0

బంగారం బికినీతో అల‌రిస్తున్న కైలీ జెన్నర్

మంగళవారం,జులై 20, 2021
Kylie Jenner
0
1
హాలీవుడ్ తారలు ఎప్పుడూ వార్తల్లో నిలవాలని చూస్తుంటారు. కిమ్ కర్దాషియన్ ఈ విషయంలో నాలుగు అడుగులు ముందుంటుంది. తాజాగా కర్దాషియాన్ షేర్ చేసిన ఫోటోను చూసి ఆమె అభిమానులు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు.
1
2
హాలీవుడ్ స్టార్ హీరో, ఐరన్‌మ్యాన్‌ హీరో రాబర్ట్‌డానీ జూనియర్‌ తండ్రి సీనియర్‌ రాబర్ట్‌ డానీ కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా పార్కిన్‌సన్‌ వ్యాధితో బాధపడుతూ రాగా, గురువారం తుదిశ్వాస విడిచారు. ఈయన వయసు 85 యేళ్లు.
2
3
ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రిచర్డ్ డోనర్ కన్నుమూశారు. ఈయన సూపర్ మ్యాన్, గూనీస్ వంటి ఎన్నో సూపర్ హిట్ హాలీవుడ్ సినిమాలను తెరకెక్కించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఈ సోమవారం కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలియజేశారు.
3
4
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు లాస్ ఏంజెల్స్ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన తండ్రి నుంచి తనకు విముక్తి కలిగించాలని ఆమె అందరి హృదయాలను కలచివేసేలా వేడుకున్నప్పటికీ లాస్ ఏంజెల్స్ కోర్టు జడ్జి అందుకు తిరస్కరించారు.
4
4
5
క‌రోనా త‌ర్వాత రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌డుడున్న‌త సంస్క‌ర‌ణ‌ల కోసం ప్ర‌ముఖులు త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రికి విరాళాలు అంద‌జేస్తున్నారు.
5
6
అమెరికాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో హాలీవుడ్ నటుడు జోయ్ లారా మరణించారు. ప్రయాణికులతో వెళ్తున్న జెట్ విమానం కూలిపోవడంతో జోయ్ లారాతో పాటు ఏడుగురు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. టెన్నెస్సి నుంచి ఫ్లోరిడాకు విమానం వెళ్తున్న విమానం శనివారం ఉదయం 11 ...
6
7
అమెరిక‌న్‌, న‌టి, మోడ‌ల్‌, బిజినెస్ ఉమ‌న్‌, హై ప్రొఫైల్‌ సెలబ్రిటీ అయిన కిమ్‌ కర్దాషియన్‌కు అభిమానుల‌కు త‌న సోష‌ల్‌మీడియాలో ప్ర‌తిదీ పోస్ట్‌ల‌ను షేర్ చేస్తుంది.
7
8
హీరోయిన్లు ఫొటో షూట్ కోసం ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేస్తూనే వుంటున్నారు. ఒక‌రికంటే మ‌రొక‌రు భిన్నంగా ఫొటోలకు ఫోజులిస్తూంటారు.
8
8
9
అంత‌రిక్షంలోనే ఏకంగా షూటింగ్ చేస్తున్న ఏకైక సినిమాగా ర‌ష్య ప్ర‌క‌టించింది. అక్టోబ‌ర్‌లో దీనికి సంబంధించిన ప‌నులు జ‌ర‌గ‌నున్నాయి. ఒక న‌టి, ద‌ర్శ‌కుడిని స్పేస్‌కు పంపేందుకు స‌న్నాహాలు చేస్తోంది.
9
10
ఇట‌లీలో పుట్టి అమెరిక‌న్ ద‌ర్శ‌కుల్లో మేటి స్థానాన్ని సంపాదించిన ద‌ర్శ‌కుడు ఫ్రాంక్ కేప్రా. ఇత‌ను 1897, మే 18న జ‌న్మించాడు. సెప్టెంబ‌ర్ 3, 1991లో కాలం చేశాడు.
10
11
హాలీవుడ్ న‌టీమ‌ణులు, గాయ‌నీమ‌ణులు కెరీర్‌తోపాటు ఆరోగ్యాన్ని కూడా చూసుకుంటారు. బాడీని త‌గువిధంగా మ‌లుచుకుంటారు.
11
12
సినీ పరిశ్రమలో అత్యుత్తమ అవార్డులుగా భావించే ఆస్కార్ అందుకోవాలనేది ప్రతి ఒక్కరి కల. దీని కోసం నిద్రలేని రాత్రలు కూడా గడుపుతుంటారు. అయితే ఈ సారి ఎవరు ఊహించని విధంగా చోలే జావో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ అవార్డ్ అందుకున్నారు.
12
13
ఆస్కార్‌... నట శిఖరాలు సైతం సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే అవార్డు. ఈ వార్షిక అవార్డు కోసం ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటుంది. భారతదేశమూ అందుకు మినహాయింపేమీ కాదు.
13
14
ఈ ఏడాది‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా నూత‌న చిత్రం లాంఛ‌నంగా శుక్ర‌వారం ప్రారంభ‌మైంది.
14
15
బీటీఎస్ మ్యూజిక్ బ్యాండ్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానుల్ని పొగేసుకుంది. అయితే, ఏదో ఒక కారణం చేత నిత్యం వార్తల్లో నిలిచే బీటీఎస్ తాజాగా 'డైనమైట్' అనే పాటతో జనం నోళ్లలో నానుతోంది.
15
16
ర్యాపర్ అయిన తన భర్త కాన్యేవెస్ట్‌తో విబేధాలు పెరగడంతో అమెరికన్ టీవీ రియాల్టీ స్టార్ కిమ్ కర్దాషియన్ విడాకులు కోరింది. తన లాయర్… లారా వాసర్ ద్వారా శుక్రవారం ఆమె అతనికి డైవోర్స్ నోటీసు పంపింది. కాన్యే కూడా ఈమె నుంచి విడాకులు కోరుతూ నోటీసు పంపినట్టు ...
16
17
బ్రిటీష్ మాజీ నటి, ప్లేబాయ్ మోడల్ పమేలా ఆండర్సన్ మరోమారు పెళ్లికూతురైంది. తనకు బాడీగార్డుగా ఉన్న డాన్ హేరస్ట్‌ను పెళ్లాడింది. ఇది ఆమెకు ఆరో పెళ్లి. వీరిద్దరి వివాహం క్రిస్మస్ పర్వదినమైన గత యేడాది డిసెంబరు 25వ తేదీన జరిగింది.
17
18
కోవిడ్ త‌ర్వాత తొలి 3డి హాలీవుడ్ సినిమా రాబోతుంది. సినిమా థియేటర్లు తెరుచుకుని మళ్లీ ప్రేక్షకులతో హాళ్లు కళకళలాడుతున్నాయి. ఈ స‌మ‌యంలో మరింత వినోదాన్ని పంచేందుకు తెరపైకి రాబోతోంది హాలీవుడ్ ఫిలిం "మాన్ స్టర్ హంటర్".
18
19
హాలీవుడ్ నటి జెన్నిఫర్ లోఫెజ్. గతంలో టాలీవుడ్‌లోనూ ఓ చిత్రంలో నటించింది. ఆమె పాడిన "స్కెచ్ గీసిన‌ట్టుగా ఉందిరో ఈ సుంద‌రి" అనే పాట ఎంతో ప్రజాదారణ పొందింది. త‌న పాట‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొట్టింది. అంతేనా.. తరచుగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ ...
19