్షాకాలం రాగానే కొన్ని సీజనల్ పండ్లు మార్కెట్లో దర్శనమిస్తాయి. వేసవిలో వచ్చిన మామిడిపళ్లు మెల్లగా మాయమవ్వగా ఇప్పుడు నేరేడు పండ్లు వచ్చేసాయి.
5
6
రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క , పచ్చి మిర్చి టెస్టుకు తగినట్లుగా ఏదోకటి కలిపి వేడి వేడిగా తాగేవారు.
6
7
వానా కాలం వచ్చింది అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అంటారు.
7
8
లాక్‌డవున్‌ కారణంగా వ్యాయామ ప్రియులు అనేకమంది అలవాటు లేని కొత్త రకం వర్కవుట్స్‌ని ప్రయత్నించారు. వీటిలో ఆటలు కూడా ఉన్నాయి.
8
8
9
గోధుమ గడ్డిని 'జీవం కలిగిన ఆహారంగా ' పేర్కొనవచ్చును. ఇది విటమిన్ "ఇ 'తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా క్లోరోఫిల్‌ని అందిస్తుంది.
9
10
చాలామందికి ఈ సమస్య ఉంటుంది. కొద్ది సేపు ఎటు కదలకుండా కూర్చొంటే చాలు..చేతులు, కాళ్లకు తిమ్మిర్లు వస్తాయి. కాసేపు చేతులు, కాళ్లు పనిచేయవు. కానీ ఇదీ కామనే అన్న నిర్లక్ష్యం చాలా మందిలో కనిపిస్తుంది. కాసేపు అలా వచ్చి పోతాయిలే అనుకుంటారు. కానీ తిమ్మిర్లు ...
10
11
క్యాల్షియం లోపం చాలామందిలో తలెత్తుతున్న సమస్య. ఈ సమస్యతో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఫలితంగా కీళ్లనొప్పులు, ఎముకలు పెళుసుబారిపోవడం తదితర సమస్యలు వస్తాయి.
11
12
రక్తహీనత. రక్తం లేకపోవడం. స్త్రీలలో అధిక శాతం రక్తహీనత కలిగి ఉంటారు. అందువలన స్త్రీలు ఎండుద్రాక్ష తీసుకోవడం వలన ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ అందుతాయి.
12
13
వర్షాకాలం రాగానే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఎన్నో వ్యాధులు మనల్ని చుట్టుముడతాయి. ఇంకా జ్వరం, దగ్గు, జలుబు, వంటి అంటువ్యాధులు వ్యాప్తి చెందుతాయి. మరి వర్షాకాలంలో ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా జాగ్రత్తలు ...
13
14
మనచుట్టూ ఉన్న ప్రపంచం అత్యంతవేగంగా మారుతుంది. సమాచారం తెలుసుకోవాలన్న ఆసక్తి కూడా గణనీయంగా పెరుగుతుంది.
14
15
బానపొట్ట తగ్గేందుకు... 250 గ్రాముల ఉత్తరేణి రసాన్ని 250 మి.లీ నువ్వుల నూనెలో కలిపి సన్నని మంటపై పైన రసం అంతా ఇగిరి నూనె మాత్రం మిగిలేట్లు మరిగించి దించి చల్లార్చాలి.
15
16
సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. మనకు కలిగే సర్వ పరిజ్ఞానానికి ప్రధాన అవయవాలు కళ్లు. కన్ను సంక్లిష్టమైన నిర్మాణం. అందులో భాగాలు ప్రధానమైనవి.
16
17
పొట్లకాయలోని ఔషథ గుణాలు ఎన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పొట్లకాయలోని పోషకాలు, అది చేసే మేలు ఎంతో వుంది.
17
18

నీళ్లు సరిగ్గా తాగకపోతే...?

బుధవారం,జులై 14, 2021
నీళ్లు సరిగ్గా తాగకపోతే వచ్చే సమస్యలు ఏంటో తప్పని సరిగా తెలుసుకోండి. ప్రస్తుతం సమాజంలో రోజు ఒక్క బాటిల్ తాగేవారకన్న ...బాటిల్ మందు వేసేవారెక్కువగా తయారవుతున్నారు.
18
19
గోధుమల నుండి గోధుమ పిండి, జొన్నల నుండి జొన్న పిండి, రాగుల నుండి రాగిపిండి వస్తుంది. కానీ మైదా పిండి వేటి నుండి వస్తుంది?.. ఎప్పుడైనా ఆలోచించారా? మైదా పిండి ఎలా వస్తుంది? అది మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో గమనిద్దాం.
19