0

కరోనాపై తప్పుడు వార్తలు.. 70లక్షల పోస్టులను డిలీట్ చేసిన ఫేస్‌బుక్

బుధవారం,ఆగస్టు 12, 2020
0
1
కరోనా కారణంగా చైనా మొబైల్స్‌కు మోజు తగ్గడంతో భారత స్మార్ట్ ఫోన్ బ్రాండ్ లావా కొత్త ఫోన్లకు కొత్త స్పెషల్ ఎడిషన్లను లాంఛ్ చేసింది. లావా జెడ్61 ప్రో, లావా ఏ5, లావా ఏ9 ఫోన్లకు ప్రత్యేకంగా పౌడ్లీఇండియన్ వెర్షన్లు వచ్చాయి.
1
2
రెడ్ మీ నోట్ 8 ప్రో స్మార్ట్ ఫోనులో స్పెషల్ ఎడిషన్ ప్రస్తుతం లాంఛ్ కానుంది. ఇందులో కోరల్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌ను షియోమీ లాంచ్ చేసింది. గతేడాది అక్టోబర్‌లో రెడ్ మీ నోట్ 8 ప్రో మొదట లాంచ్ కావడం విశేషం.
2
3
గూగుల్ పిక్సెల్ 5ఏఐ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లో కనిపించింది. ఈ వెబ్‌సైట్లో ఈ ఫోన్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ను అందించారు. ఈ ఫోన్ అక్టోబర్‌లో లాంచ్ కానుందని టాక్ వస్తోంది.
3
4
భారత్-అమెరికాల చేత నిషేధానికి గురైన టిక్‌టాక్‌ను కొనుగోలు చేసేందుకు మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపలేదు. టిక్‌టాక్‌ను కొనేందుకు మైక్రోసాఫ్ట్ దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌కు ఓ ఫిగర్ చెప్పిందట. కానీ ఆ మొత్తం టిక్‌టాక్‌కు నచ్చలేదట. దీంతో మైక్రోసాఫ్ట్ సంస్థ ...
4
4
5
భారతీ ఎయిర్‌టెల్ నెట్వర్క్ ఇనాక్టివ్‌గా వున్న ప్రీ-పెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ అందిస్తోంది. వారికి మూడు రోజుల కాలవ్యవధితో 1జీబీ డేటా, ఉచిత ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను అందిస్తోంది. సుమారుగా నెల రోజులకు పైగా ఇనాక్టివ్‌గా వున్న యూజర్లు ఈ ఆఫర్‌ను ...
5
6
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ నోకియా 5310 మొబైల్ భారత్‌లో ఆవిష్కృతమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫోనుకు సంబంధించి సేల్ ఆన్‌లైన్‌లో మాత్రమే జరిగింది. ఇప్పుడు దీన్ని ఆఫ్‌లైన్‌లో కూడా అందుబాటులోకి నోకియా తీసుకువచ్చింది.
6
7
ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ త్వరలో తన యూజర్లకు మరోకొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనుంది. ఎక్స్‌పైరింగ్ మెసేజెస్ పేరిట ఆ ఫీచర్ యూజర్లకు లభిస్తుంది. వాట్సాప్‌లో పంపే మెసేజ్‌లు కొంత నిర్దిష్టమైన సమయం తరువాత వాటికవే ఆటోమేటిగ్గా అదృశ్యమయ్యేలా ...
7
8
ఆన్‌లైన్ వాణిజ్యంలో రాణిస్తున్న ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో మరో కొత్త సేల్‌ను శనివారం ప్రారంభించింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం నుంచి ఆగస్టు 11 వరకు అమెజాన్ ఫ్రీడం సేల్‌ను నిర్వహిస్తోంది.
8
8
9
భారత మొబైల్ మార్కెట్లో శాంసంగ్ అగ్రస్థానంలో నిలిచింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్‌లో శాంసంగ్ షావోమిని వెనక్కి నెట్టింది. ప్రధానంగా గెలాక్సీ ఎం21 స్మార్ట్ ఫోన్ టాప్-5 మోడళ్లలో ఒకటిగా నిలిచింది. ఫీచర్ ఫోన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో శాంసంగ్ 24 శాతం ...
