0

లోన్ కావాలా? ఫేస్ చూస్తే ఇచ్చేస్తారట..!

గురువారం,జనవరి 21, 2021
Facial and Voice Recognition app
0
1
అమెజాన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఫ్యూచర్‌ గ్రూపుతో వివాదం నేపధ్యంలో ఈ సందర్భం చోటుచేసుకుంది. కిశోర్ బియానీ యాజమాన్యంలోని ఫ్యూచర్ గ్రూప్, ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ డీల్‌కు అమెజాన్ అభ్యంతరాలను లేవనెత్తినప్పటికీ... సెక్యూరిటీస్ అండ్ ...
1
2
షియోమీ నుంచి ఎంఐ నోట్‌బుక్ 14 (ఐసీ) పేరిట ఓ నూతన ల్యాప్‌టాప్‌ను భారత్‌లో విడుదలైంది. ఇందులో ఇంటిగ్రేటెడ్ 720పి హెచ్‌డీ వెబ్‌క్యామ్‌ను ఏర్పాటు చేశారు. 14 ఇంచుల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే లభిస్తుంది. ఇంటెల్ 10వ జనరేషన్ కోర్ ఐ5 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, ...
2
3
గూగుల్ పేను ఫోన్ పే వెనక్కి నెట్టింది. డిజిటల్ పేమెంట్ యాప్స్ అయిన ఫోన్ పే గూగుల్ పేకి బాగా అలవాటు పడిపోయారు. క్షణాల్లో నగదు బదిలీ అవకాశం ఉండటం క్యాష్ రివార్డులు ఇస్తుండటంతో ఈ యాప్లు వాడే వారి సంఖ్య ఇటీవలి కాలంలో విపరీతంగా పెరుగుతోంది.
3
4
కూ యాప్ అనేది ట్విట్టర్ లాంటి మైక్రో బ్లాగింగ్ యాప్. ఇది భారతీయ భాషలకు ప్రాధాన్యతనిస్తూ ప్రారంభించారు. ప్రజలు వారి మాతృభాషలో తమని తాము వ్యక్తపరుచుకోవడానికి ఇది సహాయపడుతుంది.
4
4
5
వివాదాస్పద ప్రైవసీ అప్‌డేట్‌ను వెనక్కి తీసుకోవాలని వాట్సాప్‌కు కేంద్ర ప్రభుత్వం సూచించింది. దేశంలోని వినియోగదారుల సమాచార గోప్యత, భద్రతను గౌరవించాలని ఆ సంస్థకు భారత్‌ స్పష్టం చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
5
6
పబ్ జీ ఇండియాను మంగళవారం ఆవిష్కరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్ జీతో పాటు చైనా యాప్‌లు నిషేధానికి గురైన తరుణంలో.. పబ్ జీ ప్రేమికులంతా నిరాశ చెందారు. దీంతో పబ్ జీ సంస్థ భారత్‌లో ఈ గేమ్ యాప్‌ను ఆవిష్కరించేందుకు మల్లగుల్లాలు పడుతోంది.
6
7
ఇండియాలో ఒప్పో A12 స్మార్ట్‌ఫోన్‌ యొక్క ధరను సంస్థ ఇప్పుడు తగ్గించింది. ఒప్పో F17, ఒప్పో A15, ఒప్పో రెనో 3 ప్రోల ధరలు తగ్గిన కొన్ని రోజుల తరువాత చివరిగా ఒప్పో A12 ఫోన్ యొక్క ధరలు కూడా తగ్గింపును అందుకున్నాయి.
7
8
వాట్సాప్ సరికొత్త ప్రైవసీ పాలసీపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతుండడంతో స్పందించిన పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఫేస్‌బుక్, వాట్సాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు సమన్లు జారీ చేసింది. పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, డిజిటల్ మాధ్యమాల్లో ...
8
8
9
ప్రైవసీ పాలసీని మారుస్తూ, పేరెంట్ కంపెనీ అయిన ఫేస్ బుక్‌తో వాట్సాప్ డేటాని పంచుకుంటామని వాట్సాప్ తెలియజేయడంతో యూజర్లందరూ వాట్సప్ నుండి వైదొలుగుతున్నారు. దాంతో టెలిగ్రామ్, సిగ్నల్ యాప్‌లకి గిరాకీ బాగా పెరుగుతుంది.
