Thursday, 20 August 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Hindu Religion
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Thu, 20 Aug 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
Notifications
×
Close
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం వార్తలు
హిందూ
బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గురువుగారి అమెరికా ప్రవచనం ముఖ్యాంశం
Tuesday,August 4, 2026
గర్భిణి స్త్రీ తండ్రి దేవునికి కొబ్బరికాయ కొట్టవచ్చా?
హనుమాన్ చాలీసా శక్తి, ప్రతి శనివారం పఠిస్తే...
సత్వ గుణం అంటే ఏమిటి? భగవద్గీతలో కృష్ణుడు చెప్పిందేమిటి?
Lord venkateswra : సర్వేశ్వరుడైన వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత భక్తునిలో ఎటువంటి మార్పులు కలుగుతాయో తెలుసా?
karthika maasam food: కార్తీక మాసంలో తినాల్సిన ఆహారం ఏమిటి, తినకూడనవి ఏమిటి?
Wednesday, October 22, 2025
Bhagavad Gita: భగవద్గీత నిత్య సంజీవిని : డా ఎల్ వి గంగాధర శాస్త్రి
Monday, September 1, 2025
Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు
Friday, August 8, 2025
అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి
Thursday, July 17, 2025
తన మనవడికి భగవద్గీత నేర్పిస్తున్న రజాకార్ నిర్మాత
Wednesday, May 28, 2025
సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి సమక్షంలో గంగాధర శాస్త్రి పండిత గోష్ఠి
Wednesday, May 21, 2025
బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి
Saturday, May 17, 2025
నేడు మహాశివరాత్రి... శివతత్త్వం అంటే..
Friday, March 8, 2024
ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వార దర్శనం విశిష్టత ఏమిటి?
Saturday, December 23, 2023
వరలక్ష్మీ వ్రతంతో అష్టైశ్వర్యాలతో తులతూగే గృహాలు, వ్రత విశిష్టత ఏమిటి?
Thursday, August 24, 2023
అలా చేస్తే పితృదేవతలకు యుగాంతం వరకూ పుణ్యలోకగతులు కలుగుతాయి
Friday, March 18, 2022
2022 నూతన సంవత్సరం సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ సందేశం
Tuesday, December 28, 2021
అందుకే వివాహ సమయాల్లో వధువు తల్లిదండ్రులు ఒక తులసి పత్రాన్ని...
Monday, November 15, 2021
కార్తీక మాసంలో ద్వార లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి ?
Friday, November 5, 2021
‘శ్రీపంచమి’ మహాసుప్రసిద్ధమైన పర్వదినం, ఈ రోజు ఏం చేయాలో తెలుసా?
Tuesday, February 16, 2021
next news
వీడియో
Watch More Videos
తాజా వార్తలు
అంకుసాపూర్.. జిల్లాలో తొలి బాల్యవివాహ రహిత గ్రామం
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామం జిల్లాలోనే తొలి చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ గ్రామంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పాలకవర్గానికి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు మర్రిపల్లి చందన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికెట్‌ను అందజేశారు. అంకుసాపూర్‌లో బాల్యవివాహాలు జరగలేదని అధికారులు గుర్తించారు. 18 ఏళ్లలోపు బాలికల్లో జీరో ప్రెగ్నెన్సీ రేటుతో పాటు గ్రామంలో జీరో డ్రాప్‌అవుట్స్ నమోదైనట్లు తెలిపారు. బాల్యవివాహాలపై గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు.
ఘజియాబాద్‌లో వింత ఘటన.. పిల్లి అడ్డువచ్చిందని అమ్మాయి ఎగిరిపడిందా..? లేకుంటే? (video)
ఘజియాబాద్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అంజు, రీతు, పింకీ అనే ముగ్గురమ్మాయి అద్దెకు వుంటున్నారు. వీరు ముగ్గురూ వేర్వేరు కంపెనీలలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో రీతు బుధవారం తన పనికి వెళ్తుండగా, అకస్మాత్తుగా ఒక పిల్లి ఆమె దారికి అడ్డంగా వచ్చి, ఆమె మెట్ల మీద నుంచి కిందకు దిగుతుండగా పైకి వెళ్లడం మొదలుపెట్టింది. ఆ పిల్లిని పైకి వెళ్లకుండా ఆపడానికి రీతు ప్రయత్నించగానే, అది ఆమెపైకి దూకింది.
తండ్రికి తలకొరివి పెట్టిన పెద్ద కుమార్తె.. కుమారుడు ఏమయ్యాడంటే? (Video)
తండ్రి ఆస్తి ఇవ్వలేదన్న కారణంతో తలకొరివి పెట్టని కుమారుడి కథ ఇది. చిత్తూరు జిల్లా, కార్వేటినగరం మండలం పొన్నగల్ల గ్రామంలో తండ్రికి కుమారుడు తలకొరివి పెట్టబోనని చెప్పడంతో.. పెద్ద కుమార్తె తండ్రికి అంత్యక్రియలు నిర్వహించింది. పొన్నగల్ల గ్రామానికి చెందిన శాంతమ్మ, వెంకటేశ్వర్లు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు
నోయిడా యువతి కథ.. పూణేలో హోటల్ రిసెప్షన్లో ఉద్యోగం.. కానీ ఓనర్‌కు దగ్గరై అలా దొరికిపోయింది..?
నోయిడాకు చెందిన ఒక యువతి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబం నుండి వచ్చి, మంచి జీవితాన్ని నిర్మించుకోవాలని కోరుకుంది. తన సొంత ఊరిలో అవకాశాలు చాలా తక్కువగా ఉండటంతో, ఆమె పూణేకు వెళ్లి పని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. చివరికి ఆమెకు ఒక హోటల్ రిసెప్షన్లో ఉద్యోగం దొరికింది. మొదట్లో, ఆమె శ్రద్ధగా పనిచేస్తూ తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించింది. కానీ కొన్ని నెలల్లోనే, ఆమె హోటల్ యజమానికి అసాధారణంగా దగ్గరైంది. త్వరలోనే, వారి సంబంధం సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది.
