0

మెుక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు

గురువారం,జులై 22, 2021
0
1
రైస్ కుక్కర్లు రాకముందు ప్రతి ఇంట్లో అన్నం వండి వార్చేవారు.. అలా అన్నం వార్చే సమయంలో వచ్చిన గంజిని కొంతమంది పెద్దలు ఉప్పు , నిమ్మరసం, బెల్లం ముక్క , పచ్చి మిర్చి టెస్టుకు తగినట్లుగా ఏదోకటి కలిపి వేడి వేడిగా తాగేవారు.
1
2
కరక్కాయ బహుళ ఆయుర్వేద ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది ఒక అద్భుతమైన హెర్బ్, ఇది జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో, జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
2
3
ఎండిన అల్లం శొంఠి అవుతుంది. అల్లం, శొంఠి రెండింటిలోను కొన్ని లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ, అల్లం ప్రధానంగా చలవచేస్తుంది. శొంఠి వేడి చేస్తుంది.
3
4
తగినంత శాస్త్రీయ ఆధారాలు అందుబాటులో లేనప్పటికీ, దాల్చినచెక్క పొడి మొత్తం కొలెస్ట్రాల్, ఎల్‌డిఎల్ స్థాయిని తగ్గిస్తుంది. దాల్చిన చెక్క రోజువారీ ఆహారంలో కలిపినప్పుడు అధిక కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడానికి సహాయపడుతుంది.
4
4
5
దేశ ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్. ఈ వైరస్ అంతానికి ఇప్పటివరకు ఎలాంటి మందులు కనిపెట్టలేదు. కానీ, ఈ వైరస్ రాకుండా వ్యక్తిగత జాగ్రత్తలతో పాటు.. స్వీయ రక్షణ పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదేసమయంలో వంటింట్లని పోపు ...
5
6
సాధారణంగా వేసవికాలంలో ప్రతి ఒక్కరి ఇళ్లలో సబ్జా గింజలు కనిపిస్తుంటాయి. అలాగే, శీతలపానీయాల్లో కూడా సబ్జా గింజలను వేసుకుని సేవిస్తుంటారు. దీనికి బలమైన కారణం లేకపోలేదు. ఈ సబ్జా గింజలు డీహైడ్రేషన్‌తో పాటు బరువును కూడా తగ్గిస్తాయి.
6
7
ధనియాలు, చెక్క, లవంగం ఇవన్నీ సుగంధ ద్రవ్యాలుగా పూర్వం నుంచి వంటింట్లో వాడబడుతున్నాయి. దాల్చిన చెక్క వేడిచేసే స్వభావం కలిగి ఉంది.
7
8
చెరకు రసంలో ఉండే గ్లూకోజ్‌ను శరీరం వేగంగా గ్రహించి వెంటనే ఉపయోగించుకుటుంది. కనుక తక్షణ ఉత్తేజాన్నిస్తుంది. చెరకు రసంలో విటమిన్స్, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. కామెర్లు, దంత సమస్యలు, మూత్ర సంబంధిత బాధితులకు చెరకు రసం చక్కని ...
8
8
9

కండరాల శక్తి కోసం ఇలా చేయండి..

గురువారం,ఏప్రియల్ 15, 2021
కొందరు చూడ్డానికి ఎంతో ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే... బీట్ రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి.
9
10
చాలామంది పొట్ట వచ్చి వికారంగా కనిపిస్తుంటారు. అలాంటి వారు బరువు తగ్గడానికి, ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వును తగ్గించాలనుకుంటే, రోజువారీ ఆహారాలలో దాల్చినచెక్కను జోడించడం ప్రారంభించాలి.
10
11
ఈ యేడాది ఏప్రిల్ నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. భానుడి దెబ్బకు పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఎండ వేడిమిని, వేసవి తాపాన్ని తట్టుకోలేక అనేక మంది చల్లని ఆహార పదార్థాలను ఆరగించేందుకు, సేవించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
11
12
పైల్స్.. మొలలు ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. పైల్స్ వున్నవారు ప్రత్యేకించి ఈ క్రింది పదార్థాలను దూరంగా పెట్టడం మంచిది. ఐనా అశ్రద్ధ చేసి వాటిని తింటే పరిస్థితి వేరే చెప్పక్కర్లేదు.
12
13
చాలా మంది పెరుగుతున్న బరువును తగ్గించుకోవడానికి నానా తిప్పలు పడుతుంటారు. వివిధ రకాల వ్యాయామాలు చేస్తుంటారు. కొంతమంది జిమ్‌లల్లో గంటల తరబడి చెమటలు చిందిస్తుంటే.. మరి కొంతమంది తినే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతూ డైటింగ్ చేస్తుంటారు. అప్పటికీ ...
13
14
గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో.
14
15

మోకాలి నొప్పికి పెరటివైద్యం

శనివారం,ఫిబ్రవరి 13, 2021
గాయం లేదా ఆర్థరైటిస్ మంట వల్ల కలిగే మోకాలి నొప్పికి విశ్రాంతి తీసుకోవడం, ఐస్ అప్లై చేయడం మంచిది. ఐతే ఐసును నేరుగా చర్మంపై పెట్టకూడదు. వస్త్రంలో చుట్టి పెట్టాలి.
15
16
మంగళకరంగా భావించే వాటిల్లో పసుపు అత్యంత ప్రధానమైనది. అంతేకాక దీన్ని ఆహారంలో రంగు, రుచి, వాసన కొరకు వాడడంతో పాటు పూర్వకాలం నుండి పసుపును ఔషధంగా ఉపయోగిస్తున్నారు.
16
17
ఎండు ద్రాక్ష కొంతవరకు తీపి రుచి ఉన్నప్పటికీ తక్కువ కొవ్వు ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దాదాపు కొవ్వు రహితంగా ఉంటాయి. వాస్తవానికి ఇందులో వుండే రిచ్ ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.
17
18
ఆముదం... చెట్టు గింజ‌ల నుంచి ల‌భిస్తుంది. ఇది ఎన్నో స‌మ‌స్య‌ల‌కు నివార‌ణిగా ప‌నిచేస్తోంది. చర్మంతో పాటు జుట్టుకు సంబంధించిన అనేక రకరకాల సమస్యల‌ను దూరం చేయ‌డంలో ఆముదం పాత్ర అగ్ర‌స్థానం. మృదువైన శిరోజాలు సొంతం కావాలంటే... ఆముదం వల్లే సాధ్యం.
18
19
ప్రస్తుతం మన దేశంలో చక్కెర వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పలు దఫాలుగా హెచ్చరికలు చేస్తోంది. వచ్చే 2050 నాటికి భారత్‌లో 60 కోట్ల మంది మధుమేహ రోగులు ఉంటారని హెచ్చరించింది. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ జీవనశైలిని ...
19