0

వానాకాలంలో తీసుకోవలసిన ఇంటి జాగ్రత్తలు

శుక్రవారం,ఆగస్టు 16, 2019
0
1
మన శరీరానికి చిన్నపాటి గాయం తగిలినప్పుడో, లేదంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడో దుస్తులకు రక్తపు మరకలు అంటుతాయి. ఆ మరకలు ఆరినట్లయితే, అవి కాస్త మొండి మరకలుగా మారి ఎంత ఉతికినా పోవు.
1
2
ఫ్రిజ్‌లో పదార్థాలు భద్రపరచుకోవడానికి మాత్రమే అనుకుంటారు చాలా మంది. ఫ్రిజ్ నిర్వహణ విషయంలో చాలా విషయాలు తెలుసుకోవాలి. ఫ్రిజ్‌ అరల్లో పదార్థాలను ఎలా పడితే అలా పెట్టకూడదు.
2
3
ఇళ్లు చూసేందుకు అందంగా ఉంటే సరిపోదు. కాస్త ఆశ్చర్యం, ఆసక్తి కలిగించేలా ఉండాలి. అందుకోసం చేసే మార్పులు మన పనుల్లో శ్రమను తగ్గించేలానూ ఉండాలి. అలాంటి సులభమైన ఇంటి చిట్కాలను ఓసారి తెలుసుకుందాం..
3
4
సాధారణంగా ఇంటిని చూస్తే ఇల్లాలిని చూడక్కర్లేదంటుంటారు. మనం ఉపయోగించే ఏ వస్తువునైనా తీసిన చోటే పెట్టేస్తే ఇల్లు నీట్‌గా ఉంటుంది. చాలా వస్తువులను పనికొస్తాయని మనం దాచిపెడుతుంటాం. కొన్ని రోజుల తర్వాత వాటి విషయాన్ని పూర్తిగా మరచిపోతుంటాము. ఆ వస్తువులు ...
4
4
5
ఇంటికి సంబంధించిన అలంకరణలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య దుమ్ముధూళీ.. ఎక్కడ చూసినా తిష్టవేసుక్కూర్చునే ఈ దుమ్ము.. పడకగదిలో చేరిందంటే, దాన్నుంచి బయటపడడం ఎలాగో ఇప్పుడు చూద్దాం..
5
6

ఎండాకాలం.. మొక్కల సంగతి ఏంటి?

శనివారం,ఏప్రియల్ 6, 2019
ఎండాకాలం వచ్చేసింది. ఎండలు మండిపోతున్నాయి. సమస్త జీవరాశులు వేడిమికి తాళలేకపోతున్నాయి. మొక్కల సంగతి ఇక చెప్పనక్కర్లేదు. ఈ సమయంలో నీరు అందకపోతే వాడి నశించిపోతాయి. మిద్దెపై తోటలు పెంచేవారు మొక్కలు కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పెరటిలో ...
6
7

గృహాలంకరణ చిట్కాలు..?

శుక్రవారం,మార్చి 29, 2019
గృహాలంకరణలో గృహిణులు అధిక శ్రద్ధ చూపడానికి సమయం ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్‌కు సమయలోపం కారణంగా గృహ అలంకరణ సమయం లభించినప్పుడు శ్రద్ధ చూపుతూ ఉంటారు.
7
8
మహిళలు సౌందర్య ప్రియులన్న సంగతి అందరికీ తెలిసిందే. వారి సౌందర్య ప్రియత్వం వస్త్ర ధారణ, ఆభరణాలకు మాత్రమే పరిమితం కాదు. తమ ఇంటిలోని ప్రతి స్థానం ఎప్పుడూ క్రొత్తగా, అందమైన అలంకరణతో ఉండాలని కోరుకుంటారు.
8
8
9
కుండీలలో మొక్కలు పెంచడం నేడు ప్రతి ఇంట్లో కనిపిస్తుంది. కుండీలలోని మొక్కలకు ఏ మోస్తరు నీరు పోయాలనేది అప్పుడప్పుడు సమస్యగా ఎదురవుతుంది. నీరు తక్కువైతే మొక్క ఎండి పోతుంది. నీరు ఎక్కువైతే కుళ్ళిపోతుంది. అయితే విషయం ఆలస్యంగా బయటపడుతుంది. అప్పటికి ...
9
10
పాపీస్ పువ్వులు: ఈ పువ్వులను అమెరికాలో ఎక్కువగా వాడుతుంటారు. ఈ పాపీస్ పువ్వులు అక్కడి నుండే మన దేశానికి దిగుమతి అవుతాయి. ఈ పువ్వులు చూడడానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని ఇంట్లో, ఆఫీస్సుల్లో టెబుల్ మీద పెట్టుకుంటే బాగుంటుంది. ఈ పువ్వులు ...
10
11
చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఈ చలికాలంలో ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సీజన్‌లో ఇలాంటి పువ్వులు అధిక మోతాదులో పూస్తాయి. చలికాలంలో సువాసన వెదజల్లో పువ్వుల కోసం ...
11
12

ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తున్నారా?

