గోడల రంగులకు సరిపోయేలా డోర్ కర్టెన్లు, విండో కర్టెన్లు అమర్చుకోవాలి. అయితే అన్ని కర్టెన్లు కూడా ఒకే రంగులో ఉంటే చూసేందుకు బాగుండదు. కొన్ని రంగులకయితే వాటికి సరిపోయే రకం కర్టెన్లనే ఉపయోగించాలి.