0

భార్యపై అనుమానంతో అక్కడ గమ్ అంటించిన భర్త..ఎక్కడ..?

మంగళవారం,ఫిబ్రవరి 18, 2020
0
1
చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారిలో సోమవారం మరో 93 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు మొత్తంగా చనిపోయినవారి సంఖ్య 1,863కు చేరిందని అధికారులు అధికారికంగా ప్రకటించారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 72,300కు చేరిందని తెలిపారు.
1
2
చైనాలో కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తంది. ఈ వైరస్ ధాటికి ఏకంగా ఆస్పత్రి డైరెక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో సామాన్య ప్రజానీకం పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే తెలుసుకోవచ్చు.
2
3
జ‌పాన్‌లోని యోక‌హోమా న‌గ‌ర తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక నుంచి సుమారు 400 మంది అమెరిక‌న్లు బ‌య‌టికి వ‌చ్చారు. ఆ నౌక‌లో ఉన్న ప్ర‌యాణికుల‌కు క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌న్న అనుమానాంతో కొన్ని రోజుల నుంచి ఆ నౌక‌ను క్వారెంటైన్ చేసిన విష‌యం తెలిసిందే.
3
4
జపాన్‌కు చెందిన పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ నౌకలో కరోనా వైరస్ బారినపడిన 3700 మంది బాధితులకు యాపిల్ ఐఫోన్లను పంపిణీ చేశారు. ఇదే విషయంపై ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ నౌకలో ఉన్న కరోనా వైరస్ బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నారు. ఈ ...
4
4
5
కరోనా వైరస్ దెబ్బకు చైనా కకావికలమైపోతోంది. ఈ వైరస్ రోజురోజుకూ మరింతగా విస్తరిస్తోంది. ఫలితంగా మృతుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతంది. ఇప్పటివరకు ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 1770కు చేరింది. హుబే ప్రావిన్స్‌లో ఒక్క రోజులోనే 100 మంది ...
5
6
మానవీయ విలువలు మంటగలిసిపోతున్నాయి. అక్రమ సంబంధాలు పెచ్చరిల్లిపోతున్నాయి. నమ్మకాలు సన్నగిల్లిపోతున్నాయి. తాజాగా కెన్యాలో ఓ భర్త భార్యపై అనుమానంతో అకృత్యానికి పాల్పడ్డాడు. భార్యపై అనుమానంతో జననాంగాన్ని గమ్ముతో అంటించేశాడు.
6
7
పాకిస్థాన్‌కు మద్దతు తెలుపుతూ ఓ వీడియోను విడుదల చేసిన ముగ్గురు విద్యార్థులను కర్ణాటకలో పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక, హూబ్లీలో కేఎల్ యూనివర్శిటీలో కాశ్మీర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు చదువుతున్నారు.
7
8
కరెన్సీతోనూ కరోనా ముప్పు తప్పదని సైంటిస్టులు హెచ్చరించడంతో చైనా సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో కరెన్సీ నోట్లను బయటకు వెళ్లనివ్వరాదని, నోట్లను తాత్కాలికంగా నిల్వ చేయాలని ఆదేశించింది.
8
8
9
సౌదీ దళాలు యెమెన్‌పై జరిపిన దాడిలో 31మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 31 మంది పౌరులు మృతి చెందారని, మరో 12 మంది గాయపడ్డారని ఐక్య రాజ్యసమితి ప్రకటించింది. అయితే, సౌదీ మాత్రం అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు.
9
10
కరోనా వైరస్ (కోవిడ్-19) మృత్యుఘోష కొనసాగుతోంది. తాజాగా చైనాలో ఈ వైరస్ మరో 139 మంది ప్రాణాలను బలి తీసుకుంది. మృతులందరూ హుబెయ్ ప్రావిన్స్‌కు చెందినవారే కావడం గమనార్హం.
10
11
కశ్మీర్‌ అంశంపై టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తైపీ ఎర్డోగాన్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. కశ్మీర్‌ పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో జోక్యం చేసుకోవడం తగదని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
11
12
భారత పర్యటనపై తనకు ఉన్న ఆసక్తిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వ్యక్తపరిచారు. ఈసారి ప్రధాని వెూడీకి తనకు మధ్య ఉన్న ఓ కామన్‌ పాయింట్‌ని తెరవిూదరకు తెచ్చారు.
12
13
కరోనా వైరస్ మహమ్మారి ప్రజలను మింగేస్తోంది. వైద్యపరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా మృతుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే 1,113 మందికి ప్రాణాలు కోల్పోగా, బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది.
13
14
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ వస్తున్న సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే వాణిజ్య ఒప్పందాలపై విశేష ఆసక్తి నెలకొంది.
14
15
అంటార్కిటికాలో తీవ్రమైన వాతారవణ మార్పులు చోటుచేసుకున్నట్లు వెల్లడించారు బ్రెజిల్​కు చెందిన ఓ పరిశోధకుడు.
15
16
చైనాతో పాటు ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్‌పై చైనా అతిపెద్ద నగరం షాంఘై నుంచి వెబ్‌దునియా స్పెషల్ రిపోర్ట్ అందించింది. కరోనాతో పోరాడుతూ.. ఆ వైరస్‌కు సంబంధించిన వివరాలను రిపోర్ట్ ద్వారా అందించింది. కరోనా వైరస్ చైనా నుంచి అమెరికాకు బ్రిటన్‌కు ...
16
17
కరోనా వైరస్ అంటేనే ప్రపంచ జనాలు జడుసుకుంటున్నారు. కరోనా వైరస్ దెబ్బకు దాదాపు ఇప్పటికే 1200 మంది ప్రాణాలు కోల్పోయారని అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ప్రకటించింది. ఇలాంటి సమయంలో మరో వైరస్ ...
17
18
అమెరికాలో భారీ ట్రాఫిక్ కలిగిన రోడ్డుపై నిండు గర్భిణి పురిటినొప్పులతో బాధపడుతూ ఇరుక్కుపోయింది. అయితే అంతటి ట్రాఫిక్ ప్రాంతంలో ఇరుక్కుపోయిన మహిళకు పోలీసులు ప్రసవం చేసిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
18
19
చైనాతో పాటు పలు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయకంపితులను చేస్తోంది. ముఖ్యంగా, చైనాలో ఈ వైరస్ ధాటికి మృత్యుకేళి కొనసాగుతోంది. అలాగే, పలుదేశాల్లో ఈ వైరస్ బారినపడుతున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. చైనాలో అయితే ప్రతి రోజూ ఈ వైరస్ బారినపడుతున్న వారి ...
19