0

కలబంధ గుజ్జుతో తయారైన జ్యూస్‌ను తాగితే?

శుక్రవారం,ఫిబ్రవరి 28, 2020
0
1
ఇంట్లో వంట దినుసుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి వున్నాయి. గసగసాలే తీసుకోండి. వాటిలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పు తలా 100 గ్రాములు తీసుకుని పౌడర్‌లా చేసుకోవాలి.
1
2

ఎముకలకు బలాన్నిచ్చే ఎండు ఖర్జూరాలు

శుక్రవారం,ఫిబ్రవరి 28, 2020
ఎండు ఖర్జూరాలు తింటే ఎంత మేలు జరుగుతుంది. వీటిని తీసుకోవడం ద్వారా బీపీ నియంత్రణ‌లో ఉంటుంది. గుండె సంబంధ వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. ఎండు ఖ‌ర్జూర పండ్లను ఉద‌యాన్నే తిన‌డం వ‌ల్ల ఎముక‌లు బ‌లంగా మారుతాయి.
2
3

పుచ్చకాయలో వున్న పోషకాలు ఏమిటి?

గురువారం,ఫిబ్రవరి 27, 2020
వేసవి కాలం వస్తుందనగా మార్కెట్లోకి పుచ్చకాలు వచ్చేస్తాయి. పుచ్చకాయలో యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్నాయి. ఇది పుచ్చకాయలు విరివిగా దొరికే కాలం. మృదువుగా, తీయగా, రసపూరితమైన పుచ్చకాయ ఈ వేసవికి చాలా ఉపయోగకరమైనది.
3
4
ఐదు లేదా పది మిరియాలను మెత్తగా పొడి చేసి చక్కెర లేదా నేతితో కలిపి తీసుకుంటే మామూలు జలుబు, ముక్కు కారడం, గొంతులో దురద, నోరు అతుక్కుపోయినట్టు అవ్వడం, గొంతునొప్పి, దగ్గు, జ్వరం ల నుండి ఉపశమనం లభిస్తుంది.
4
4
5
వేరుశెనగవల్ల వంటకాలకు రుచి మాత్రమే కాకుండా, ఆరోగ్యానికి కావాల్సినన్ని పోషకాలు అందుతాయి. మాంసాహారంలో లభించే మాంసకృత్తులన్నీ అంతే మోతాదులో లభించే ఈ వేరుశెనగ.. గుడ్డుకంటే రెండున్నర రెట్ల మాంసకృత్తులను అధికంగా అందిస్తుంది.
5
6
నెలసరి సమయంలో మహిళలు ఎదుర్కొనే రక్తస్రావం, రక్తస్రావంలో గడ్డలు పడటం వంటి సమస్యలకు మునగాకు దివ్యౌషధంగా పనిచేస్తుంది. మునగాకుతో చేసిన సూప్‌ను 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే ఈ రుగ్మతల నుంచి బయటపడవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
6
7
జామపళ్లను తింటే త్వరగా జీర్ణం కావని, జలుబు చేస్తుందని అపోహపడుతుంటారు. అయితే అవన్నీనిజం కాదు. జామపండ్లలో పీచు పదార్థం అధికంగా ఉండటంతో షుగర్ వ్యాధిగ్రస్తులకు దివ్యౌషధంగా పనిచేస్తుంది.
7
8
రోజువారీ మనం తీసుకుంటున్న ఆహారంలో పలురకాల రంగులుంటాయి. ఈ రంగుల ద్వారా శరీరంలోని వివిధ భాగాలకు లాభాలు చేకూరుతాయని పరిశోధకులు తెలిపారు.
8
8
9
బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
9
10
శరీరంలోని అవయవాలు సక్రమంగా పని చేయాలంటే రక్త ప్రసరణ వ్యవస్థ పనితీరు బాగా ఉండాలి. ఈ ప్రసరణ వ్యవస్థలో ఏమాత్రం తేడా వచ్చిన ఏదో సమస్యకు లోనయ్యే అవకాశాలు లేకపోలేదు.
10
11
ఎండాకాలం 30 రోజుల్లో వచ్చేస్తోంది. ఎండ నుంచి రక్షణ.. దప్పిక తీరేందుకు మజ్జిగను ఉపయోగించాలి. రోజుకు మూడుసార్లు మజ్జిగను తీసుకుంటే.. ఎంత ఎండ నుండైనా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
11
12
వెల్లుల్లిలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలెన్నో వున్నాయి. ఇది గుండె ఆరోగ్యాన్ని పదిలపరుస్తుంది. ఛాతిలో మంటను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈస్ట్, ఫంగస్ వచ్చే ఇతరత్రా ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
12
13
జీవనశైలిలో మార్పులు వచ్చేశాయి. ఈ జీవన విధానం కారణంగా మనిషి తీసుకునే ఆహారంలో కూడా పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. వేళకు సరైన ఆహారం తీసుకోకుండా ఆ సమయానికి అందుబాటులో ఉన్నది ఏదో ఒకటి తీసుకుని భోజనం అయిందని అనిపిస్తాం.
13
14
సీజన్ తగ్గట్లుగా వచ్చే పండ్లను తప్పనిసరిగా తీసుకుంటూ వుండాలి. ఇప్పుడు మార్కెట్లో కమలాపండు కనిపిస్తోంది. ఇది ఎంతో ఆరోగ్యకారిగా ఉపయోగపడటమే కాకుండా, సిట్రిక్ యాసిడ్ కారణంగా కాస్త పులుపు, రుచిని కలిగివుంటుంది.
14
15

ఆ దుంప పోషకాల గని

సోమవారం,ఫిబ్రవరి 24, 2020
చిలకడదుంప అంటే చాలా మంది ఇష్టపడరు. కానీ అందులో ఉన్న పోషకాలు తెలిస్తే అసలు వదలరంటున్నారు వైద్య నిపుణులు. వారానికి రెండుసార్లు చిలకడదుంప తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు.
15
16
హెల్తీ డైట్ అనేది కేవలం గుండెకు, బ్రెయిన్‌కు మాత్రమే కాదు శృంగారానికి కూడా మంచిదని రీసెర్చర్స్ చెబుతున్నారు. 19 ఏళ్ల సగటు వయస్సున్న 2 వేల 900 మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
16
17
చుండ్రు సమస్య వున్నవారు అదేపనిగా తలలో చేతులు పెట్టి గోకుతూ వుంటారు. ఎవరైనా చూస్తారన్నది కూడా పట్టించుకోరు. ఐతే ఈ అలవాటు పదిమందిలో ఇబ్బందికి గురిచేస్తుంది.
17
18
జీడిపప్పులో విటమిన్ సి, థయామిన్, విటమిన్ బి6, మెగ్నీషియం, జింక్, కాపర్, ఐరన్, పొటాషియం వంటి ధాతువులు వున్నాయి. జీడిపప్పులో హార్మోన్లను క్రమబద్ధీకరించే గుణం వుంది.
18
19
ఉదయం టీ కాఫీలకు బదులు ఒక గ్లాసుడు మజ్జిగ తీసుకుంటే.. ఏంటి ఫలితం అని తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవండి. ఉదయం టీ, కాఫీలకు బదులుగా ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
19