శుక్రవారం,సెప్టెంబరు 21, 2018
ఇంట్లో సాంబ్రాణి పొగ వేస్తే ఎంత మేలో తెలుసా? పసిపిల్లలు ఇంట్లో వున్నప్పుడు సాంబ్రాణి పొగ వేస్తుంటారు. కానీ వర్షాకాలంలో ప్రతి ఇంట్లో సాంబ్రాణి పొగ వేసుకోవడం మంచిది. ఇంట్లో దుర్వాసనలు, క్రిమికీటకాలతో సహా సాంబ్రాణి పొగతో దూరమవుతాయి. సాంబ్రాణితో ఇల్లంతా ...
12
13
ఎయిర్ కూలర్ వాడుతున్నారా? ఐతే ఈ చిట్కాలు పాటించండి. ఎయిర్ కూలర్‌లో నీళ్లు తగ్గిపోతే వెంటనే వాటర్ మోటర్‌ను ఆఫ్ చేయాలి. లేనట్లైతే మోటార్ పాడైపోతుందట. అలాగే కూలర్ ఆన్‌లో ఉన్న సమయంలో నీరు నింపడానికి ప్రయత్నించవద్దు. దానివల్ల నీరు ఫ్యాన్ మోటార్, ఇతర ...
13
14
వర్షాకాలం వచ్చిందంటే చాలు బట్టలు ఆరబెట్టడం పెద్ద సమస్యగా మారిపోతుంది. ఆరబెట్టి అల్మారాల్లో పెట్టిన బట్టలు చల్లదనానికి వాసన వస్తూనే ఉంటాయి. అటువంటి దుర్వాసన ఇల్లంతా వ్యాపిస్తూ ఉంటుంది. ఈ చిట్కాలు పాటిస్తే ఇంట్లో దుర్వాసనలను తగ్గించవచ్చును. దుర్వాసనకు ...
14
15
ఈ కాలంలో దుస్తులు ఒక పట్టాన ఆరవు. ఆరిన బట్టలను అల్మారాల్లో పెట్టినప్పుడు తడివాసన వస్తుంటాయి. అలాగే కొన్నిసార్లు ఇల్లంచా కూడా దుర్వాసన వస్తుంది. అలాంటి సమస్యలకు ఈ చిట్కాలు పాటిస్తే సరి.
15
16
సాధారణంగా వర్షాకాలంలో ఇంట్లో దుర్వాసన వస్తుంటుంది. సూర్యరశ్మి లేకపోవడంతో నేలంతా చిత్తడిగా మారడం, ఎడతెరిపి లేకుండా వర్షపు చినుకులు పడుతుండటంతో ఇల్లు దుర్వాసన వస్తుంది. అయితే, ఈ దుర్వాసన పోగొట్టేందుకు చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు.
16
17
ఇంటికి అందానిచ్చే వస్తువులను అధికంగా కొంటుంటారు. అందులో పింగాణీ పాత్రలు అందంతో పాటు ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని కొనే ముందు చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పింగాణీ పాత్రలను బ్లూ పాటరీతో తయారయ్యే వస్తువులను అధికంగా అచ్చులు ఉపయోగించి ...
17
18
దుర్వాసన పట్టిన కబోర్డులు, చెమ్మగిల్లిన సోఫాలు, తుప్పుపట్టిన ఫర్నీచర్‌తో ఇబ్బందులు పడేవాళ్లు ఈ జాగ్రత్తలను పాటిస్తే మంచిది. సోఫాలను కవర్లతో సరిపెట్టకుండా వాటికింద ఓ ప్లాస్టిక్ షీట్‌ను వేసుకోవాలి. ఇలా చేయటంవలన కుషన్లు పాడవకుండా కాపాడుకోవచ్చు. అలాగే ...
18
19
కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మంచి వాసనతో వుంటాయి.
19