నా భర్త చాలా మంచోడు, ఆమె మీద పడుతుంటే కమిటయ్యానంటున్నాడు: ఫోక్ డ్యాన్సర్ భార్య, వీడియో
వేములవాడలో లేడీ ఫోక్ డ్యాన్సరుతో తన భర్త ఈశ్వర్ సాయి ఏకాంతంగా గడుపుతుండగా వాళ్లిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నది ఈశ్వర్ భార్య. గదిలో వాళ్లిద్దరూ వుండగా నేరుగా ఇంట్లోకి వెళ్లింది. చెప్పు తీసుకుని కొడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... నా భర్త చాలామంచివాడు. ఆయనకు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కనీసం మద్యం కూడా తాగడు. తనతో నాకు పెళ్లయి ఏడేళ్లవుతోంది. ఈ ఏడేళ్ల కాపురంలో నన్ను పూవుల్లో పెట్టుకుని చూసుకున్నాడు. ఆ అమ్మాయితో ఏమిటి ఇదంతా అని అడిగితే... ఆమె తనపై పడిందనీ, దాంతో కమిట్ అయిపోయా అంటున్నాడు.
లేటెస్ట్
వరలక్ష్మీ వ్రతం 2026: ఆగస్టు 21, శుక్రవారం నాడు ఇలా పూజిస్తే..?
శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. 2026 సంవత్సరంలో వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21, శుక్రవారం నాడు నిర్వహించబడుతుంది. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించి, వ్రత కథను వినడం, తోరాన్ని కట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. వివాహిత మహిళలతో పాటు యువతులు కూడా మంచి భవిష్యత్తు, కుటుంబ సుఖసంతోషాల కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మీ వ్రతంలో కలశ స్థాపనకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. కలశాన్ని అలంకరించి, లక్ష్మీదేవి రూపంగా భావించి పూజిస్తారు. అనంతరం అష్టోత్తర శతనామావళి, లక్ష్మీ అష్టకం, వరలక్ష్మీ వ్రత కథను పారాయణం చేస్తారు.
19-08-2026 బుధవారం నాటి మీ రాశి ఫలితాలు - దంపతుల మధ్య స్వల్ప కలహం
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఈ రోజు కొంత మేరకు అనుకూలం. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య స్వల్ప కలహం. ఇతరుల విషయాల్లో అనవసర జోక్యం తగదు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆప్తులతో సంప్రదింపులు జరుపుతారు. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అనుకున్నది సాధిస్తారు. మీ పట్టుదల ప్రశంసనీయమవుతుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. పత్రాల రెన్యూవల్లో జాప్యం తగదు. ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. చాకచక్యంగా వ్యవహరించాలి. పందాలు, బెట్టింగ్‌లకు పాల్పడవద్దు.
శ్రావణ మంగళవారం రోజున ఇలా పూజిస్తే.. సర్వం శుభమే
శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం రోజున పార్వతీ దేవిని మంగళ గౌరీ రూపంలో పూజించే ఆచారాన్ని మంగళ గౌరీ వ్రతం అంటారు. మంగళ గౌరీ వ్రతంలో పసుపుతో గౌరీదేవి ప్రతిరూపాన్ని తయారు చేసి పూజించడం ఒక ముఖ్యమైన ఆచారం. అమ్మవారికి పసుపు, కుంకుమ, పువ్వులు వంటి మంగళ ద్రవ్యాలను సమర్పిస్తారు. అలాగే ఐదు దారాలతో తయారు చేసిన తోరాలను అమ్మవారికి సమర్పించి పూజ అనంతరం ధరించే సంప్రదాయం కూడా ఉంది. ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి వారికి పసుపు, కుంకుమ, పండ్లు, తాంబూలం వంటి వాయనాలు ఇవ్వడం ఈ వ్రతంలో ప్రత్యేకమైన భాగంగా భావిస్తారు.
18-08-2026 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు - కష్టించినా ఫలితం శూన్యం
మేషం: అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం కష్టించినా ఫలితం శూన్యం. నిస్తేజానికి లోనవుతారు. ఖర్చులు విపరీతం. నోటీసులు అందుకుంటారు. పనులు ఒక పట్టాన పూర్తికావు. ఊహించని సమస్య ఎదురవుతుంది. సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. వృషభం: కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఆప్తుల ప్రోత్సాహం ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త. అపరిచితులను ఒక కంట కనిపెట్టండి. కొన్ని పనులు ఆకస్మికంగా పూర్తవుతాయి. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
Shasti Vrat: షష్టి వ్రతాన్ని ఆరు మాసాలు ఆచరిస్తే.. ఏంటి ఫలితం?
శివ పురాణం ప్రకారం, శివుని మూడవ కంటి నుండి వెలువడిన శక్తివంతమైన తేజస్సు నుండే కార్తికేయుడు జన్మించాడు. ఈ దైవిక శక్తిని అగ్నిదేవుడు మోయగా, కృత్తికా నక్షత్రాలు దానిని పోషించి పెంచాయి. సుబ్రహ్మణ్య స్వామిని (లేదా స్కంధుని) పూజించడానికి, వ్రతం ఆచరించడానికి, జీవితంలోని సమస్యలు, కష్టాల నుండి రక్షణ పొందడానికి 2026 నాటి షష్ఠి తిథి అత్యంత శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది.
Home
Horoscope
Shorts
Photos
Videos