9
10
దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియో ఆపై కొత్త కొత్త ప్లాన్లతో కస్టమర్లను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో.. తాజాగా జియో నాలుగు ప్లాన్లను తొలగించింది. రిలయన్స్ జియో రూ.99, రూ.153, రూ.297, రూ.594 గల జియోఫోన్ ప్లాన్‌ ధరలను తొలగించింది.
10
11
వాట్సాప్‌లో గోప్యత విషయంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. గోప్యత విధానాల పాలసీకి అంగీకరించకుంటే ఖాతాలను తొలగిస్తామని, తప్పనిసరిగా గోప్యతా పాలసీ విధానాన్ని అంగీకరించాలని వార్తలు వస్తున్న నేపథ్యంలో అనేకమంది భయపడి వాట్సాప్ నుంచి బయటకు వచ్చేశారు.
11
12
వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానంపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గింది. ప్రస్తుతానికి మూడు నెలల పాటు అప్‌డేట్‌ను వాయిదా వేయనున్నట్లు ప్రకటించింది. వ్యక్తిగత సమాచార గోప్యతపై సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
12
13
వాట్సాప్ వద్దే వద్దు బాబోయ్.. అంటున్నారు కస్టమర్లు. వాట్సాప్ వ్యక్తిగత గోప్యతా విధానంపై మొదలైన వివాదం... దాని ప్రత్యర్థులకు వరంగా మారింది. గూగుల్‌ ప్లేస్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో సిగ్నల్‌, టెలిగ్రాంల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగాయి.
13
14
సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ యూజర్లకి సరికొత్త హంగులతో యూజర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ పేజ్‌ లేవుట్‌లో కీలక మార్పులు చేయనుంది. దానితో పాటు పలు కొత్త ఫీచర్లని పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది.
14
15
దేశంలో అగ్రగామిగా ఉన్న ప్రైవేట్ టెలికాం సంస్థ రిలయన్స్ జియో తాజా మరో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోం చేసే సిబ్బందికి ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొంది. ఈ ప్లాన్ ధర రూ.444. కాలపరిమితి 56 రోజులు. ఇతర టెలికాం కంపెనీలు ...
15
16
భారీ మొత్తం చెల్లించి వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్ తీరును భావ‌ స్వేచ్ఛకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే అమెరికా తప్పుపట్టింది. ఇప్పటికే అధ్యక్షుడు ట్రంప్ ఫేస్‌బుక్ యాజమాన్యాన్ని నిలదీశారు. సోషల్ మీడియాలో పోటీతత్వం లేకుండా చేసేందుకే ...
16
17
వాట్సాప్ తన వినియోగదారుల కోసం ఎప్పుడూ కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూనే ఉంది, ఈ ఏడాది ప్రారంభంలో కొత్త గోప్యతా విధానాన్ని అమలు చేసింది. వినియోగదారుల కోసం కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టడానికి బదులు కంపెనీ కొత్త నిబంధనలు మరియు షరతులను ప్రవేశపెట్టింది.
17
18
ఇటీవల ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ప్రైవసీ నిబంధనల్లో పలు మార్పులు తీసుకొచ్చింది. ఈ నిబంధనలపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన నిరసలు వ్యక్తమయ్యాయి. వీటిపై వాట్సాప్ యాజమాన్యం ఓ మెట్టు దిగింది.
18
19
వాట్సాప్‌కు ఏమైంది.. టాప్ మేసేజింగ్ యాప్‌గా కొనసాగిన వాట్సాప్‌కు ప్రస్తుతం కష్టాలు మొదలైనాయనే చెప్పాలి. టాటా స్టీల్‌తో పాటు మరికొన్ని కంపెనీలు, ఇండియన్, మల్టీ నేషనల్ కంపెనీలు తమ స్టాఫ్‌ను వాట్సప్ వాడొద్దని సూచిస్తున్నాయి.
19