0

రాత్రిపూట చల్లటి పాలలో తేనె కలుపుకుని తాగితే...

ఆదివారం,అక్టోబరు 6, 2019
0
1
చాలా మంది జలుబు చేసినప్పటికీ ఆఫీసులకు వెళుతుంటారు. పైగా, దాన్నిపెద్దగా పట్టించుకోకుండా తమ రోజువారి విధుల్లో నిమగ్నమైపోతారు. నిజానికి జలుబు చేసినట్టయితే చిన్నపాటి చిట్కాలు ఇంటిపట్టునే పాటిస్తే సరిపోతుంది. అవేంటో ఇపుడు తెలుసుకుందాం.
1
2
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులతో మరణించే వారి సంఖ్య అధికంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో కేన్సర్ రోగగ్రస్థులున్నారు. ఈ కేన్సర్ వ్యాధికి సరైన మందును వైద్యులు ఇప్పటికీ కనిపెట్టలేక పోతున్నారు.
2
3
వంటల్లో ఉపయోగించే దినుసుల్లో జీలకర్ర ఒకటి. ఇందులో ఔషధ గుణాలు పుష్కలం. అవేంటో ఓసారి తెలుసుకుందాం. కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే తక్షణ ఉపశమనం కలుగుతుంది.
3
4

గంజితో దురదకు చెక్...

గురువారం,ఆగస్టు 29, 2019
మన ఇంట్లో అన్నం వండినప్పుడు వచ్చే గంజిని చాలా మంది తెలియక వృధా చేస్తుంటారు. గంజి నీటిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు దానిలో కాస్తంత ఉప్పు వేసుకుని తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.
4
4
5
మెంతులు ఆరోగ్యానికి చాలా మంచిది, దీనిని వంటలలో ఉపయోగిస్తారు, కానీ ఇది పలు రకాల వ్యాధులకు మందులా పనిచేస్తుంది. మనకు కడుపునొప్పి వచ్చినా, వేడి చేసినా మెంతులు తీసుకోవడం సాధారణం. కొంత మంది మెంతులను నానబెట్టి మెత్తగా రుబ్బి తలపై వేసుకుంటారు.
5
6

నేరేడు ఆకుల కషాయం తాగితే...

శుక్రవారం,ఆగస్టు 23, 2019
ప్రకృతి సహజంగా లభించే పండ్లు, కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిలో నేరేడు పండ్లు కూడా ఉన్నాయి. ఇవి ఎన్నో రకాలుగా మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. మంచి పోషకాలను అందిస్తాయి.
6
7
స్లిమ్‌గా ఉండేందుకు మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కొంత మంది ఆహారం తక్కువగా తీసుకుంటారు. కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా పౌష్టికాహారం తింటే చాలా మంచిది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు ...
7
8
చాలా మంది నిద్ర లేవగానే టీ, కాఫీలతో రోజును ప్రారంభిస్తారు. టీ, కాఫీలు నిద్రమత్తు వదిలించడానికి, నూతన ఉత్సాహాన్ని అందించడానికి దోహదపడతాయి కానీ వీటి కంటే ముందు నిద్ర లేవడంతోనే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే చాలా ఆరోగ్య ...
8
8
9
అనేక రకాల పండ్ల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. పనస పండు కూడా మన శరీరానికి ఎంతో మంచి చేస్తుంది. దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఏ, సి విటమిన్లు మాత్రం కాస్త స్వల్పంగా ఉంటాయి.
9
10
బరువు తగ్గాలనుకునే వారు ఆహార విషయంలో చాలా నియమాలు పాటిస్తుంటారు. ఇవి తినాలి.. అవి తినొద్దు అంటూ చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా ఆయిల్ ఫుడ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంటారు.
10
11

ఆకలి బాగా వేయాలంటే...

ఆదివారం,మే 26, 2019
చాలా మందికి ఆకలి వేయదు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పస్తులుంటారు. ఇంట్లోని వారు ఎంత చెప్పినా భోజనం చేసేందుకు ససేమిరా అంటుంటారు. దీనివల్ల నీరసం, అలసట వస్తున్నాయి. అనారోగ్యం బారినపడుతుంటారు. ఇలాంటివారు ఇంటిపట్టునే చిన్నపాటి పెరటి చిట్కాలు పాటిస్తే ...
11
12
మనం రోజూ తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమయ్యే అన్ని పోషకాలు ఉంటాయనేది సందేహమే. పోషకాల లోపం వలన వచ్చే వ్యాధులకు పిల్లలు పెద్దలు అనేక మందులు వాడుతుంటారు. ఇలా మందులు వాడితే కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.
12
13
కాలీఫ్లవర్‌ని చాలా మంది ఇష్టపడరు. ఇది రుచికరంగా ఉండకపోయినా చాలా పోషక విలువలు అందులోదాగివున్నాయి. దీన్ని తినడానికి ఇష్టపడని వారు నచ్చే రీతిలో కూరను తయారు చేసుకుని తినొచ్చు. కాలీఫ్లవర్‌ని మసాలా దట్టించి చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది.
13
14
కూరగాయలలో వంకాయకి ప్రత్యేక స్థానం ఉంది. వంకాయతో తయారు చేసిన కూరలు తినడానికి ఎంతో రుచికరంగా ఉంటాయి. అయితే, వంకాయలతో తయారు చేసిన కూరలు ఆరగిస్తే అలర్జీలు, దురదలు వస్తాయని చాలా మంది అపోహపడుతుంటారు.
14
15
జీవన విధానంలో మార్పులు, ఆహారపు అలవాట్లు మన శరీరాన్ని ఎన్నో విధాలుగా ప్రభావితం చేస్తాయి. కొన్ని మంచి ఫలితాలు కనిపించినప్పటికీ వాటితోపాటు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. రోజూ మనం అనేక రోగాల భారిన పడుతుంటాం. చిన్న వయస్సులోనే ప్రమాదకరమైన రోగాలు సంభవించే ...
15
16
మనకు ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే వాటిల్లో మెంతులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో అనేర రకాలైన పోషకాలు దాగి ఉన్నాయి. మెంతులే కాదు మెంతి ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. జీర్ణాశయ సంబంద సమస్యలకు ఔషధంలా పనిచేస్తుంది.
16
17
వేసవి ఎండలో తిరిగేవారికి వడదెబ్బ తగలడం సర్వసాధారణం. అలాంటపుడు ఇంటిపట్టునే చిన్నపాటి చిట్కాలు పాటిస్తే దాన్ని నుంచి త్వరగా కోలుకోవచ్చు.
17
18

రోజూ ఊలాంగ్ టీ తాగితే..?

మంగళవారం,ఏప్రియల్ 30, 2019
ప్రస్తుతం అనేక రకాల టీలు లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి ఒక్క టీ మనకు ఏదో ఒక రకమైన ఆరోగ్యకర ప్రయోజనాన్ని అందిస్తుంది.
18
19
ప్రస్తుతం అందుబాటులో ఉన్న అనేక మాంసాహారాలలో రొయ్యలు చాలా ముఖ్యమైనవి. ఈ రొయ్యల్లో రెండురకాలున్నాయి.
19