9
10
ఫేక్‌న్యూస్ కట్టడికి ట్విట్టర్ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఫ్యాక్ట్ చెక్ విధానాన్ని ప్రవేశపెట్టిన ట్విట్టర్.. ప్రభుత్వ అధికారులు, కీలక సంస్థలు, మీడియా ప్రతినిధుల ట్విటర్‌ ఖాతాలకు లేబుల్స్‌ ఇస్తోంది. భారత్‌లో ఈ విధానం అమలు చేయకపోవచ్చు.
10
11
అసుస్ సంస్థ ప్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అదీ గేమింగ్ ప్రియుల కోసం. అసుస్‌ రిపబ్లిక్‌ ఆప్‌ గేమర్స్‌ (ఆర్వోజీ) ఇటీవల గేమింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ ఆర్వోజీ ఫోన్‌ 3ని విడుదల చేసింది.
11
12
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) సరికొత్త ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రూ.147 ధరతో కొత్త ప్లాన్ అందిస్తోంది.
12
13
ప్రముఖ సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్ తన ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులు ఇప్పట్లో ఆఫీస్‌కు రానవసరం లేదని, వచ్చే ఏడాది జూలై వరకు ఇంటివద్ద నుంచే పనిచేసుకోవచ్చునని ప్రకటించింది.
13
14
చైనాకు గూగుల్ కూడా షాకిచ్చింది. ఇప్పటికే భారత్-అమెరికా దేశాలు చైనా యాప్‌లపై కొరడా ఝుళిపిస్తున్న తరుణంలో చైనాకు గూగుల్ షాకిచ్చింది.
14
15
తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ టిక్‌టాక్‌పై బ్యాన్ విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ బ్యాన్ 45 రోజుల్లోగా అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. అంతకముందు ట్రంప్ టిక్‌టాక్‌ను చైనాకు చెందిన బైట్‌డాన్స్ కంపెనీ.. అమెరికా సంస్థకు ...
15
16
స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గెలాక్సీ నోట్ 20 సిరీస్‌లో సరికొత్త ఫోన్‌ను ఆవిష్కరించింది. శాంసంగ్‌.కామ్, ప్రముఖ రిటైల్ దుకాణాలలో గెలాక్సీ నోట్ 20 సిరీస్ ఫోన్ల ప్రీ-బుకింగ్ గురువారం ఆగస్టు 6 నుంచి ప్రారంభమైంది.
16
17
షావోమి నుంచి ఆండ్రాయిడ్ ఫోన్ రానుంది. ఎలాంటి కస్టమైజ్డ్‌ యూఐ లేకుండా ప్యూర్‌ ఆండ్రాయిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ కావాలనుకునేవారి కోసం షావోమి ఆండ్రాయిడ్‌ వన్‌ ప్రోగ్రామ్‌ కింద 'ఏ' సిరీస్‌ ఫోన్లను తీసుకొస్తోంది.
17
18
చైనీస్ యాప్‌లపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటి నుండి ఒక నెలలో మొత్తం 9 బిలియన్ వీడియోలను వీక్షించిన మిత్రోన్, ఒక చిన్న-రూపం వీడియో యాప్, దాని విభాగంలో భారీ ప్రేక్షకులను సంపాదించింది.
18
19
ఈ-కామర్స్ సంస్థ ఫ్లిఫ్ కార్ట్ దూకుడు పెంచుతోంది. వాల్ మార్ట్‌లో మెజార్టీ వాటాను కలిగివున్న ఫ్లిఫ్ కార్ట్.. అటు అమేజాన్, ఇటు జియో మార్ట్ రూపంలో పోటీ ఇస్తుంది. జియో మార్ట్, అమేజాన్‌ల పోటీని తట్టుకోవడానికి సరికొత్త వ్యూహాలతో వస్తోంది.
19